- First Visit the official website of TSBIE, tsbie.cgg.gov.in
- Next On the homepage go to the TSBIE IPE 2022 First Year Hall Tickets’ section
- Click on the link given to download the admit card
- Enter your information./Details asked
- Your TS Inter First Year hall ticket will be displayed on the screen
- Finally Download the hall ticket
- Take Print and Keep the hard copy of the same for future reference
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం... Official Websiteలో హాల్ టికెట్లు
తెలంగాణలో ఈనెల 6నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది. పెడితే విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాయవచ్చని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షల మంది విద్యార్థుల కోసం 1,443 పరీక్షా కేంద్రాలు, 25 వేల మంది ఇన్విజిలేటర్లను సిద్ధం చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని ప్రైవేటు కళాశాలల వారు కొందరు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా అంతర్జాలంలో అందుబాటులో ఉంచారు.*
Inter Hall Ticket Download Links;
1st Year:
https://tsbieht.cgg.gov.in/IPE2021FirstYrHallTickets.do
2nd Year:
https://tsbieht.cgg.gov.in/IPE2021SecondYearHallTickets.do
TS Inter 1st,2nd Year Examination Fee Due Dates /Schedule 2019-20
TS Inter 1st,2nd Year Examination Fee Due Dates /Schedule 2019-20 | TS Inter Exam Fee Dates 2019-20 First and Second Year Fee Details | TS Inter 1st ,2nd year exam Fee Duw Dates / Schedule 2019-20 | Ts/ Telangana Intermediate exam fee last date for the session 2019-20 is available for the 1st and 2nd year Regular, Private Intermediate bridge courses, vocational and general course students in our web portal . Students who are studying inter need to pay the exam fees before the due date , otherwise candidates need to pay the exam fees with fine of Rs 100
Click Here to Download
TS Inter 1st Year Hall Tickets