Thursday, September 10, 2020

UGC NET 2020 Admit Card has Released Today Download @ugcnet.nic.in


UGC NET 2020 Admit Card has Released Download @ugcnet.nic.in 

UGC NET 2020 Admit Card: National Testing Agency (NTA) has scheduled the UGC NET June 2020 Exam from 16th to 18th September 2020 and 21st to 25th September 2020. 

The National Testing Agency (NTA)  is going to release the admit cards for UGC NET June/September exam. Once released, candidates can download it from official UGC website for NET.UGC NET 2020 is scheduled to be conducted in two batches – from September September 24th onwards  

కాసేపట్లో యూజీసీ నెట్-2020 అడ్మిట్ కార్డులు

యూజీసీ నెట్ (UGC-NET) జూన్ లేదా సెప్టెంబ‌ర్ ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్ కార్డుల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ మరికాసేపట్లో  విడుద‌ల చేయ‌నుంది. జేఆర్ఎఫ్ (JRF) లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి అధ్యాప‌క పోస్టుల‌కు సంబంధించిన ఈ అర్హ‌త ప‌రీక్షను రెండు విడుత‌ల్లో నిర్వ‌హించనున్నారు.

కరోనా ఆంక్షలను అనుసరిస్తూ పరీక్షలకు కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు.. మరికొన్ని రూల్స్ ను వెల్లడించనుంది.

అడ్మిట్‌కార్డులు యూజీసీ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nic.in లో అందుబాటులో ఉంటాయి.

Click Here

Download UGC NET Hall Ticket

UGC NTA Exam Dates