Wednesday, September 23, 2020

Telangana Intermediate syllabus cut by 30 percent for the year 2020-21 Download Delated Syllabus Here

 Telangana Intermediate syllabus cut by 30 percent for the Academic Year 2020-21

ఇంటర్‌ సిలబస్‌ 30 శాతం తగ్గింపు

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్య ప్రణాళికను ఈ విద్యాసంవత్సరం(2020-21) 30 శాతం తగ్గించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ప్రతిపాదనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తొలగించిన పాఠ్యాంశాల వివరాలను మంగళవారం ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో దాదాపు రెండు నెలల క్రితమే 30 శాతం సిలబస్‌లో కోత విధిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించి సీబీఎస్‌ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా తొలగించామని బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఇతర ఆర్ట్స్‌ గ్రూపు సబ్జెక్టులైన చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతి శాస్త్రం, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కామర్స్‌, అకౌంటెన్సీ సిలబస్‌పై నిపుణుల కమిటీలను నియమించి వాటి సిఫార్సుల ఆధారంగా తగ్గించామని పేర్కొన్నారు. ఈ తగ్గింపు ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌ (www.tsbie.cgg.gov.in) లో తొలగించిన ఆయా పాఠ్యాంశాలను ఉంచామని  తెలిపారు.TS 

 For the Academic year 2020-21The Telangana State Board of Intermediate Education TSBIE has reduced syllabus by 30 per cent for the intermediate courses . This move comes as several working days were lost due to the Covid-19 pandemic.The Telangana State Board of Intermediate Education had constituted expert committees for subjects and based on the suggestions made by the committees, the Board has cut the syllabus. For instance, the syllabus for the science stream has been reduced on the lines of the Central Board of Secondary Education (CBSE) and for other streams, the Board has removed topics and lessons which are not important.

Also Read

Junior College Free Admission into Inter Ist Year Online Application @tsbie.cgg.gov.in

Telangana Intermediate Academic Calendar 2020-21

The TS BIE  issued the academic calendar  for the academic year 2020-21, there are a total of 182 probable number of working days listed for the colleges with last working day on April 16, 2021. In the last academic year, the colleges had a total of 222 working days. As several working days were lost, the move by the Board will certainly cut the burden on the students and teachers.Therefore in this page we are providing with the pdfs which contains the

First Year Sciences 30% Deleted Syllabus

Second Year Sciences 30% Deleted Syllabus

 First Year Humanities 30% Deleted Syllabus

 First Year Humanities 30% Deleted Syllabus

Click Here to Download

First Year Sciences 30% Deleted Syllabus

Second Year Sciences 30% Deleted Syllabus

 First Year Humanities 30% Deleted Syllabus

 First Year Humanities 30% Deleted Syllabus

Telangana Intermediate Board Official Website