Monday, July 1, 2019

SOUTH CENTRAL RAILWAY NEW TIME TABLE 2019-2020

SOUTH CENTRAL RAILWAY NEW TIME TABLE 2019-2020


In view of new Time Table coming into effect from 1st July, 2019 the change in train timings of originating / terminating and passing through South Central Railway is detailed below for the information of passengers: –

SOUTH CENTRAL RAILWAY NEW TIME TABLE 2019-2020 In view of new Time Table coming into effect from 1st July, 2019 the change in train timings of originating / terminating and passing through South Central Railway is detailed below for the information of passengers /2019/07/south-central-railway-new-time-table-download-pdf.html
SOUTH CENTRAL RAILWAY NEW TIME TABLE


ద.మ.రైల్వే కొత్త టైం టేబుల్‌ ఇదే..



హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే తమ పరిధిలోని రైళ్లకు సంబంధించి నూతన టైం టేబుల్‌ను ప్రకటించింది. జులై ఒకటి నుంచి ఈ కాల పట్టిక అమల్లోకి రానుంది. నూతన రైల్వే టేబుల్‌ ప్రకారం మొత్తం 40 రైళ్లకు సంబంధించి సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని రైళ్లు ముందుగా.. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా ఇకపై బయల్దేరనున్నాయి. మారిన కాలపట్టికను ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ వెల్లడించారు. గడువుకు చాలా రోజుల ముందే ఇతర జోన్లు కొత్త కాల పట్టికను ప్రకటించగా.. ద.మ.రైల్వే చివరి రోజైన ఆదివారం ప్రకటించడం గమనార్హం.
Click here to Download

SOUTH CENTRAL RAILWAY NEW TIME TABLE 2019-2020