Saturday, February 22, 2020

Traffic challan Checking in telangana police portal-Registration to get Fine updates

Traffic challan Checking in telangana police portal.Registration to get Fine updates


మీ వాహనానికి  జరిమానా పడిందేమో తెల్సుకోండి.



_ట్రాఫిక్ వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు కెమెరాలను ఇచ్చింది  ఇదివరకటిలాగ వాహనాన్ని ఆపి ఫైన్ వసూలు చేసే విధానానికి స్వస్థి పలికింది._

_రూల్స్ ఉల్లంఘించిన వాహనపు నంబర్ ప్లేట్ ని ఒక్క ఫోటో తీసి యజమాని వాహనం అకౌంట్ లో చలానా ను నమోదు చేస్తుంది. క్రయ విక్రయాలప్పుడు అది క్లియర్ చేయకుంటే రిజిస్ట్రేషన్ మారదు._

_మరి ఫైన్ పడిందోలేదో మనమెలా తెల్సుకోగలం ?_
_అంటే  Official site లో మనం రిజిస్టర్ అవ్వాలి._

_ఈ వీడియోలో మీకు వాహనం పై ఉన్న ఫైన్ ఎలా తెల్సుకోవాలో, Alerts పొందడానికి Registration ఎలా చేయాలో Step by Step వివరించడం జరిగింది.