Tuesday, December 10, 2019

AP Govt New Rules on Ration Card-రేషన్ కార్డుకి కొత్త అర్హతలు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం



AP Govt New Rules on Ration Card-రేషన్ కార్డుకి కొత్త అర్హతలు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government has changed the rules and eligibility requirements on food safety scheme for the issuance of Ration Cards 


Andhra Pradesh Government has amended the rules and regulations on food safety scheme. The government has changed the rules and eligibility requirements for the issuance of ration cards depending on the annual income in villages and towns. Four wheeler drivers are exempted from BPL quota. But it remains to be known does this apply to those who run cabs.




AP Government has changed the rules and eligibility requirements on food safety scheme for the issuance of Ration Cards /2019/12/AP-Govt-New-Rules-on-Ration-Card.html


As per the new rules, the families who are having an annual income of Rs 20000 in villages are eligible for ration cards while in towns, the eligibility is decided for those who have an annual income of Rs 44000. People with four-wheelers are exempted from the quota. Sanitary workers working in government offices are issued orders to be considered under BPL quota. The new cards will be issued by January 1, 2020.


రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతలను జగన్ సర్కారు మార్చింది. ఫోర్ వీలర్లు ఉన్న వారిని బీపీఎల్ కోటా నుంచి మినహాయించారు. వార్షికాదాయ పరిమితులను కూడా మార్చారు.

ఆహార భద్రతా నియమాల్లో జగన్ సర్కారు సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతలను మార్చింది. గ్రామాలు, పట్టణాల్లో వార్షికాదాయానికి సంబంధించిన నిబంధలను మార్చివేసింది. కారు, జీపు లాంటి ఫోర్ వీలర్లు ఉన్న వారిని బీపీఎల్ కోటా నుంచి మినహాయించారు. ట్యాక్సీలు, ఆటోలు, వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లను కలిగి ఉన్నవారు మాత్రం కార్డు పొందొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు ఆదాయం.. పట్టణాల్లో నెలకు రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు మాత్రమే బీపీఎల్ రేరషన్ కార్డు పొందడానికి అర్హులు.





2020 ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త బియ్యం కార్డుల కోసం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.  సొంత లేదా అద్దె ఇళ్లలో ఉంటూ.. నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే వారికీ బియ్యం కార్డులిస్తారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు.. కార్డులు పొందేందుకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యాన్ని శ్రీకాకుళం జిల్లాలో అందజేస్తున్నారు.


Click Down For
Download New Ration Card Application Form
Application Search