Thursday, April 9, 2020

Government of Andhra Pradesh Invites Applications to Recruit COVID Warrior Volunteers to tackle Coronavirus


Government of Andhra Pradesh Invites Applications to Recruit COVID Warrior Volunteers to tackle Coronavirus

వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం

State Government Covid Superintendent M Girijashankar has announced that applications for recruitment of volunteers are being invited as part of the precautionary measures taken by the government to effectively combat Covid-19 disease.



Government of Andhra Pradesh Invites Applications to Recruit COVID Warrior Volunteers to tackle Coronavirus /2020/04/Govt-of-A.P-Invites-Applications-to-Recruit-COVID-Warrior-Volunteers-to-tackle-Coronavirus.html

Students studying in 271 Medical Colleges / Dental / Unani / Ayurvedic / Nursing Colleges and other medical affiliate courses in 13 districts can register as Covid volunteers.

Interested doctors, specialists, skilled nurses and paramedical staff should also come forward to serve as Covid Warriors. We use these services in hospitals and quarantine centers.We utilize the services of volunteers in their choosen districts. Interested persons should register their names on the website.

Volunteers will be given priority in future government-run recruitment. The government said that those who would come forward to help the government in the crises period would be given the priority in the future recruitment of govt jobs.

కోవిడ్‌–19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్‌ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్‌  ప్రకటన విడుదల.



 13 జిల్లాల్లోని 271 మెడికల్‌ కళాశాలలు/డెంటల్‌/ఆయుర్వేద/నర్సింగ్‌ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.

వాలంటీర్ల గా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం.ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్‌ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్‌ సెంటర్లలో వినియోగించుకుంటాం.

వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.

The interested candidates to Enrol as COVID Warriors click on the below given Website

Click Here for

Notification
Online Registration