Wednesday, April 22, 2020

SCERT AP Webinar Digital Education Teachers can Register this form to Participate


SCERT AP Webinar Digital Education Teachers can Register this form to Participate 

Teachers can register through this form to participate the webinar being conducted by SCERT Andhra Pradesh



AP SCERT going to Conduct  WEBINARS to teachers on e-content for 5days i.e, from 23rd April to 27th April._ This training will be conducted through YOUTUBE live streaming through AP SCERT YOUTUBE  CHANNEL, Timing : 2.00 PM to 3.00PM 

Teachers can register through this form to participate in the Webinar being conducted by SCERT Andhra Pradesh.

SCERT AP Webinar Digital Education Teachers can Register this form to Participate /2020/04/SCERT-AP-Webinar-Digital-Education-Teachers-can-Register-this-form-to-Participate.html

All management teachers can register to participate in Webinars since these sessions are basic SGTs, SAs, HMs and Lecturers - Any subject teachers can also register

SCERT - డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన
https://www.youtube.com/channel/UCs0eQ0LEF BbW2PsHEjUBYw  లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో E-content webinars ను నిర్వహించబోతుంది.
SGTలు, SAలు, HM లు  అన్ని మేనేజ్‌మెంట్ ఉపాధ్యాయులు వెబ్‌నార్స్‌లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు లెక్చరర్లు - ఏదైనా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా నమోదు చేసుకోవచ్చు.
(నోట్: ఇది ఇంగ్లీషు శిక్షణ కు సంబంధించినది కాదు. E-కంటెంట్ తయారీ మెళకువలు గురించి కావున ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అందరూ నమోదు చేసుకోవచ్చు)

ఎవరైతే e-కంటెంట్ విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో  పరిజ్ఞానం పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.

ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం  వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి  మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?
కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.


SCERT ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న వెబ్‌నార్‌లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
రిజిస్ట్రేషన్ లింక్:
https://forms.gle/YRYNbbepfrNuN8av6

The Following are daily programmme Schedule  
                           
23.04.2020 - Search engines, Google search, cc-4.0 rules         
                                       
24.04.2020 -  Exploring YOUTUBE for e-content       
                                               
25.04.2020 - Image repositories, Image editing photoshop techniques   
               
26.04.2020 - DIKSHA workspace 
               
27.04.2020 - Simple video making softwares,Techniques in making video.


Youtube సెర్చ్ బార్ లోAP SCERT అని టైపు చేయండి చాలు. 2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు. మరి., ఇంకెందుకాలస్యం పైన పంపిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రేపటినుండి ప్రసారమయ్యే webinars వీక్షించండి.

Click Here for


Registration Link