Sunday, February 23, 2020

Telangana Minorities Residential Education Institution Society (TMREIS) Admission Notification 2021 Apply Online @ tmreis.telangana.gov.in

Telangana Minorities Residential Education Institution Society (TMREIS) Admission Notification 2021 Apply Online @ tmreis.telangana.gov.in
Telangana Minorities Residential Education Institution Society (TMREIS) has invited  Online applications from minorities  (Muslim, Christian, Parsi, Jain, Sikh & Buddhist) and non-minorities (SC,ST,BC & OCs) communities for admission in Schools and Junior Colleges. in Class V in the 204 TMR Schools for 14,640 seats, in Intermediate 1st year in 83 TMR Junior Colleges including Centres of Excellence for 6,640 seats and against backlog vacancies in minorities category in classes Vth, VIth ,VIIth and VIIIth, across the State for the academic year 2020-21 through entrance test as per the admission schedule.

Teangana Minorities Residential Education Institution Society (TMREIS) Admission Notification 2020 Apply Online @ tmreis.telangana.gov.in /2020/02/TMREIS-Admission-Notification-2020-for-5th-to-8th-Class-and-Inter-Apply-Online-at-tmreis.telangana.gov.in.html
The admission schedule released here on Saturday include submission of online application at free of cost between 22.02.2020 to 20.03.2020 and entrance tests for class Vth to be held on 18.04.2020 for VI to VIIIth class on 20.04.2020 and for Inter is on 12.04.2020. The results will be published on 02.05.2020 followed by certificate verification and admissions between May 5 and 15. The classes are scheduled to start from 12.06.2020.
A.K. Khan, Advisor to Government of Telangana, Minorities Affairs, and President, TMREIS, launched the online registration for admissions portal for the academic year 2021-2022. B Shafiullah, Secretary, TMREIS requested the parents and students to utilize this opportunity and submit online application on or before 20.05.2021.
The online applications have to be made through TMREIS official website www.tmreis.telangana.gov.in and admissions will be through entrance test, a press release said.
TMREIS Notification: మైనార్టీ గురుకులాల ప్రవేశ ప్రకటన జారీ
తెలంగాణలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాలకు తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 204 మైనార్టీ గురుకులాల్లో ఐదోతరగతితోపాటు ఆరు, ఏడు, ఎనిమిదో తరగతుల్లోని బ్యాక్‌లాగ్ సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
                            తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల -1 నల్గొండ                                       (ఎస్ ఎల్బి సి కాలనీ నల్గొండ)
5 ,6, 7, 8 తరగతులకు దరఖాస్తు ఫారాల స్వీకరణ 30- 4- 2021 నుండి 20-05-2021 వరకు.
తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 5 ,6 ,7,  8 తరగతుల లో 2020 - 2021 విద్యా సంవత్సరమునకు మైనార్టీ బాలుర విద్యాసంస్థల విద్యార్థులు ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది ఆన్లైన్లో మా పాఠశాలలో ఉచితంగా అప్లై చేయబడును వెబ్ సైట్ : http//tmreis.telangana.gov.in  (30- 4- 2021 నుండి 20-05-2021  వరకు )

పాఠశాల ప్రత్యేకతలు :
1. ఉచిత విద్య బోధన
2. ఉచిత హాస్టల్
3. పౌష్టిక ఆహారం
4. హెల్త్ సూపర్ వైజర్ పర్యవేక్షణ పరిశుభ్రమైన వాతావరణం
5. విశాలమైన ఆట స్థలం
6.అల్రౌండ్ డెవలప్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ
7. అనుభవం మరియు అర్హత గల ఉపాధ్యాయ బృందం
8. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన
9. ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ
10. డిజిటల్ బోధన
11. లైబ్రరీ సౌకర్యం ,  ప్రయోగశాల
12. విద్యార్థులకు ఉచిత యూనిఫారంలు పంపిణీ
ప్రిన్సిపాల్ &  స్టాప్
మహ్మద్ మాగ్ధూమ్ ,ఎం. ఏ . యం. ఈ డి
T M.R School . నల్లగొండ బాలురు .1
Ph : 9989924972

పాఠశాల ప్రవేశాల దరఖాస్తుకు, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తుకు మార్చి 20ను తుది గడువుగా ప్రకటించారు. ఈ గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంలో ఉర్దూ, తెలుగు భాషలు లాంగ్వేజీలుగా విద్యాబోధన ఉంటుంది. మరిన్ని వివరాల కోసం దగ్గరలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల/కాలేజీల్లో లేదా హెల్ప్‌లైన్ 040-23437909లో సంప్రదించవచ్చు.
మైనార్టీ గురుకులాల ప్రవేశ ప్రకటన 2021
అర్హత: రాష్ట్రానికి చెందిన మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్, పార్శీ, జైన్, సిక్కు, బుద్ధిస్ట్)లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
ముఖ్యమైన తేదీలు..
ఇంటర్‌, 5,6,7,8 తరగతులకు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30- 4- 2021
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది :  20-05-2021


Click Here for
http://cet.cgg.gov.in/tmreis/
Official Website