Monday, September 18, 2017

*క్రీమిలేయర్* BC -Reservations Creamy Layer Information in Telugu Download

 BC - Reservations Creamy Layer Information in Telugu Download

BC - Reservations Creamy Layer Information in Telugu Download/2017/09/bc-reservations-creamy-layer-information-telugu-download.html
BC -Reservations Creamy Layer Information in Telugu Download

*క్రీమిలేయర్*    

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్
 నెంబర్ ఈ/424/2014
తేదీ 28.0 7.2014 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.

1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు

2.తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు

3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కబడి లోపు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు.

*సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటిన వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.*
           
     కానీ చాలామంది రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్లు క్రిమిలేయర్ పై సరి అయిన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిన దని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు..

Government of India has increased the OBC non-creamy layer income limit to 8 lacs p.a. Earlier the limit was 6 lacs p.a. Now students whose parents annual income is less than 8 lacs p.a. can avail the benefit of reservation at IIMs and other Government institutes.

The income limit to be eligible for reservation has been revised from time to time taking various economic factors into consideration.

The income limit was initially set at 1 lakh p.a. in 1993, thereafter it was raised to 2.5 lakhs p.a. in 2004 and then it was increased to 4.5 lakhs p.a. in 2008 and then to 6 lakhs p.a in 2013.

The income in this definition refers only to the income of the parents and not the candidate's income.


OBC candidates who fall under creamy layer are treated as general category and they do not have any reservation at the Government institutions.

Click Here to Download

BC CREAMY LAYER తెలుగులో సమాచరం (AP)