Monday, April 23, 2018

SBI State Bank of India POs Recruitment 2021 for 2056 vacancies-Apply Online

SBI State Bank of India POs Recruitment 2021 for 2056 vacancies-Apply Online


State Bank of India Inviting Online Applications from eligible candidates for Probationary Officers Posts for 2056 vacancies all over India in the said Banks Scheme of Examination. Important Dates, Selection Procedure, Download Detailed Notification here. sbi-state-bank-of-india-pos-recruitment-2021-apply-online


State Bank Of India POs Recruitment Notification 2021

Important Dates:

  1. On-line registration including Editing/ Modification of Application by candidates: 05.10.2021 to 25.10.2021
  2. Payment of Application Fee: 05.10.2021 to 25.10.2021
  3. Download of Preliminary Examination Call Letters: 1st /2nd week November 2021 onwards
  4. Phase-I: Online Preliminary Examination: November/ December 2021
  5. Declaration of Result of Preliminary Examination: December 2021
  6. Download of Main Examination Call letter: 2nd /3rd week December 2021 onwards
  7. Phase-II: Online Main Examination: December 2021
  8. Declaration of Result of Main Examination: January 2022
  9. Download of Phase-III Call Letter: 1st /2nd week of February 2022 onwards
  10. Phase-III: Interview (Or Interview & Group Exercises): 2nd/ 3rd week of February 2022
  11. Declaration of Final Result: February / March 2022
  12. Download of call letters for Pre-Examination Training: 1st week of November 2021 onwards
  13. Conduct of Pre- Examination Training: 2nd week of November 2021

How to Apply Online?

  1. Candidates can apply online only from 05.10.2021 to 25.10.2021. No other mode of application will be accepted.
  2. Pre-requisites for Applying Online: Candidates should have valid email ID and mobile no. which should be kept active till the declaration of results. It will be essentially required for receiving any communication/ call letters/ advices from the bank by email/ SMS.
GUIDELINES FOR FILLING ONLINE APPLICATION:
Candidates will be required to register themselves online through Bank's ‘Career’ website https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers. After registration candidates are required to pay the requisite application fee through online mode by using debit card/ credit card/ Internet Banking.
Helpdesk: In case of any problem in filling up the form, payment of fee/ intimation charges or receipt of Admission/ call letter, queries may be made at telephone no. 022-22820427(between 11:00 AM to 06:00 PM on working days) or lodge their query on http://cgrs.ibps.in. Candidates should mention ‘RECRUITMENT OF PROBATIONARY OFFICERS IN STATE BANK OF INDIA - 2021’ in the subject of the email.

Eligibility Criteria:

Essential Academic Qualifications (as on 31.12.2021):
  1. Graduation in any discipline from a recognised University or any equivalent qualification recognized as such by the Central Government. 
  2. Those who are in the Final Year/Semester of their Graduation may also apply provisionally subject to the condition that, if called for interview, they will have to produce proof of having passed the graduation examination on or before 31.12.2021. 
  3. Candidates having Integrated Dual Degree (IDD) certificate should ensure that the date of passing the IDD is on or before 31.12.2021. 
  4. Candidates possessing qualification of Chartered Accountant or Cost Accountant may also apply.
Note:
  • i. The date of passing eligibility examination will be the date appearing on the mark sheet or provisional certificate issued by the University/ Institute. In case the result of a particular examination is posted on the website of the University/ Institute, a certificate issued by the appropriate authority of the University/ Institute indicating the date on which the result was posted on the website will be taken as the date of passing.
  • ii. Candidate should indicate the percentage obtained in Graduation calculated to the nearest two decimals in the online application. Where CGPA/ OGPA is awarded, the same should be converted into percentage and indicated in the online application. If called for interview, the candidate will have to produce a certificate issued by the appropriate authority inter alia stating the norms of the University regarding conversion of grade into percentage and the percentage of marks scored by the candidate in terms of these norms.
  • iii. Calculation of Percentage: The percentage marks shall be arrived at by dividing the total marks obtained by the candidate in all the subjects in all the semester(s)/ year(s) by aggregate maximum marks in all the subjects irrespective of Honours/ optional/ additional optional subject, if any. This will be applicable for those Universities also where Class/ Grade is decided on basis of Honours marks only. The fraction of percentage so arrived will be ignored i.e. 59.99% will be treated as less than 60% and 54.99% will be treated as less than 55%.

