Wednesday, 18 September 2019

Bharath Electronics Limited (BEL) Walk in Intervies for Direct Recruitment



Bharath Electronics Limited (BEL) Walk in Interviews for Direct Recruitment 2019 

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో నేరుగా వాక్ ఇన్ సెలెక్షన్‌కు హాజరుకావొచ్చు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.

BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ఐటీఐ పూర్తి చేసి మంచి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. భారత ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ సంస్థలో అప్రెంటీస్ పోస్టులున్నాయి. ఏడాది అప్రెంటీస్‌షిప్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో నేరుగా వాక్ ఇన్ సెలెక్షన్‌కు హాజరుకావొచ్చు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇవి ఏడాది అప్రెంటీస్‌ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి బీఈఎల్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Bharath Electronics Limited (BEL) Walk in Interviews for Direct Recruitment 2019 /2019/09/Bharath-Electronics-Limited-BEL-Walk-in-Interviews-for-Direct-Recruitment.html


BEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే..

భర్తీ చేయనున్న పోస్టులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీఎంఎం, COPA / PASAA, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రోప్లేటర్.
అర్హత: ఆయా విభాగాల్లో ఐటీఐ ట్రేడ్స్ కోర్సు పూర్తి చేసినవాళ్లు అర్హులు. 2016 జూన్ 1 తర్వాత ఐటీఐ పాసైనవారికే అవకాశం.


ఇది చదవండి


వయస్సు: గరిష్టంగా 21 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు సడలింపు.

స్టైపెండ్: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీఎంఎం, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రోప్లేటర్ అభ్యర్థులకు రూ.10333. COPA / PASAA, వెల్డర్ అభ్యర్థులకు రూ 9185.


CLICK HERE FOR


Notification



AP Latest Information

Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.

    Title 11

    CETS-2016
    AP
    TS
    GOs
    AP
    TS
    GLIs
    AP
    TS
    DEO Websites
    AP
    TS
    Health Cards
    AP
    TS
    PRC GOs
    AP
    TS
    Top