TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Thursday, March 19, 2020

Admission Notification for admission into Post Graduate Diploma in Rural Development Management (PGDRDM) and Management - Rural Management (PGDM-RM)



NIRDPR Hyderabad PGDMRM and PGDRDM Admission Notification 2020

Admission Notification for admission into Post Graduate Diploma in Rural Development Management (PGDRDM) and  Post Graduate Diploma in Management - Rural Management (PGDM-RM) Apply Online nirdpr.org.in

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, హైదరాబాద్‌ ప్రవేశాలు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.



Admission Notification for admission into Post Graduate Diploma in Rural Development Management (PGDRDM) and Post Graduate Diploma in Management - Rural Management (PGDM-RM) Apply Online nirdpr.org.in/2020/03/admission-notification-for-admissioninto-PGDRDMPGDM-RM-Apply-online-nirdpr.org.in.html


1) పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌-రూరల్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం-ఆర్‌ఎం)
 2) పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీ-ఆర్‌డీఎం)

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ నిర్వహించే ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ టెస్ట్‌/ జాతీయ అర్హత పరీక్షల్లో సాధించిన వాలిడ్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివరితేది: ఏప్రిల్‌ 10, 2020.
Official Website :  http://nirdpr.org.in/

Click Here to Download

Post Graduate Diploma in Rural Development Management (PGDRDM) Notificaiton
 Post Graduate Diploma in Management - Rural Management (PGDM-RM) Notifiacation
Apply Online