Thursday, June 27, 2019

APOSS SSC & Intermediate admission-2019-20-Notification

APOSS SSC & Intermediate admission-2019-20-Notification

APOSS SSC & Intermediate admission-2019-20-Notification

APOSS SSC - Inter Admissions 2019 (AP Open School SSC, Inter admissions)
AP ఓపెన్‌స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌.
AP సార్వత్రిక విద్యాలయంలో భాగంగా ఓపెన్‌ టెన్త్‌, ఓపెన్‌ ఇంటర్‌ 2019-20 సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకఇస్తున్నామని ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ వెల్లడించారు. ఆగస్టు 31వరకు ఎటు వంటి అపరాధ రుసుము లేకుండా ఆయా మండలాల్లో ఎంపికచేసిన ఓపెన్‌ స్కూల్‌ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామన్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుమును రూ.100 గాను అలాగే ఓపెన్‌ ఇంటర్‌లో రిజిస్ట్రేషన్‌ రుసుము రూ.200గాను చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలకు జిల్లాలోని ఆయా ఓపెన్‌స్కూల్‌ కేంద్రాలు నిర్వహిస్తున్న కన్వీనర్లను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

APOSS SSC & Intermediate admission-2019-20-Notification /2019/06/aposs-ssc-intermediate-admission-2019-20-notification.html
APOSS SSC & Intermediate admission-2019-20-Notification
Click Here to Get Complete Details



APOSS Inter Admission 2019-20 AP Open Intermediate Online Application 

APOSS SSC Admission 2019-20 Open 10th Online Application