Wednesday, March 4, 2020

Know About Coronavirus Prevention and Treatment



Know About Coronavirus Prevention and Treatment

Coronaviruses (CoV) are a large family of viruses that cause illness ranging from the common cold to more severe diseases such as Middle East Respiratory Syndrome (MERS-CoV) and Severe Acute Respiratory Syndrome (SARS-CoV). A novel coronavirus (nCoV) is a new strain that has not been previously identified in humans.

There is currently no vaccine to prevent coronavirus disease 2019 (COVID-19). The best way to prevent illness is to avoid being exposed to this virus. However, as a reminder, CDC always recommends everyday preventive actions to help prevent the spread of respiratory diseases, including:
  1. Avoid close contact with people who are sick.
  2. Avoid touching your eyes, nose, and mouth.
  3. Stay home when you are sick.
  4. Cover your cough or sneeze with a tissue, then throw the tissue in the trash.
  5. Clean and disinfect frequently touched objects and surfaces using a regular household cleaning spray or wipe.



Know About Coronavirus Prevention and Treatment /2020/03/Know-About-Coronavirus-Prevention-and-Treatment.html


కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే చాలా మంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా కలకలం రేగుతోంది. అలాంటి వైరస్ సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు. కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది. కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

1. ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
2. ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.
3. కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
4. గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.
5. కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.
6. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.

​కరొనా వైరస్ గురించి..
కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్‌ల సమూహం అని చెప్పొచ్చు. దీని గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే.. కొన్ని కరొనా వైరస్‌లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్‌లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది వ్యాపించిందంటే చాలు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అనేక ఇందులో ప్రాణాంతక అనేక క్రిములు ఉన్నాయి.

ఈ వైరస్ లక్షణాలు..
దీని లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కో సమయంలో మీకు వ్యాధి తీవ్రత ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండడమే కాకుండా మరి కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.
* జలుబు
*తలనొప్పి
* దగ్గు
* మోకాలి నొప్పులు
* జ్వరం
* పూర్తిగా అనారోగ్యం

ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే..
కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు. సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది మలం ద్వారా తక్కువనే చెప్పాలి.



ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.కరొనా వైరస్‌లు శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఇది కొన్ని సార్లు మిగతా సమస్యలకు కూడా కారణం అవుతుంది. న్యూమోనియా వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.దీంతో పాటు కఫంతో కూడిన దగ్గు ఉంటుంది ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది.
ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది.గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.

​కరొనా వైరస్‌ని ఎలా గుర్తించాలి..
ఈ వైరస్‌ని గుర్తించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. శారీరక పరీక్ష ద్వారా. రక్త పరీక్ష ద్వారా ఈ వైరస్‌ని గుర్తించొచ్చు. కఫం, గొంతు శుభ్రపరుచు, ఇతర శ్వాస పరీక్షల ద్వారా వీటి ఆధారంగా వైరస్‌ని గుర్తించొచ్చు..

​చికిత్స విధానం ఏంటి..?
కరొనా వైరస్ వ్యాపించిందింటే కొన్ని రకాల ట్రీట్‌మెంట్ ద్వారా దీనికి చికిత్స చేయొచ్చు. నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే, పిల్లలకు మాత్రం, ముఖ్యంగా నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్ ఇవ్వకూడదు.
ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగుతుండాలి.
​​
కరొనా  వైరస్‌ని నివారించవచ్చా..
మానవులలో ప్రవేశించిన కరొనా వైరస్‌కి ప్రజెంట్ చికిత్స విధానమంటూ ఏం లేదు. కానీ, ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. అందుకోసం ఇలా చేయండి.
* ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.
* చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..
* అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
* మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి..

కరొనా వైరస్ గురించి ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం... నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..

Click Here for
Know more about Corona Covid-19