Age Limit: (As on 01.04.2021):

Not below 21 years and not above 30 years as on 01.04.2021 i.e. candidates must have been born not later than 01.04.2000 and not earlier than 02.04.1991 (both days inclusive). Relaxation in Upper age limit shall be as below:

NOTE: CUMULATIVE AGE RELAXATION WILL NOT BE AVAILABLE EITHER UNDER THE ABOVE ITEMS OR IN COMBINATION WITH ANY OTHER ITEMS.
Candidates seeking age relaxation are required to submit copies of necessary certificates(s) at the time of interview/ joining, if qualified. No change in the category of any candidate is permitted after registration of online application. No correspondence/email/phone will be entertained in this regard.
Other: 
i. Candidates with record of default in repayment of loans/ credit card dues and/ or against whose name adverse report of CIBIL or other external agencies are available are not eligible for appointment.
ii. Candidates against whom there is/ are adverse report regarding character & antecedents, moral turpitude are not eligible to apply for the post.

For more details click below



దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ నోటిఫికేషన్‌ను విడుదల ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగం రిక్రూట్‌మెంట్‌ కింగ్‌గా మారింది.బ్రాంచ్‌ల విస్తరణ, పెరిగిన కార్యకలాపాలతో సేవలను సమర్థంగా అందించేందుకు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఈ కోవలోనే దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.దీని ద్వారా రెండు వేల ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. సుస్థిర కెరీర్‌కు చిరునామాగా నిలిచే బ్యాంకింగ్‌ రంగంలో అందునా ఎస్‌బీఐ కొలువు  అంటే జాక్‌పాట్‌ తగిలినట్టే. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రొబేషనరీ ఆఫీసర్‌ కొలువును ఎలా సాధించవచ్చో చూద్దాం..
గతేడాది కూడా ఎస్‌బీఐ రెండు వేలకుపైగా పీఓ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షలకు మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో అవగాహన చేసుకోవచ్చు.

ప్రస్తుత నోటిఫికేషన్‌ ద్వారా ఎస్‌బీఐ భర్తీ చేసే పోస్టుల సంఖ్య: 2056
  1. కేటగిరీల వారీగా ఖాళీలు: జనరల్‌: 810
  2. ఓబీసీ: 560
  3. ఎస్సీ: 324
  4. ఎస్టీ: 162
ELIGIBLITY CRITERIA
Essential Academic Qualifications: (as on 31.12.2021):
Graduation in any discipline from a recognised University or any equivalent qualification recognised as such by the Central Government. Those who are in the Final Year/Semester of their Graduation may also apply provisionally subject to the condition that, if called for interview, they will have to produce proof of having passed the graduation examination on or before 31.12.2021. Candidates having Integrated Dual Degree (IDD) certificate should ensure that the date of passing the IDD is on or before 31.12.2021. Candidates possessing qualification of Chartered Accountant or Cost Accountant may
also apply.

HOW TO APPLY:
Candidates can apply online only from 05.10.2021 to 25.10.2021. No other mode of application will be accepted.
Pre-requisites for Applying Online: Candidates should have valid email ID which should be kept active till the declaration of results. It will be essentially required for receiving any communication from the bank.
GUIDELINES FOR FILLING ONLINE APPLICATION:
Candidates will be required to register themselves online through Bank's website https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers. After registration candidates are required to pay the requisite application fee through online mode by using debit card/ credit card/ Internet Banking.
Helpdesk: In case of any problem in filling up the form, payment of fee/ intimation charges or receipt of Admission/ call letter, queries may be made at telephone no.  022-22820427(between 11:00 AM to 06:00 PM on working days) or lodge their query on http://cgrs.ibps.in. Candidates should mention ‘RECRUITMENT OF PROBATIONARY OFFICERS IN STATE BANK OF INDIA-2021’ in the subject of the email.


పరిమితంగానే
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల మాదిరిగానే ఎస్‌బీఐ పీఓ పరీక్షలకు హాజరు విషయంలో పరిమితులు ఉన్నాయి. జనరల్‌ అభ్యర్థులకు నాలుగు సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జనరల్‌ (పీడబ్ల్యూడీ) / ఓబీసీ / ఓబీసీ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులు ఏడు సార్లు ఈ పరీక్ష రాయొచ్చు. ఎస్సీ / ఎస్సీ (పీడబ్ల్యూడీ) / ఎస్టీ /ఎస్టీ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు ఎటువంటి పరిమితులు లేవు. 

