Monday, 9 March 2020

BSNL Recruitment for Graduates and Technicians Apprentice Apply Online @mhrdnats.gov.in


BSNL Recruitment for Graduates and Technicians Apprentice Apply Online @mhrdnats.gov.in

Bharat Sanchar Nigam Limited, Telangana Circle
Notification for engagement of Apprentices under
Apprentices (Amendment) Act 1973

BHARAT SANCHAR NIGAM LIMITED, Telangana Circle, invites Online application from eligible Graduate/Diploma holders in Engineering (passed out during 2018/2019& 2020 ), for undergoing one year Apprenticeship training under the Apprentices (Amendment) Act 1973.



BSNL Recruitment for Graduates and Technicians Apprentice Apply Online @mhrdnats.gov.in /2020/03/BSNL-Recruitment-for-Graduates-and-Technicians-Apprentice-Apply-Online-mhrdnats.gov.in.html


Bharat Sanchar Nigam Limited (BSNL) Telangana Circle, has invited Recruitment  Notification from eligible Graduate/Diploma holders in Engineering (Passed out during 2018/2019 &2020), for under going One year Apprentice ShipTraining. There are 100 Apprentice posts for the posts of Graduate & Technicians (Diploma) Apprentices vacancies. Candidates those who are interested for this vacancy can read the following given detailed notification and Apply Online from 04.03.2020 to 16.03.2020.

Before apply to this BSNL Telangana recruitment 2020 candidates must enroll themselves @ www.mhrdnats.gov.in on or before 12.03.2020.

(BSNL) బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 ఉద్యోగాలు, నోటిఫికేషన్ వివరాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL తెలంగాణ సర్కిల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాలం పోస్టులు మాత్రమే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS వెబ్‌సైట్‌ http://www.mhrdnats.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 16 చివరి తేదీ.

విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి. 2018, 2019, 2020 లో పాసైనవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.

BSNL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 100
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 75
టెక్నీషియన్ అప్రెంటీస్- 25

అప్లై చేయండి ఇలా...
స్టెప్‌ 1
  1. స్టెప్‌ 1 లో ముందుగా http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  2. Enroll పైన క్లిక్ చేయండి.
  3. మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి.
  4. యూనిక్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ వస్తుంది.
  5. ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు సమయం పడుతుంది.
స్టెప్‌ 2
  1. స్టెప్‌ 2 లో http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి.
  2. ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి.
  3. BHARAT SANCHAR NIGAM LIMITED అని టైప్ చేసి అప్లై చేయాలి.


నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్‌లో గతంలోనే ఎన్‌రోల్ చేసిన విద్యార్థులు స్టెప్ 2 ఫాలో అయితే చాలు. ఎన్‌రోల్‌మెంట్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే studentquery@boat-srp.com, applacement@boat-srp.com, generalquerytl@boat-srp.com మెయిల్ ఐడీల్లో సంప్రదించొచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 4NATS వెబ్‌సైట్‌‌లో ఎన్‌రోల్ చేయడానికి చివరి తేదీ-  12.03.2020 
బీఎస్ఎన్ఎల్ అప్రెంటీస్‌కు అప్లై చేయడానికి చివరి తేదీ-  16.03.2020 
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం డేటాబేస్ అందించడానికి చివరి తేదీ -18.03 2020
ఇంటర్వ్యూ-  19.03.2020 
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ జరిగే వేదిక:
PGM TD,
BSNL Bhavan,
Adarsh Nagar,
Hyderabad – 500 063

MINIMUM EDUCATIONAL QUALIFICATIONS:

A. Category – I Graduate Apprentices:-
• A Degree in Engineering or Technology granted by a Statutory University in relevant discipline.
• A Degree in Engineering or Technology granted by an Institution empowered to grant such degree by an Act of Parliament in relevant discipline.

B. Category – II Technician (Diploma) Apprentices:-
• A Diploma in Engineering or technology granted by a State Council or Board of Technical Education established by a State Government in relevant discipline.
• A Diploma in Engineering or Technology granted by a University in relevant discipline.

IMPORTANT DATES:

1. Online Application starting date 04.03.2020
2. Last date for enrolling in NATS portal 12.03.2020
3. Last date for applying 16.03.2020
4. Handing over of database to BSNL Telangana Circle for conducting Certificate Verification 18.03.2020
5. Interview on : 19.03.2020


Click Here for

Detailed Notification
Apply Online & Apprentice Registration



Latest Updates TS & AP

Recruitment Updates

Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • SSC Material

    AP Latest Information

    TS Latest Information

    We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.
    Top