Saturday, May 2, 2020

Tirumala Tirupati Devasthanams e-Books Download ebooks.tirumala.org



Tirumala Tirupati Devasthanams e-Books Download ebooks.tirumala.org

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం వారి వినూత్న ప్రయోగం 

తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తకాలను పిడిఎఫ్ (PDF ) రూపంలో వాటిని ఉచితంగా DOWNLOAD  చేసుకొని చదువుకొండి.
Thirumala Tirupati Devasthanam Publications Department is launching their innovative project. Read Thirumala Tirupati Temple books in PDF format by downloading them for free. Yo can download all at Tirumala Tirupati Devasthanams e-books  at TTD website ebooks.tirumala.org . These Tirumala Tirupati Devasthanams e-books are available in many languages like Telugu, EnglishHindi, Sanskrit, Tamil Kannada Bangalo and so on. These Tirumala Tirupati Devasthanams ebooks.tirumala.org website contains 13 literatures 862 books in 7 languages with 447 authors. This Tirumala Tirupati Devasthanams ebooks.tirumala.org website also contains  e-Publications Bala Sapthagiri Monthly Magazine.




Tirumala Tirupati Devasthanams e-Books Download /2020/05/Tirumala-Tirupati-Devasthanams-e-Books-Download.html


TTD Tirumala Tirupati Devasthanams has started a new website  ebooks.tirumala.org having thousands of ebooks in English, Sanskrit, Hindi, Tamil & Telugu. There books on various subjects such as Vedas, Upanishads, Puranas, Itihasas, Sahitya, Agama, etc. There are some good books in e-Library of TTD. You may find many useful books in your language of interest and subject of interest. You may freely download the books of your interest.

The books are available in following sections.

 1. Vedic Literature

2. Purana Itihasa Literature

3. Temple Literature

4. General Literature.

5. Kavya Prabhanda Literature

6. Sankeerthana Literature

7. Shataka and Child Literature

The sankeerthana Literature contains many useful books in Dasasahitya and you may find many books interesting for downloading. Theertha Prabhanda and Tatva Sankhyana books are also there.

Please click on the below Link at the left  side corner of this pagesto access TTD eBooks. 

విద్యార్థులు చిన్న వయసు నుండి పుస్తకాలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలని, పుస్తక పఠనంతోనే విజ్ఞానం కలుగుతుందని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాలు నానాటికీ కనుమరుగైతున్నాయి. ఈ నేపథ్యంలో  తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక మంచి పని చేశారు. వారి మొత్తం ప్రచురించిన అన్ని పుస్తకాలను పిడిఎఫ్ (PDF ) ప్రతులు గా మార్చి ఉచితంగా చదువు కోవడానికి వీలుగా INTER NET లో అందు బాటు లోకి తెచ్చారు. వాటిని ఉచితంగా DOWNLOAD కూడా చేసుకోవచ్చు .

మహా భారతం , పోతన భాగవతము, అన్నమయ్య సంకీర్తనలు ,త్యాగరాజ కీర్తనలు, వంటి ఎన్నోఅరుదయిన మంచి రచనలు , పుస్తకాలు మనకు ఇప్పటికయినా అందు బాటు లోకి తేవడం ఒక ప్రయోజనం.


తెలుగు వారి సనాతన ధర్మాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు విదేశాల వారికీ ఎంతగానో నచ్చుతాయి కాని స్వదేశంలో వున్నా మనమే వాటిని విస్మరిస్తే కొన్నాళ్ళకు ఇలాంటివి చెప్పుకోవడానికి తప్ప కంటికి కనిపించవని వేద శాస్త్ర పండితులు అంటున్నారు ఈ తరం వారికి ఆధ్యాత్మిక చింతన కొంతయినా  అలవాటు చేయించడం  తల్లిదండ్రుల కర్తవ్యం.

సప్తగిరి సచిత్ర మాసపత్రిక కూడా అన్ని భాషల్లో ఉచితం గా చదువు కోవచ్చు .


Click Here for

Download TTD e-Books


Labels~ E-books available at Tirumala Tirupati Devasthanams,  TTD eBooks in Multiple Languages and Disciplines