ఎంపిక విధానం
ఎంపిక విధానంలో మూడు దశలు ఉంటాయి. అవి..
ఫేజ్‌ - 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌,
ఫేజ్‌ - 2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఫేజ్‌ - 3 గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ - ఇంటర్వ్యూ.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌
ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. సమాధానాలను గుర్తించడానికి గంట (60 నిమిషాలు) సమయం ఇస్తారు. ఈ పేపర్‌కు కేటాయించిన మొత్తం మార్కులు 100. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి..

విభాగం ప్రశ్నలు సమయం

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ Q 30
20 నిమిషాలు
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ Q 35 20 నిమిషాలు
రీజనింగ్‌ ఎబిలిటీ Q 35
20 నిమిషాలు
మొత్తం 100   Q
60 నిమిషాలు

ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ప్రకారం కేటగిరీల వారీగా మెరిట్‌ లిస్టును రూపొందిస్తారు. ఈ జాబితా ఆధారంగా ప్రతి కేటగిరీలో ఖాళీలకు పది రెట్ల మందిని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. అంటే దాదాపు 20 వేల మందికి మెయిన్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

మెయిన్‌ ఎగ్జామినేషన్‌

ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్టులు కలయికగా ఉంటుంది. రెంటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఇందుకు మూడున్నర గంటల సమయం ఉంటుంది.
ఆబ్జెక్టివ్‌: ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి మూడు గంటల సమయం (180 నిమిషాలు) ఇస్తారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి నిర్దేశించిన సమయం ఉంటుంది. ఆ సమయంలోనే సదరు విభాగాన్ని పూర్తి చేయాలి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి..
విభాగం ప్రశ్నలు సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌  ఆప్టిట్యూడ్‌ 45
60 నిమిషాలు డేటా అనాలిసిస్‌ అండ్‌

ఇంట్రప్రిటేషన్‌ 35
45 నిమిషాలు

జనరల్‌/ ఎకానమీ

బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40
35 నిమిషాలు

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 35
40 నిమిషాలు

మొత్తం 155
180 నిమిషాలు

డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌: ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ తరవాత డిస్ర్కిప్టివ్‌ విభాగాన్ని కొనసాగిస్తారు. ఇందులో రెండు ప్రశ్నలు ఉంటాయి. వీటికి అర్థ గంట (30 నిమిషాలు)లో సమాధానాలను రాయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు డిస్ర్కిప్టివ్‌ విభాగాన్ని ఉద్దేశించారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఆంగ్లంలో ఒక లేఖ, ఒక వ్యాసం రాయాల్సి ఉంటుంది. రెంటికీ కలిపి 50 మార్కులు కేటాయించారు. వీటికి సమాధానాలను కంప్యూటర్‌ మీద టైప్‌ చేయాలి. ఇందులో అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత సాధించాలి.

రుణాత్మక మార్కులు

రుణాత్మక (నెగిటివ్‌) మార్కులు కూడా ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వరు.

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ - ఇంటర్వ్యూ

మెయిన్‌ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. దీని ప్రకారం ప్రతి కేటగిరీలో ఉన్న ఖాళీలకు మూడు రెట్ల మందిని మూడో దశ గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ - ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకి 30 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు అర్హత, రిజర్వేషన్‌ కేటగిరీ సంబంధిత ధృవ పత్రాలను విధిగా సమర్పించాలి.

తుది ఎంపిక ఇలా

ఫేజ్‌ - 2,
ఫేజ్‌ - 3లలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉటుంది.
ఫేజ్‌ - 1లోని ప్రిలిమినరీ ఎగ్జామ్‌ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఫేజ్‌ - 2లోని మెయిన్‌ ఎగ్జామ్‌లోని ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌, ఫేజ్‌ - 3లోని గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ - ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. దీని ఆధారంగా పోస్టింగ్‌ను ఖరారు చేస్తారు. ఈ క్రమంలో మెయిన్‌ ఎగ్జామ్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులను 75 మార్కులకు, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ - ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 మార్కులకు లెక్కిస్తారు. అంటే మొత్తం 100 మార్కులకు అభ్యర్థుల ప్రతిభను గణిస్తారు.

Download Notification
Apply Online Here for SBI POs