Saturday, April 25, 2020

Know Telugu Grammar Words Characters Sentences and Parts of Speech Download Pdf



Know Telugu Grammar Words Characters Sentences and Parts of Speech Download Pdf 

తెలుగు వ్యాకరణము

అమూల్యమైన  ఈ  సమాచారము  విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యుర్థులకు ఎంతో ఉపయుక్తం.
తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు.19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణంను బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.


Know Telugu Grammar Words Characters Sentences and Parts of Speech Download Pdf /2020/04/Know-Telugu-Grammar-Words-Characters-Sentences-and-Parts-of-Speech-Download-Pdf.html


ఉన్నత పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు, వివిధ పోటీ పరీక్షలకు హాజరు కాగోరు విద్యార్థులకు ఈ తెలుగు వ్యాకరణ గ్రంథం ఎంతో ఉపయుక్తం.

ప్రస్తుతం మార్కెట్లో 'తెలుగు వ్యాకరణము' పుస్తకాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. కాని అందులో కొన్ని మాత్రమే విద్యర్ధులకు అర్ధమయ్యే రీతిలో నున్నవి. మరికొన్ని ప్రాధమిక, మాధ్యమిక దశలలోనే  నున్నవి. ఈ విషయం మీద దృష్టిని సాగించి మీ కోసం మీ విక్టరీ సంస్థ ఈ కొత్త ప్రయోగం చేసింది. తెలుగు గ్రామరు సులభరీతిలో పూర్తిగా, వివరంగా విపులంగా ఇంతకుముందు మరే ఇతర వ్యాకరణ పుస్తకములలో లేని ఎన్నో విషయాలు ఇందులో నుదహరించడం జరిగింది.

ఈ పుస్తకంలో రచయితా తమ పూర్తీ పరిజ్ఞానంతో ఎన్నో విషయాత్మక విషయాలు వివరణలతో చక్కని ఉదాహరణలతో తెలియజేసారు. విద్యార్ధులు ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తే 'తెలుగు గ్రామర్లో మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యంతో , అన్నీ విషయాలు తొందరగా తెలుసుకోవాలనే జిజ్ఞాస వారిలో కలుగక మానదు.

ఈ తెలుగు వ్యాకరణము విద్యార్ధుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. విద్యార్ధులకు భవిష్యత్తులో గట్టి పునాది ఉండగలదు.  విద్యార్ధుల విజయమే విక్టరీ సంస్థ ధ్యేయం.

విద్యార్థులకు ఆవశ్యకమైన ప్రకృతి వికృతులు, పర్యాయ పదములు, నానార్థములు, జాతీయములు వివరింపబడినవి.


అంశాలు
తెలుగు పదాలు, తెలుగు అక్షరాలు, తెలుగు వాక్యాలు, భాషాభాగాలు, అలంకారాలు, ప్రకృతి - వికృతి, వచనములు, సమాసము,  సంధి, విభక్తి, ఛందస్సు

పైవాని గురించి అందరికి అర్ధమయ్యే విధంగా పూర్తి వివరణతో డౌన్లోడ్ చేసుకోగలరు

Click Here to Download

డౌన్లోడ్  తెలుగు వ్యాకరణం PDF