Thursday, April 30, 2020

Doctor Teleconsultation in NIMS Hospital Hyderabad nims.edu.in Download NIMS APP

Doctor Teleconsultation in NIMS Hospital Hyderabad Download NIMS Mobile app nims.edu.in

మీకు అనారోగ్యమా.. వైద్యసలహాలు ఉచితం డయల్‌ 040 23489244  nims.edu.in   


App, online and phone appointment
Doctors who phone and prescribe drugs
Telecommunication services  in NIMS

Because the lockdown, even services from the hospitals have become tough to avail. It is reported that sanctions have been restricted on all services as part of the corona virus outbreak. The lockdown is known to affect all OP services except emergency cases. The public discontinuation  in the wake of the lockdown made it difficult for patients to come to the hospitals.

Hence the government has made telecommunication facility available in this crucial time. As part of this initiative, the tele-consultancy facility will be available from May 1 at the prestigious NIMS Hospital in Hyderabad. Telemedicine treatment will be provided free of charge to patients with coronavirus.
Telemedicine consultation or (teleconsultation) had been in operation by doctors in India since the year 2000. Nevertheless, in the absence of statutory basis and approvals, it was not clear whether it was authentic or not. Indeed, there have been news reports that few State Medical Councils had banned the teleconsultation practice.

But recently on March 25th 2020, The Indian Government has published Telemedicine Practice Guidelines (“Telemedicine Guidelines”). These guidelines at any cost ensures India’s position on the legality of teleconsultation. It is now perfectly legal to provide teleconsultation by registered medical practitioners (M.B.B.S and above) in concordance with the necissities of the Telemedicine Guidelines and the doctor can guide the patient remotely via Skype or any video call too.

The treatment of telemedicine comprises General Medicine, Cardiology, Neurology, Nephrology and Rheumatology are provided by specialists. Appointment to the respective departments can me made on 040-23489244. However, there are specific timings when the patient has to reach out to the doctors. Any expert advice regarding ailments from the doctors is given from 9.30 am to 12.30 pm.

Also Read
For 10th Students & their Parents Lockdown సమయములో ఈ 4 Study Tips తో 10th Class విద్యార్థులకు మంచి Results వస్తాయి Watch Video Here
 PM Kisan పథకం ద్వారా రైతు ఖాతాలో ఎన్ని Installments నగదు జమ అయ్యాయో, ఏ Bank ఖాతా లో జమ  తెలుసుకోండి. చాలా మంది రైతులు తమ ఆధార్ నెంబర్ మరియు Mobile నెంబర్ Verify అవ్వలేవు. ఆధార్ మరియు Mobile నెంబర్ ఎలా Update చేయాలో ఇక్కడ తెలుసుకోండి Click Here
WhatsApp ద్వారా Gas Book చేసుకోవచ్చు, సబ్సిడీ amount account లో గత ఆరు నెలలుగా జమ అయ్యాయా లెవా తెలుసుకోవచ్చు, మీ Cylinders కోట ఎంత వాడారు, ఎంత ఉంది తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ చూడండి. Click Here
ప్రధానమంత్రి జన ధన్ పథకం ( Zero Account ) ద్వారా రావాల్సిన రూ.500 లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయో లేవో తెలుసుకునే విధానం గురుంచి ఇక్కడ తెలుసుకోండి. Click Here
 మీ March  2020 విద్యుత్ బిల్లును ఎలా తెలుసుకోవాలి మరియు ఆన్‌లైన్‌లో  ఎలా చెల్లించాలి -ఇక్కడ తెలుసుకోండి  Click Here


Doctors are making arrangements for patients who are unable to come to Nims from far-flung areas with a lockdown, to receive medical advice and prescriptions through teleconvenience. If you make an appointment between 9am and 4pm for medical advice, you will receive an SMS from 9am to 4pm. Nims App, www. nims.edu.in http://www.nims.edu.in can also be contacted. Doctors have decided to implement teleconventional services from Friday. Those seeking services are treated under non-emergency patient care. Medications are prescribed over the phone based on the victim's 
health problems.

Even those who are already receiving treatment have the option of utilizing these services. If old prescriptions and reports are sent on WhatsApp, new drugs are prescribed. In the teleconventional process, medical advice is provided free of charge in the areas of General Medicine, Orthopedic, Cardiology, Medical Oncology, Neurology, Nephrology and Rheumatology. If they are diagnosed with a chronic problem, they are advised to file a medical checkup. NIMS Medical Superintendent Dr Nimma Satyanarayana urged people to take advantage of the opportunity in these seven categories.

లాక్‌డౌన్‌తో దూరప్రాంతాల నుంచి నిమ్స్‌కు రాలేకపోతున్న రోగులు టెలికన్సల్టెన్సీ ద్వారా ఉచితంగా వైద్య సలహాలు, సూచనలు పొందేలా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య సలహాల కోసం 040- 23489244 నంబర్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అపాయింట్‌మెంట్‌ తీసుకొంటే, ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్న 12.30 గంటల మధ్య వైద్యులు ఫోన్‌చేసి సమస్యలు తెలుసుకొని మందులను సూచిస్తారు. నిమ్స్‌ యాప్‌, www. nims.edu.in   http://www.nims.edu.in     ను సైతం సంప్రదించవచ్చు. శుక్రవారం నుంచి టెలికన్సల్టెన్సీ సేవలను అమలుచేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. సేవలు పొందాలనుకొనేవారిని నాన్‌ ఎమర్జెన్సీ పేషెంట్‌ కేర్‌ కింద పరిగణిస్తారు. బాధితుల ఆరోగ్య సమస్యల ఆధారంగా ఫోన్‌ ద్వారా మందులను సూచిస్తారు.

ఇప్పటికే చికిత్సపొందుతున్నవారు కూడా ఈ సేవలను వినియోగించుకొనే వెసులుబాటు కల్పించారు. పాత ప్రిస్క్రిప్షన్‌, రిపోర్టులను వాట్సాప్‌లో పంపిస్తే కొత్త మందులను సూచిస్తారు. టెలికన్సల్టెన్సీ ప్రక్రియలో జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, కార్డియాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమాటాలజీ వంటి విభాగాల్లో పూర్తిగా ఉచితంగా వైద్య సలహాలు అందించనున్నారు. దీర్ఘకాలిక సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వారిని వైద్య పరీక్షల కోసం దవాఖానకు రావాల్సిందిగా సూచిస్తారు. ఈ ఏడు విభాగాల్లో అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ కోరారు.*

Click Here for

Doctor Appointment- Teleconsultation
NIMS Mobile APP