Friday, August 23, 2019

డిప్యుటేషన్ పై డైట్ పోస్టులు: Filling vacant posts of lecturers in SCERT IASE CTEs Senior lecturers in DIETs with teachers working in government local body institutions on deputation orders issued

Filling vacant posts of lecturers in SCERT  IASE CTEs Senior lecturers in DIETs with Teachers working in Government Local Body Institutions on Deputation Orders Issued



ప్రభుత్వ, పంచాయత్ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హతలు గల ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై  SCERT, CTE, IASE మరియు DIETs సీనియర్ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేసుకోవడానికి అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా కమీషనర్ ఇచ్చిన ఉత్తర్వులు.

డిప్యుటేషన్ పై డైట్ పోస్టులు

     ప్రభుత్వ, పంచాయత్ రాజ్ సంస్థల్లో పనిచేస్తున్న అర్హతలు గల ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై  SCERT, CTE, IASE మరియు DIETs సీనియర్ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేసుకోవడానికి అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ఇప్పటికే DIETs లలో లెక్చరర్లుగా పనిచేస్తున్న వారు ఆసక్తి ఉన్న పక్షంలో SCERT, IASE, CTE మరియు డైట్ సీనియర్ లెక్చరర్లుగా డిప్యుటేషన్ పై వెళ్ళవచ్చు. ఈవిధంగా ఖాళీ అయ్యే డైట్ లెక్చరర్ పోస్టులను సైతం ఉపనియామకంపై భర్తీ చేసుకోవాలని డైట్ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించిన డైరెక్టర్. ఉత్తర్వు ప్రతి


Filling vacant posts of lecturers in SCERT IASE CTEs Senior lecturers in DIETs with Teachers working in Government Local Body Institutions on Deputation Orders Issued/2019/08/Filling-vacant-posts-of-lecturers-in-SCERT-IASE-CTEs-Senior-lecturers-in-DIETs-with-teachers-working-in-government-local-body-institutions-on-deputation-orders-issued.html

Click Here to Download

DSE Orders