Saturday, January 11, 2020

AP Grama Sachivalayam Recruitment Notification for 14061 Various Posts Apply Online @gramasachivalayam.ap.gov.in



AP Grama Sachivalayam Recruitment Notification for 14061 Various Posts Apply Online @gramasachivalayam.ap.gov.in


AP Grama Sachivalayam Recruitment 2020: Andhra Pradesh Panchayat Raj and Rural Department will be published the APGrama/Ward  Sachivalayam Recruitment New Secretariat  going to be Release the Recruitment Notification 2020 for 14061 & 2146 Posts. Applications are invited in online mode from the eligible candidates for recruitment to the following posts in Village Secretaries from 11.01.2020 to 31.01.2020.




AP Grama Sachivalayam Recruitment Notification for 14061 Various Posts Apply Online @gramasachivalayam.ap.gov.in /2020/01/AP-Grama-Sachivalayam-Recruitment-Notification-for-14061-Various-Posts-Apply-Online-at-gramasachivalayam.ap.gov.in.html

The Official department releases the Ward Sachivalayam Jobs 2020 Press Notice to Recruit the eligible candidates for the various posts of Panchayat Secretary (Gr-V), Village Revenue Officer (Gr-II), Village Fisheries Assistant,Village Agriculture Assistant,  ANMs/Multi Purpose Health Assistant (Female, Gr-III) and others. Candidates those who are interested can apply for above said post through official Website @gramasachivalayam.ap.gov.in/VSWS.ap.gov.in  & Wardsachivalayam.ap.gov.in 



The detailed information along with the notification containing application form, eligibility conditions, mode of selection, Syllabus of examination etc, is availabe on Official Website.


రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 16,207 సచివాలయ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటనలు నేటి నుంచి ఆన్‌లైన్‌లో  దరఖాస్తుల స్వీకరణ

గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి. 

పశుసంవర్ధక శాఖకు చెందిన పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందున విద్యార్హతను తగ్గించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి అనుమతించాక ఆ శాఖలో ఖాళీల భర్తీ కోసం వేరుగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలున్నాయి.

 రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ  నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

❖ గ్రామ సచివాలయాల్లో 13 రకాలైన 14,061 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 
❖ వార్డు సచివాలయాల్లో ఆరు రకాలైన 2,146 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 
❖ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఈనెల 11 (శనివారం) నుంచి 31లోగా అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
★ పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ను చూడాలని అధికారులు సూచన...

gramasachivalayam.ap.gov.in, vswa.ap.gov.in /  wardsachivalayam.ap.gov.in 


Click Here for