Thursday, July 25, 2019

AP Head Masters Account Test 2019 Hall Tickets Download

AP Head Masters Account Test 2019 Hall Tickets Download

AP HMs Account Test 2019 Hall Tickets Download: AP Head Masters Account Test Examination: Andghra Pradesh State Government, Director of Government Examinations Board has issued the Head Masters Account Test Hall Tickets for Head Masters and Head Mistresses of secondary and training schools.




AP Head Masters Account Test 2019 Hall Tickets Download /2019/07/ap-head-masters-account-test-2019-hall-tickets-download-bseap.org.html
AP Head Masters Account Test 2019 Hall Tickets Download



  1.  రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో వివిధ కేటగిరి లలో పని చేయుచున్న ఉపాద్యాయులకు 2019 ఆగస్ట్ 03 మరియు 04 తేదీలలో  హెచ్ఎమ్ అకౌంట్ టెస్ట్ నిర్వహణ.
  2. రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు జిల్లా వారికి కడపలోని నాగరాజు పేటలోని సి యస్ ఐ హై స్కూల్ లోనూ..
  3. కోస్తా జిల్లాల వారికి గాంధీజీ మునిసిపల్ ఉన్నత పాఠశాల, విజయవాడ లోనూ  జరుగును.
  4. పరీక్ష హాల్ టికెట్లు వెబ్ సైటు లో ఉంచడం జరిగినది.
  5. కావున ఈ పరీక్ష వ్రాసే అభ్యర్ధులు తమ హాల్ టికెట్ లను వెబ్ సైటు  నుండి డౌన్ లోడ్ చేసుకొని పరీక్షలకు కావలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి గారు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడి.
  6. హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్  చేసుకొనుట కొరకు..

Click Here To Download Hall Tickets of AP HMs Account Test