Monday, May 18, 2020

AP Employees and Teachers e Service Register Enter Details at apesr.apcfss.in

AP Employees and Teachers e Service Register Enter Details at  apesr.apcfss.in

AP Employees and Teachers e Service Register Enter Details at  apesr.apcfss.in | E-SR Apply Online for Employee Personal Details Updation | Online E Service Register E-SR for AP Teachers and Employees @ apesr.apcfss.in | AP eSR | AP eSR Book | AP Employees eSR | e-SR Apply Online for E Service Book E-SR at apesr.apcfss.in Instructions after login into  apesr.apcfss.in

Andhra Pradesh Government has launched E Service Register for Employees and Teachers who are working in differnt departments of the AP State . The official website  apesr.apcfss.in es enabled for the AP Employees and the teachers to upload the personal details online at this official website for
Online Service Register which is now termed as eService Register www. apesr.apcfss.in. AP ESR has been changed to Employe Personal Details updation. The Government of AP has issued instructions for preparation of E-SR /E Service Register/ E Sevice Book vide GO Ms NO 99 Dated 27-06-2018. Now website has been prepared for entering details of Employees and the Teachers for preparation of ESR. The official website for entering the data is  www. apesr.apcfss.in/empdetails. All the Government Employees have to submit their details online for E-SR. Instructions ,Guide, Step by step procedure for online submission of details for ESR are given below . How to login to www. apesr.apcfss.in/empdetails . Documents required for employees personal details for updateing online application. List of documents to be scanned are discussed in detail below
https://youtu.be/2iBoF0bkSrc

Latest Update 
AP e-SR వెబ్సైట్ లో Recent గా వచ్చిన కొత్త మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.



e SR గురించి ఆర్థిక శాఖ సమీక్ష ముఖ్యాంశాలు
DDO వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ట్రెజరీ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మాత్రమే HCM లోకి అనుమతి చేస్తారు...


How to Upload SR Scanned pdf to e-SR



Latest Updates about AP eSR


E SR లో ఏర్పడిన సందేహాలకు అధికారులు ఇచ్చిన క్లారిటీ*
PART-6:
(1) గతంలో వాడుకున్న LTC వివరాలు bills కు సంబంధించి లభ్యమైన వాటిని నమోదు చేయవచ్చు.
PART-7:
(1). Interest bearing advances నుండి ఫెస్టివల్ అడ్వాన్స్ ను తొలగిస్తారు. APGLI ను కూడా వేరేగా చూపాలని కోరుతున్నాం.
PART-9:
సర్వీస్ వెరిఫికేషన్ లో
(1). PF APGLI లోన్లు March 2019 తర్వాత తీసుకున్న వాటిని తప్పనిసరి గా నమోదు చేయాలి.
(2). CPS కు సంబంధించి employee contribution మాత్రమే నమోదు చేయాలి.
PART-10:
Department tests/ Training కు సంబంధించి SR లో నమోదు చేసిన దానిని అప్ లోడ్ చేయవచ్చు.
Leave Ledger:
(1)) జనగణన, ఎలక్షన్లు, వేసవిలో పొందిన ట్రైనింగు లకు Earned Leave ఆ, యా తేదీల ప్రకారం నమోదు చేయవచ్చు. దేనికోసం ఇచ్చారనేది తెలిపేందుకు ఒక కాలమ్ ఏర్పాటు చేస్తారు

Watch Video to Update Details for E Service Register







E Service Register Apply Online for Employee Personal Details Updation

How to login to Employee Personal Details  for E service Book
Instructions:
  1. Enter CFMS ID (8-digits). To know the CFMS ID, please go to the Employee services link in CFMS site (https://cfms.ap.gov.in)
  2. The Registered Mobile Number will be auto populated based on the CFMS ID entered
  3. Mobile number change will be allowed only once.
  4. Click on Generate OTP
  5. Enter OTP Sent To your Registered Mobile Number
  6. Click Proceed To Login
Contents of E Service Register 

PART - 1 PERSONAL DETAILS
PART - 2 CERTIFICATES
PART - 3 SERVICE DETAILS
PART - 4 PAY DRAWN DETAILS
PART - 5 LEAVE DETAILS
PART - 6 LEAVE TRAVEL CONCESSION DETAILS
PART - 7 INTEREST BEARING ADVANCES DETAILS
PART - 8 GROUP INSURANCE SCHEME DETAILS
PART - 9 SERVICE VERIFICATION DETAILS
PART - 10 DEPARTMENTAL TESTS AND TRAININGS DETAILS
PART - 11 INCENTIVES AND PUNISHMENTS DETAILS
PART - 12 PENSION PROPOSALS
e SR Tables 
Download E SR PDF Proforma  Click Here
Employee Data To be captured for HCM Phase 2 Go live
1

E-SR నందు మనం Upload చేయవలసిన కొన్ని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు...

