Tuesday, December 17, 2019

మీరు గ్యాస్ డెలివరి బాయ్ కి 20/30 రూ. ఇస్తున్నారా?Then You Have to Know This.....

Are you Giving 20 Rs , 30 Rs to Gas Delivery Boys?? Then You Have to Know This.....


మీరు గ్యాస్ డెలివరి బాయ్ కి 20/30 రూ. ఇస్తున్నారా?
*గ్యాస్ డెలివరి కి మీరు ఇచ్చే అమౌంట్=662.50*
   *ఇందులో 630.95 గ్యాస్ బిల్ + 31.55 డెలివరి చార్జెస్=662.50*
 *అంటే మనం మన ఇంటికి డెలివరి చేసేందుకు కూడా బిల్ పే చేస్తున్నాం.*
*మీరు 20/30 రూ.డెలివరి బాయ్స్ కి ఇవ్వడం ద్వారా గ్యాస్ ఏజెన్సీలే లక్షల్లో బ్లాక్ మనీ దండుకుంటున్నాయి. ఎలా?*

 *మీరు ఎలాగు 20/30 రూ. ఇస్తున్నారు కాబట్టి ఆటో ఖర్చు,డీజిల్ ఖర్చు,డెలివరి బాయ్స్ జీతం ఖర్చులు గ్యాస్ ఏజెన్సీకి అందులోనే సరిపోతుంది.ఎలా?*
Are you Giving 20 Rs , 30 Rs to Gas Delivery Boys?? Then You Have to Know This..... మీరు గ్యాస్ డెలివరి బాయ్ కి 20/30 రూ. ఇస్తున్నారా?

*ఒక రోజుకు 500 సిలిండర్లు సేల్ జరిగితే 500*20=10000*
*నెలకు 10000*30=3,00,000*.
*ఈ 3 లక్షల్లో డెలివరి బాయ్స్ ఆటో,డీజిల్ ఖర్చులు పోగా మిగిలింది డెలివరి బాయ్స్,ఏజెన్సీ వాటా పంచుకుంటారు*
*ఇప్పుడు అసలు విషయానికి వస్తే గ్యాస్ బిల్ లో 31.55 రూ*
*మనం ఇచ్చే డెలివరి చార్జెస్ ని ఏజెన్సీ తింటోందది.ఎందుకంటే మనం ఇచ్చే 20/30 రూ. డెలివరి ఖర్చులకు సరిపోతుంది.*

 *ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ  ఎంత దండుకుంటుందో చూద్దాం.*
*31.55 కాకుండా 30 కే కుదించుదాం.*             
*ఒక రోజుకు 500* *సిలిండర్లు సేల్ అవుతే*
*500*30=15000*
*నెలకు 15000*30=4,50,000*
*సంవత్సరానికి 4,50,000*12=54,00,000/-*

*ఒక డెలివరి బాయ్  కి చిల్లరే కదా అని మీరు  ఇచ్చే 20 రూ మీ గ్యాస్ ఏజెన్సీకి పరోక్షంగా 50 లక్షలకు పైగా బ్లాక్ మనీ కి సహకరిస్తున్నాం.*
*రూల్స్ ప్రకారం గ్యాస్ డెలివరి బాయ్ కి 1 రూ. కూడా ఇవ్వకండి.*
*సమాచార హక్కు చట్టం ద్వారా నాకు తెలిసిన విషయాలు:-*
*1)గ్యాస్ ఏజెన్సీ కి 5 కి.మి.ల రేడియస్ లోపు ఎక్కడ డెలివరి జరిగిన డెలివరి బాయ్ కి ఎటువంటి చార్జెస్ చెల్లించరాదు.అ పై ప్రతి 1.6 కి.మి. లకు చార్జెస్ పే చేయాలి.*
*2) డెలివరి టాప్ ఫ్లోర్ లొ చేసినా చార్జెస్ వసూలు చేయరాదు.*
*3)ఒకవేల మనమే ఏజెన్సీకి వెళ్ళి గ్యాస్ తీసుకుంటే ఏజెన్సీవారు బిల్లు లో డెలివరి చార్జెస్ లో 20 రూ.మనకు రిబేట్ ఇవ్వాలి*

*పాపం కదా!జీతాలు తక్కువ వస్తుంటాయి అని మీరు ఇచ్చే 20/30 రూ. గ్సాస్ ఏజెన్సీ కి లక్షల్లో బ్లాక్ మనీ తెచ్చి పెడుతున్నాయి.అదే మీరు డెలివరి బాయ్ కి 20/30 పై ఖర్చులు ఇవ్వకపోతే అప్పుడు గ్యాస్ ఏజెన్సీలు 31.55 రూ.(ఏదైతే మనం కట్టే గ్యాస్ బిల్లు లో ఇంక్లూడ్ అయి ఉందో) వాటిని డెలివరి బాయ్స్ జీతాలు, ఆటో,డీజిల్ ఖర్చులుకు వాడక తప్పదు.అప్పుడు గ్యాస్ ఏజెన్సీ ల అక్రమ సంపాదన అరికట్టినట్లవుతుంది.*

*కావున ఇప్పటినుండి  బిల్ లో ఉన్న అమౌంట్ కి  రూపాయి కూడా ఎక్కువ  ఇవ్వద్దు.ఒకవేళ 20/30 రూ. అడిగితే రసీదు దానికి రసీదు అడగండి.అతను  రసీదు ఇవ్వలేడు.*

*పెట్రోల్ బంకుల దగ్గర 99.51రూ పోయించుకొని మిగులు 49 పైసలు దేశం మోత్తానికి లెక్కేస్తేనే కోట్లల్లోఉంటుంది. అలాంటిది మీరు ఇచ్చే 20/30 రూ. దేశం  మొత్తానికి  లెక్కెస్తే ఎన్ని కోట్లవుతుందనేది*

*మీ లెక్కకే వదిలేస్తున్నా*   
                 
 *ఇట్లు*                                                                         
*పవర్ ఆఫ్ ఆర్టీఐ*
*గుంటూరు.*
For more General Information Click the Below Link