Saturday, April 27, 2019

*తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు* ఈ సందేశం అందజేయండి.

*తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు* ఈ సందేశం అందజేయండి.




*గ్రామీణ విద్యార్థులకు సైకిళ్లు*
*ఆంధ్రజ్యోతి - 18-04-2019*

https://www.andhrajyothy.com/artical?SID=769993

‘తెలుగు సొసైటీ ఆఫ్‌ అమెరికా (తెల్సా)’ 21వ వార్షికోత్సవాల సందర్భంగా *తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత ఉన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళను* పంపిణీ చేయనున్నారు.



*తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు* ఈ సందేశం అందజేయండి. *గ్రామీణ విద్యార్థులకు సైకిళ్లు*/2019/04/free-cycles-to-government-school-students-by-telsa.html

విద్యార్థుల సౌకర్యార్థం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే *పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పేరు, మొబైల్‌ నెంబరు, స్కూలు పేరు, చిరునామా, ఫోన్‌ నెంబరు, ఈమెయిల్‌ ఐడీ, పాఠశాల విద్యార్థుల సంఖ్య* తదితర వివరాలను *info@telsaworld.org మెయిల్‌కు పంపించాలి.* మెయిల్‌ పంపిన వారికి దరఖాస్తులు ఇస్తారు.

అవి పూర్తి చేసి అందజేసిన పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేస్తారు.
వివరాలను వెంటనే పంపించాలని కోరుతున్నారు.

----
*మురళి చండూరి*
*‘తెల్సా’ అధ్యక్షుడు*


Forwarded by:
Manchikatla Anilkumar,
9790591652 / 8072211686,
Society of ARK Educators Academy (NGO) - Karimnagar.   




అంధ్ర జ్యోతి పత్రికలో చూడండి

గవర్నమెంట్ స్కూల్ లో ఉన్నా విద్యార్థులకు తప్పక హెడ్ మాస్టర్ గారు కృషి చేసి ఇప్పించి దూరం ప్ర్రాంతం విద్యార్థులకు సహాయం చేయగలరు  ధన్యవాదాలు


కంకణాల జ్యోతి రాణీ చారీటబుల్ ట్రస్ట్ మరియు జయహొ ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా