TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Wednesday, November 6, 2019

G.O.Ms.No.88 Dt:6.11.2019 ALLOWANCES – Dearness Allowance – Dearness Allowance to the State Government Employees from 1st of January, 2019– Sanctioned – Orders – Issued.-Download Ready Reckoner

G.O.Ms.No.88 Dt:6.11.2019 ALLOWANCES – Dearness Allowance – Dearness Allowance to the State Government Employees from 1st of January, 2019– Sanctioned – Orders – Issued.Download Ready Reckoner

జనవరి 2019 డీఏ(3.144%)  విడుదల


🔷 జీవో ఏంఎస్ నం 88 , తేది: 06.11.2019

🔷 జనవరి 2019 నుంచి అమలు

🔷 పెరిగిన డిఏ నవంబర్ 2019 నెల జీతంతో చెల్లింపు

♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) పెరిగింది.  కరువు భత్యం పెంపునకు  సంబంధించిన ఉత్తర్వులు ఆర్థిక శాఖ ఈరోజు జారీచేసింది పెరిగిన కరువు భత్యాన్ని నవంబర్ నెల వేతనంతో కలిపి చెల్లిస్తారు.


G.O.Ms.No.88 Dt:6.11.2019 ALLOWANCES – Dearness Allowance – Dearness Allowance to the State Government Employees from 1st of January, 2019– Sanctioned – Orders – Issued. జనవరి 2019 డీఏ(3.144%) విడుదల/2019/11/GO-Ms-No-88-DA-Dearness-allowance-to-state-government-employees-sanctioned-orders-issued.html

♦ప్రస్తుతం ఉద్యోగులకు 30.392% కరువు భత్యం  అందుతోంది. వారికి 3.144 % పెంచారు.వెరసి, కరువు భత్యం 33.536% శాతానికి చేరింది. దీనిని జనవరి 2019 నుంచి అమలు చేయనున్నారు.

 ♦జనవరి 2019 నుంచి అక్టోబర్ 2019 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలో కలుపుతారు. నగదు నవంబర్ 2019 నెల వేతనంతో కలిపి ఇస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు తొంబైశాతం నగదు రూపేన పదిశాతం ప్రాన్ అకౌంట్ కు నవంబర్ 2019 నెల జీతంతో కలిపి జమ చేస్తారు.

Click Here to Download

G.O.Ms.No.88 Dt:6.11.2019
Ready Reckoner