HOW TO TRANSFER SBI ACCOUNT TO OTHER BRANCH IN ONLINE
ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్ మార్చుకునే సేవలు
HOW TO TRANSFER SBI ACCOUNT TO OTHER BRANCH IN ONLINE Watch Video Here
ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్ మార్చుకునే సేవలు
- స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com కు వెళ్లండి పర్సనల్ బ్యాంకింగ్ ఎంచుకోండి.
- మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు టాప్ మెనూ బార్‌లోని ఇ-సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- మీకు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలని భావించే అకౌంట్‌ను ఎంచుకోవాలి. మీకు ఒక అకౌంట్ ఉంటే అదే డిఫాల్ట్‌గా సెలెక్ట్ అవుతుంది.
- ఇప్పుడు మీరు అకౌంట్‌ను ఎక్కడికైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయాలి.
- సబ్‌మిట్ చేయాలి.
- మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలి.
- ఓకే అనుకుంటే కన్ఫర్మ్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- దీన్ని ఎంటర్ చేసి ఓకే చేయాలి.
- మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇందులో మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయ్యిందని ఉంటుంది.
- బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటేనే ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోగలరు.
HOW TO TRANSFER SBI ACCOUNT TO OTHER BRANCH IN ONLINE Watch Video Here