PAN- Aadhaar: పాన్- ఆధార్ అనుసంధానంపై ఐటీశాఖ అలర్ట్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
ఇంటర్నెట్ డెస్క్: పాన్‌తో ఆధార్‌ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
‘‘ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్‌కార్డు హోల్డర్లంతా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్ నిరుపయోగంగా మారిపోతుంది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి’’ అని తన ట్విటర్‌లో పేర్కొంది.
పాన్‌తో ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెనాల్టీతో అనుసంధానానికి అనుమతిస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయపోతే పాన్ నిరుపయోగంగా మారి బ్యాంక్ ఖాతాలు గానీ, డీమ్యాట్ అకౌంట్ గానీ తెరవడానికి సాధ్యపడదు.
ఎలా చెల్లించాలి..?
➡️పాన్- ఆధార్ అనుసంధానానికి ముందు మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం egov-nsdl.com అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
➡️ఇందుకోసం తొలుత Tax applicable - (0021) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత (500) Other Receipts ఆప్షన్ ఎంచుకోవాలి.
➡️తర్వాత పాన్, మదింపు సంవత్సరం, పేమెంట్ విధానం, అడ్రస్, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ తదితర వివరాలు ఇవ్వాలి.
➡️క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
➡️ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో పాన్ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
Latest Update:
Watch Video to Check Your PAN Card is Linked with Aadhaar Card
Here are 5 things to know:
1. While Aadhaar number is a 12-digit personal identification number issued by the Unique Identification Authority of India (UIDAI), PAN is a 10-digit alphanumeric identification number issued by the Income Tax Department.2. Aadhaar number can be linked with a PAN online through the Income Tax Department's e-filing portal (incometaxindiaefiling.gov.in) by visiting the 'Aadhaar link'.
3. IT Department has also mentioned about an SMS facility for linking the two. The user is required to send an SMS to 567678 or 56161 in the following format: UIDPAN<space><12-digit Aadhaar><space><10-digit PAN>.
4. An individual can also submit a request to link Aadhaar number with PAN while filing the income tax return (ITR) online (e-filing). The link of e-filing is available on the websites of NSDL - tin-nsdl.com and UTIITSL - utiitsl.com, as well as the income tax e-filing portal.
5. A request to link Aadhaar number with PAN can also be registered in the application to obtain a PAN card or apply for any changes in one's information on the PAN card, according to the Income Tax Department website
How to Link PAN Card to Aadhaar Card Online through e-Filing Website
People can get their PAN and Aadhar linked online by following the steps mentioned below:Step 1. Visit the Income Tax e-Filing website to link your PAN and Aadhaar.
Step 2. Enter your PAN and Aadhaar number in the form.
Step 3. Enter your name as mentioned in your Aadhaar card.
Step 4. In case only your birth year is mentioned on your Aadhaar card, you have to tick the square.
Step 5. Now enter the captcha code mentioned in the image for verification
Step 6. Click on the “Link Aadhaar” button.
Step 7. A pop-up message will appear that your Aadhaar will be successfully linked with your PAN.
Visually challenged users can request for an OTP that will be sent to the registered mobile number instead of the captcha code.
How to Link Aadhaar with PAN by Sending a SMS
Link Aadhaar card with pan.In order to link your Aadhar to PAN, follow these steps:
You have to type a message in the format.
UIDPAN<12 Digit Aadhaar> <10 Digit PAN>
Send the message to either 567678 or 56161 from your registered mobile number
If your Aadhaar number is 987654321012 and your PAN is ABCDE1234F, you have to type UIDPAN 987654321012 ABCDE1234F and send the message to either 567678 or 56161
మీరు మీ పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్‌ను ఇంకా లింక్ చేయలేదా? మార్చి 31 వరకే గడువు విధించింది ఆదాయపు పన్నుశాఖ. అందుకే ఇప్పటివరకు పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్‌ను లింక్ చేయనివాళ్లు త్వరపడాలంటూ ఆదాయపు పన్ను శాఖ ప్రచారం చేస్తోంది. వెంటనే మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలంటూ ట్విట్టర్‌లో కోరింది ఆదాయపు పన్ను శాఖ. అంతేకాదు... పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాలో టిప్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వాటి ద్వారా ఈజీగా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు
Link PAN-Aadhaar | వెంటనే మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలంటూ ట్విట్టర్‌లో కోరింది ఆదాయపు పన్ను శాఖ. అంతేకాదు... పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను ఎలా లింక్ చేయాలో టిప్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
Link PAN-Aadhaar: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? ఈ 4 టిప్స్ ఫాలో అవండి
పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి 4 మార్గాలు
1. ఎస్ఎంఎస్
మీరు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్>
ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q
2. ఆన్‌లైన
3. ఐటీ రిటర్న్స్(ITR)
మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.4. పాన్ కార్డ్ అప్లికేషన్
ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది.PAN-Aadhar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా
PAN-Aadhar Link Status | పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే ఆగస్ట్ 31 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులన్నీ డీయాక్టివేట్ అయిపోతాయి. మరి మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోవచ్చు.
1. పాన్ కార్డులు ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్లను లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చాలా కాలంగా చెబుతోంది.
2. భారతదేశంలో 40 కోట్లకు పైగా పాన్ కార్డులు జారీ అయితే వాటిలో 22 కోట్ల పాన్ కార్డుల్ని మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని లెక్కలు చెబుతున్నాయి.
3. ఒకరి పేరు మీద రెండు కార్డులు జారీ కావడం, కొందరు నకిలీ పాన్ కార్డులు తీసుకోవడం లాంటి ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఆధార్ నెంబర్ లింక్ చేస్తే అవన్నీ బయటపడతాయి.
4. ఇప్పటికే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని పలుమార్లు గడువు కూడా పెంచింది ఆదాయపు పన్ను శాఖ. ఇక ఆధార్ లింక్ చేయని పాన్ కార్డుల్ని డీయాక్టివేట్ చేయబోతోంది.
5. మీరు గతంలోనే పాన్-ఆధార్ లింక్ చేశారో లేదో తెలుసుకోవడం కూడా ఈజీనే. జస్ట్ 30 సెకన్లలో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ దగ్గర మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ ఉంటే చాలు.
6. బ్రౌజర్‌లో ఈ లింక్ https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html ఓపెన్ చేయండి. మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
7. మీ పాన్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలిసిపోతుంది. ఒకవేళ లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేయండి.
8. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం సులువే. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ బార్‌లో క్విక్ లింక్స్‌లో కనిపించే ‘Link Aadhaar’ ట్యాబ్‌పైన క్లిక్ చేయాలి.
9. కొత్త పేజీలో మీ పాన్, ఆధార్ నెంబర్, ఆధార్‌పై ఉన్న పేరు, క్యాప్చా కోడ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు.
CLICK HERE FOR
Check for Aadhaar Linking Status
Link Aadhaar with PAN