Saturday, August 4, 2018

SC CORPORATION LOANS SCHEME ONLINE APPLICATION OPEN ELIGIBLE AND REQUIRED CANDIDATES apply online @www.tsobmms.cgg.gov.in

SC CORPORATION LOANS SCHEME ONLINE APPLICATION OPEN  ELIGIBLE AND REQUIRED CANDIDATES APPLY FOR IT

Beneficiary Registration Form for SC Corporation

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద రుణాలు పొందేందుకు 2020-21 ఏడాదికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారు ఈనెల 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, నగర పాలకసంస్థ పరిధిలోని ఎస్సీలు వ్యవసాయేతర పథకాలకు (2020 జులై 1వ తేదీ నాటికి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాలలోపు), వ్యవసాయ ఆధారిత పథ కాలకు(21 నుంచి 60 ఏళ్ల వరకు) అర్హులని తెలిపారు. (గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతం, నగరపాలిక, మున్సిపాలిటీలకు చెందిన వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలన్నారు.
https://tsobmms.cgg.gov.in/SccorpRegistration.action  ద్వారా నమోదు చేసుకోగలరు....
ఎస్సీ కార్పొరేషన్ లో రుణాలకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి...
ధరఖాస్తుకి కావలసినవి

కులం సర్టిఫికెట్
ఆదాయం(ఇన్ కం) సర్టిఫికెట్
ఆధార్ కార్డ్
పాన్ కార్డు
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
 అందుబాటులో ఉన్న యూనిట్లు
1.Alluminium utencials sales
2. Backyard poultry for single widow woman
3.Bamboo manf unit
4.Band Set
5.Cement Bricks making
6.Chappal making unit
7.Concrete Miller/Mixer
8.Corrugated Boxes mnfr.
9.Detergent Powder and Soap Mnfr.
10.Diagnostic Clinical lab
11.Digital network
12.Fish Ponds
13.Gulpher Machines
14.Gunny Bags unit Mnfr and Sales
15.Gym and Equiepment
16. Iron gates and grills mnfr unit
17.Jute bags/Cloth bags mnftr.
18.Laundry and Dry clining shop
19.Mini Band Set
20.Mini Dairy (4 Milch Animals)
21.Mini Dall Mill
22.Mini Flour Mill
23.Mnfr of furnitures with Bamboo
24.Mobile Tiffin Centre
25.Neem Oil and Cake
26.Paper Plates
27.Paper plates and Paper glasses
28.Pay and Use Toilets
29.Photo Graphy and Video Graphy
30.Recycling Plastic unit
31.Sanitizer production unit
32.Tailoring and Readymade Garments
33.Turmeric Powder machine mnfr unit
34.Vegetable Pandal Cultivation

Last Date: 31-01-2021

Click Here to Download
Beneficiary Registration Form for SC Corporation
Official Website