1) Caste certificate (For BC/SC/ST only) (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
2) PH Certificate (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
3)SSC certificate/SR extract with moles (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
4)Photo  (Present) (JPG/JPEG) Below-256KB
5) Photo (at the time of appointment/First page of SR) (JPG/JPEG) Below-256KB
6) Local certificate/SR local status extract (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
7)SSC AND ALL ACADEMIC CERTIFICATE EACH ONE (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
8)Bank pass book first page (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
9)PAN CARD  (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
10)PRAN/ZPPF/PF   (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB PF slip can produce as document
11)APGLI BOND (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
12) Properties (Moveable/immovable) (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB
13) Departmental tests

Instructions after login 

Kindly follow the below steps for entering employee service detail in e-Service Book. The complete process is carried at 3 different levels  viz.,Employee level .DDO Level and Head Office level
Employee :
1. All Employees need to submit their service details from part 1 to part 12 under e-service Book Entry menu.
2. After submitting the details , these are available at one place under view and confirm sub-menu . Employee need to confirm the service details through Bio-metric
3. The confirmed details well be available in their respective DDos login for further process.
DDOs:
1. DDO also has to submit his/her service details and follow the steps as mentioned in Instructions to employees.
2. DDOs will get the list of employees service details for confirmation in his or her login.
3. DDO has to go through each employees details and confirm the same through biometric authentication.
4. All the employee details will be available in Head office login for further confirmation.
Head Office:
Head office will access view and confirm submenu, check each and every employee service details and confirm the same through biometric authentication

Process  to Upload ESR Online in PPTs Watch Here




E SR కొన్ని సందేహాలు - సమాధానాలు


1)Event dt గా ఏది వేయాలి
జ) MEO/HMసంతకం పెట్టిన తేది. అది లేకపోతే proceedings తేది వేయాలి. ఈ విధంగా వేసినప్పుడు మన SR లో ఉన్న వరుస క్రమంలోనే ఎంట్రీలు వస్తాయి
2) promotion వచ్చినప్పుడు promotion such as, appoint by Transfer లో ఏది select చేసుకోవాలి?
జ) ఒకే సర్వీసు రూల్స్ లో ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ లోకి promotion పొందితే Promotion such as select చేసుకోవాలి. ఉదా: SGT to SA
ఒక సర్వీసురూల్స్  నుండి మరొక సర్వీసు రూల్స్ పోస్టులోకి పదోన్నతి పొందితే appointment by transfer select చేసుకోవాలి. ఉదా:SA to HM
3)పొరపాటున SSC సర్టిఫికెట్ బదులు inter certificate upload చేసాము. Delete option లేదు. ఏమిచేయాలి.
జ)మరల SSC certificate upload చేసి save చేయండి. Automatic గా inter ది delete అయ్యి SSC దో సేవ్ అవుతుంది.
4)BOY service అంటే ఏంటి?Yes/No లలో ఎవరు ఏది select చేయాలి.
జ)వయస్సు 18సం.ల వయస్సు లోపు ఉద్యోగం లో చేరితే 18సం. లు నిండే వరకు చేసే సర్వీసు ను boy service అంటారు. కనుక 18సం. ల వయస్సులోపు ఉద్యోగంలో చేరిన వారు yes అని. 18సం.లు నిండిన తర్వాత ఉద్యోగంలో చేరిన వారు NO అని select చేసుకోవాలి.

మన e-SR ను ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి పూర్తి సమాచారంతో కూడిన Complete Updated LIVE VIDEOS BY VENKAT S

*◆పార్ట్ 1 - వ్యక్తిగత వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 2.- సర్టిఫికెట్లు వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 3 Appointment, Probation, Regularization వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 4 Change In Pay వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
*★Latest Update ప్రకారం మనము తీసుకున్న PRC వివరాలను e-SR లో ఎంటర్ చేసే పూర్తి విధానం*
*★Latest అప్డేట్ ప్రకారం మనం తీసుకున్న NOTIONAL INCREMENTSను ఎలా ఎంటర్ చేయాలో పూర్తి విధానము*
*◆ కొత్త అప్డేట్ ప్రకారం అప్రెంటిస్ వివరాలు మరియు అప్రెంటిస్ అయిన తర్వాత  రెగులర్ టైం స్కేల్ ను  ఎంటర్ చేయు విధానం*
◆ *పార్ట్ 4 LeavesAvailed వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 5 Transfers,Promotions,Depuatation వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 5 Punishments,Suspensions,EL Surrender వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 6- LEAVE ట్రావెల్ కన్సెన్షన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 7- ఇంటరెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డిటెయిల్స్ నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 8 - గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 9 - సర్వీస్ వెరిఫికేషన్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 10  - డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు మరియు శిక్షణ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 11.- ప్రోత్సాహకాలు ,అవార్డ్స్ వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
◆ *పార్ట్ 1 నుండి 11 దాకా పూర్తి వివరాలతో కూడిన వీడియో*
◆ *e-SR ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కావలసిన డాకుమెంట్స్ వివరాలు కొఱకు క్రింది వీడియో చూడండి*
◆ *e-SR సైట్ లోకి లాగిన్ అయ్యే విధానం*
◆ *కొత్త అప్డేట్ ప్రకారంLeave Ledger వివరాలు నమోదు చేసే పూర్తి విధానం*
*◆e-SR సైట్ లో వచ్చిన మరికొన్ని మార్పులను తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*
*◆e-SR Latest Update ప్రకారం ఒక ఉద్యోగి ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్ కు మారినప్పుడు (Ex: SGT కి ASSISTANT POST వచ్చినపుడు)*
*◆e-SR Technical Problem: ఇలా ఎవరు చేయవద్దు:  ఒకే Browser లో ఇద్దరివి ఒకేసారి e-SR LOGINS ఓపెన్ చేస్తే ఇద్దరి డేటా MERGE అయిపోయి, ఒక ఉద్యోగి డేటా ఇంకొక ఉద్యోగికి HRMS, CFMS ID తో సహా మారిపోతుంది.*
*◆AP e-Service Register నమోదులో సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా CFMS వారికి కంప్లైంట్ పెట్టె విధానం*
*◆కొత్త అప్డేట్ ప్రకారం మన SR కాపీ మొత్తాన్ని స్కాన్ చేసి PDF లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసే పూర్తి విధానం*
Click Here to Login

GO Ms No 99 AP e-SR proforma
AP E SR Complete formats preparede by KS Naidu
Empty Form for data collection
Download data entry process in Telugu
Official Website Login
E SR Particulars Check List 
TO KNOW YOUR DDO CODE IN THE STATE OF ANDHRA PRADESH
How to fill eSR DSC Pay Tables AP Employees DSC wise Scale of Pay for e SR Part 3, 4, 5 Updated
Departmental Test Results from 2010 t0 2019


 KNOW YOUR CFMS ID

CLICK Below Link and Enter  TREASURY ID
CLICK--SEARCH
https://apfinance.apcfss.in/searchEmployeeCodeSap.do;jsessionid=94CCDCB514A1E91E43BADDA3EFF6BDD5

ఈ- సర్వీస్ రిజిస్టర్ (e-SR)

ఉద్యోగి తన సర్వీసుకాలంలో చేసిన సేవలను నమోదుచేసేందుకు ఉద్దేశించినదే సర్వీసు రిజిష్టరు. ఉద్యోగ జీవితంప్రారంభమైన నాటి నుండి పదవీ విరమణ పొందేవరకు అతనికి చెల్లించిన వేతనాలు, రాయితీలు, అవార్డులతో బాటు వినియోగించినసెలవులు, పొందిన శిక్షల వివరాల సమాహారమది.
ప్రతి ఉద్యోగికి ఉద్యోగంలో చేరిన నాటి నుండి అతని ఉద్యోగి ప్రధాన కార్యాలయంలో సర్వీసు రిజిష్టరు నిర్వహించ బడుతుంది. అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేంద్రీకృతం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా దృష్ట్యా ఉద్యోగులకు ఆన్లైన్లో సర్వీస్ రిజిస్టర్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిఓ ఎంఎస్ నం. 99 ఆర్థిక, తేది. 27.06.2018 ద్వారా ఉద్యోగులకు ఈ-సర్వీస్ రిజిష్టరు ను ప్రారంభించా లని ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం ఈ-సర్వీసు రిజిష్టరును 12భాగాలుగా విభజించారు. యుటిఎఫ్.
1. వ్యక్తిగత వివరాలు,
2. సర్టిఫికెట్లు,
3. ఉద్యోగ వివరాలు,
 4. పొందిన వేతనాల వివరాలు,
5. సెలవుల వివరాలు,
6. ఎల్టిసి వివరాలు,
 7. తీసుకున్న అడ్వాన్సుల వివరాలు,
8. గ్రూపు ఇన్స్యూరెన్సు స్కీమ్ వివరాలు,
9. సర్వీసు వెరిఫికేషన్ వివరాలు,
10. డిపార్టుమెంటు టెస్టులు మరియు ట్రైనింగ్ ల వివరాలు,
11. పొందిన రాయితీలు మరియు శిక్షల వివరాలు,
12. పెన్షన్ ప్రపోజల్సు.

