Tuesday, 21 August 2018

ఉద్యోగులకు NIMS HYD లో Out Patient Treatment & Investigations కూడ ఉచితం Get Details Here

ఉద్యోగులకు NIMS HYD  లో Out Patient Treatment & Investigations కూడ ఉచితం





 NIMS లో 3 Blocks  ఉన్నాయి.


  1. OPD BLOCK(Main Block)
  2. MILLENNIUM  BLOCK
  3. SPECIALTY BLOCK

NIMS Hyderabad Proving Free Out Patient Treatment and Investigation for TS Employees/2018/08/nims-hyderabad-providing-out-patient-treatment-and-investigation-for-Telangana-employees-download-nims-map.html
NIMS Hyderabad Proving Free Out Patient Treatment and Investigation for TS Employees

మీ సమస్యను బట్టి వెళ్ళాలనుకున్న బ్లాకునకు(EHS కార్డు A4 సైజు జిరాక్స్ తో) వెళ్ళి
  EHS Counter నందు Registration చేసుకొని, వారిచ్చిన OP కార్డ్ తో డాక్టర్స్ ను కలిసి, డాక్టర్స్ రాసిన Investigation/Test లను మళ్ళీ అదే బిల్డింగ్ లో EHS Counter కు వచ్చి EHS Billing చేయించి ఆయా పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చు
 *Imp Note* : Registration ద్వారా ఒక పేషంట్ నకు ఇవ్వబడే *CR Number*
భవిష్యత్ లోనూ ఆ నంబర్ ద్వారానే *OP Card రెన్యూవల్* జరుగుతుంది

 *Medicines* ఉచితంగా కావాలనుకుంటే  *Khairathabad Wellness Center* కు వెళ్ళి తీసుకోవాలి.




ఈ క్రింది link ద్వారా *NIMS map* & ఏయే blockలో ఏయే *Departments* ఉన్నాయో తెలుసుకోగలరు.

Download NIMS Map

Latest Updates TS & AP

Recruitment Updates



Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • SSC Material

    AP Latest Information

    TS Latest Information

    We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.
    Top