Monday, May 11, 2020

How to apply for a driving license online? డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు!

How to apply for a driving license online?   
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు!         లెర్నర్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. దీని నెంబర్‌ను ఎంటర్ చేసి టెస్ట్ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక వె‌బ్‌సైట్దీ ని ద్వారా పలు రాష్ట్రాలకు చెందిన వారు లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు
లెర్నర్స్ లైసెన్స్‌కు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు
How to apply for a driving license online? డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు! /2020/05/how-to-apply-for-driving-license-online.html

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం.

1. దీని కోసం సారథి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do లింక్‌పై క్లిక్ చేసి సైట్‌లోకి వెళ్లొచ్చు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది.
2. వెబ్‌సైట్ ఓపెన్ అయిన త‌ర్వాత ఆన్‌లైన్ స‌ర్వీసెస్ సెక్ష‌న్ ఓపెన్ చేసి అందులో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవ‌ల‌ను ఎంపిక చేసుకోవాలి.
3. ఆ త‌ర్వాత మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారో ఎంపిక చేసుకోవాలి.
4. ఇప్పుడు లెర్న‌ర్ లైసెన్స్ అప్లికేష‌న్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
5. అనంత‌రం అక్క‌డ పేర్కొన్న గైడ్‌లైన్స్ అన్ని పూర్తిగా చ‌దివి మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.
6. ఆ త‌ర్వాత మీ ఆధార్ మ‌రియు మొబైల్ నంబ‌ర్ ల‌ను న‌మోదు చేయాలి.
7. ఇలా లెర్న‌ర్ లైసెన్స్ అప్లికేష‌న్ ఫారం పూర్తి చేసిన త‌ర్వాత అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి.
8.ఇక చివ‌ర‌గా మీ డ్రైవింగ్ టెస్ట్‌కి ఎప్పుడు వెళ్లాల‌నుకుంటున్నారో డేట్ ఎంపిక చేసుకుని పేమెంట్‌ను పూర్తి చేయాలి.
9. ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన‌ట్ల‌యితే.. రు లెర్నింగ్ లైసెన్స్ ఆన్‌లైన్ ప్ర‌క్రియ అయిపోయింద‌ని నిర్దారించుకోవాలి.
10. ఈ స్టెప్స్ ఫాలో అవ‌డం ద్వారా మీరు లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి RTO వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. ముఖ్యంగా, యూపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో మీరు RTOను సందర్శించకుండానే లెర్నర్ లైసెన్స్ పొందవచ్చు మరియు పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయ‌వ‌చ్చు.

Also Read
How to check echallan charged on your vehicle by TS RTO Register for SMS Alerts
Know How to Pay Traffic Fine through e-challan Online download AP e-challan App
Forgot Driving License - No need to pay Fine- Do this - Get details Here
How to apply for a driving license online? డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు!
Lost your driving License Know Here How to Apply for a Duplicate one
Know RTO Road Signs, Rules of Road, Traffic Signs, Driving Licence Test Practice Paper Download RTO Exam App
FASTag mandatory for all vehicles from Jan 1: Here's how to buy, activate it       

 ఏపీలో అయితేhttps://aprtacitizen.epragathi.org/#!/dlmodule క్లిక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలు పొందొచ్చు.
తెలంగాణ ప్రజలు అయితే ఈ
https://tgtransport.net/TGCFSTONLINE/DL/OnlineDL.aspx క్లిక్ చేసి లైసెన్స్ సేవలు పొందొచ్చు.డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? పూర్తి వివరాలు!
Click Here to Apply Online for Driving License
Telangana
Andhra Pradesh