     31.08.2018 నాటికే ఉద్యోగులు పార్ట్-1లోని వివరాలను ఆన్లైన్ చేయాలని నిర్ణయించి నప్పటికీ, పలు సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 1 నాటికి ఉద్యోగులు అందరూ పార్ట్-1లోని అంశాలను ఆన్లైన్ చేయాలని నిర్ణయించారు.వీటిని పరిశీలించి ఆయా డ్రాయింగు అధికారులు ధృవీకరించవలసి
వుంటుంది.

వ్యక్తిగత వివరాలు

    ట్రెజరీ "DDO Request" open చేయగానే ఉద్యోగులు వారి వివరాలు అప్డేట్ చేసుకోవాలనే సూచనలు కన్పిస్తాయి. వాటి క్రిందగల అప్లికేషన్ క్లిక్ చేయగానే “ఎంప్లాయీస్ పర్సనల్ డిటెయిల్స్అడేషన్ కనిపిస్తుంది. లాగిన్లో CFMS ID, మొబైల్ నంబర్లను నమోదు చేసి Generate OTPను క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన OTP నెంబరును నమోదు చేసి Proceed క్లిక్ చేయాలి. CFMS డేటాలో నమోదు అయిన మొబైల్ నంబరును మాత్రమే వినియోగించాలి. అయితే ఒక పర్యాయం ఫోన్ నంబరు మార్చుకు నేందుకుఅవకాశముంది.
"వ్యక్తిగత విరాల లాగిన్ అవ్వగానే దానిలో
 (1)Personal detials
(2) View details కన్పిస్తాయి.
పర్సనల్ డిటెయిల్స్ లో
 (1) Personal details
(2) Photo upload details
 (3) Family details (4) Education details
 (5) Addrss details
(6) Home Town|derials
(7) Bank Account details పేజీలు ఉంటాయి.

1. Personal detials* :
వ్యక్తిగత వివరాల పేజీ తెరవగానే లోపల అప్పటికే నమోదు అయిన
(1) పేరు, ఇంటి పేరు
 (2) పు/స్త్రీ
3) సర్వీసు
(4) పోస్టు కేటగిరీ
 (5) ఉద్యోగి ట్రెజరీబడి
(6) ఉద్యోగి CFMS ID
 (7) ఉద్యోగి ఆధార్ నెంబరు (8)వైవాహిక స్థితి (9) కులం తదితర వివరాలు వుంటాయి. వీటిలోతప్పులు ఏవైనా ఉంటే సవరించుకునే అవకాశముంది. అనగా పేరులో స్పెల్లింగ్లు, పుట్టిన తేదీ వంటి తప్పులు కూడా సవరించుకోవచ్చు. SC, ST, BC కులముల వారు తప్పనిసరి Caste Certificate అప్లోడ్ చేయవలసివుంటుంది.యుటిఎఫ్. తరువాత ఉద్యోగంలో చేరిన తేదీ, పదవీ విరమణ తేదీ, డిపార్టుమెంట్ (ESE02. స్కూల్ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్), ప్రస్తుత సర్వీసు రూల్సు - క్లాసు-పోస్టు కేటగిరీ - పనిచేస్తున్న పోస్టు, DDO కోడ్, ఎంప్లాయి గ్రూపు, వర్కింగ్
స్టేటస్ తదితర వివరాలు అన్ని పూర్తిచేయాలి.
దాని తర్వాత పుట్టిన స్థలం వివరాలు, సర్వీసు రిజిస్టరులోనమోదైన పుట్టుమచ్చల వివరాలు నమోదు చేయాలి. వీటితోబాటు అంగవైకల్యం ఉంటే దాని వివరాలు నమోదుచేసి సర్టిఫికెట్ అప్లోడ్చేయాలి. తర్వాత ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ కూడా అప్ లోడ్ చేయాలి.

2.Photo upload details:
రెండవ పేజీలో (1) ప్రస్తుత ఫోటో (2) ఉద్యోగంలో చేరిన నాటి ఫోటో (లభ్యమైతే) (3) రిటైరుమెంట్ నాటికి 12 నెలల ముందునాటి ఫోటో (4) రిటైర్మెంటకు 12 నెలలముందు జీవిత భాగస్వామితో ఫోటో అప్లోడ్ చేయాలి.
3,4 అంశాలలోని ఫోటోలు 1 సం||లో రిటైర్ కానున్న వారు మాత్రమే అప్లోడ్ చేయాలి.

3.Family details :
దీనిలో స్పౌజ్ తో బాటు కుమారులు, కుమార్తెలు, ఆధారిత తల్లిదండ్రులు, ఆధారిత కుటుంబ సభ్యుల వివరాలు అనగా (1) జీవించిఉన్నారా? లేదా? (2) పు/స్త్రీ (3) UID/ఆధార్ నం. (4) పుట్టినతేదీ (5) మొబైల్ నంబరు (6) వివాహమైన తేదీ (7) ఉద్యోగ స్థితివంటి వివరాలు నమోదు చేయాలి.
ప్రస్తుతం జీవించి వున్నవారేగాక, మరణించిన వారి వివరాలుకూడా నమోదు చేయాలి. అలాగే వివాహమైన బిడ్డల వివరాలుకూడా నమోదు చేయాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలు ఉద్యోగిపై ఆధారపడిన వారి వివరాలు మాత్రమే నమోదు చేయాలి.

4. Education details :
ఈ పేజీలో ఉద్యోగి విద్యార్హతలుకు సంబంధించిన వివరాలు
(1) విద్యార్హత (2) బ్రాంచ్ లేదా స్ట్రీమ్ పేరు (3) పాసైన తేదీ (చదివిన స్కూల్ / కాలేజీ / యూనివర్శిటీ (5) చదివిన దేశం -రాష్ట్రం - జిల్లా - మండలం నమోదు చేయాలి.
చదవడం, వ్రాయడం మొదలుకొని 7వ తరగతి - 10వ తరగతి- ఇంటర్మీడియేట్ - డిగ్రీ - పిజి లతో బాటు టెక్నికల్ డిగ్రీలు,M.Phil, Ph.D వగైరా అన్ని విద్యార్హతలు నమోదు చేయాలి. ప్రతీ విద్యార్హతకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. యూటీఎఫ్.

5. Addres details :
 ప్రస్తుత, పర్మనెంట్, అడ్రస్ వివరాలు నమోదు చేయాలి.

6. Home Town :
ఉద్యోగులు పుట్టిన / స్వంత ఊరు వివరాలు నమోదు చేయాలి.
ఈ వివరాలు LTCకి పరిగణించబడతాయి. కావున పూర్తి ఆధారాలు కలిగివుండాలి.

7. Bank Account details :
ప్రస్తుతం మనం వేతనాలు పొందుతున్న (1) బ్యాంకు అక్కౌంట్ నంబర్ (2) బ్యాంకు పేరు (3) బ్రాంచి పేరు (4) IFSC కోడ్వి వరాలు నమోదు చేసి బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి అప్లోడ్చే యాలి. తరువాత PAN నంబరు, ZPPF/GPF నంబరు, CPSవారికి PRAN నంబరు, APGLI నంబరు మొదలగు వివరాలునమోదు చేసి వాటికి సంబంధించిన కార్డులు లేదా స్లిప్పులు అప్లోడ్  చేయాలి.  వివరాలు నమోదు చేసేటప్పుడు ఏ పేజీకి ఆ పేజీ సేవ్ చేయాలి.ఈ విధంగా వివరాలు నమోదు చేసిన తర్వాత View  details లోకివెళితే అక్కడ నమోదు చేసిన వివరాలు మొత్తం కన్పిస్తాయి. వాటినిసరి చూసుకోవాలి. ఏవైనా తప్పులుంటే సవరించుకోవచ్చు. ఈ విధంగా అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత బయోమెట్రిక్ డివైజ్ ద్వారా సబ్ మిట్ చేయాలి. సబ్ మిట్చే యగానే ఈ వివరాలు అన్ని DDO CFMS IDకు వెళతాయి. DDO లు తమ పరిధిలోని ఉద్యుగుల వివరాలు సరి చూసి ఆదరైజ్ చేస్తారు.