TS POLYCET-2022 Notification Examination Date & Syllabus @sbtet.telangana.gov.in
The State Board of Technical Education and Training, Telangana, Hyderabad will conduct “Polytechnic Common Entrance Test (POLYCET)” for the candidates seeking admission in to all Diploma Courses in Engineering /Non Engineering/Technology offered at Polytechnics /Institutions (including Aided and Unaided Private Polytechnics /Institutions running as 2nd shift in Private Engineering Colleges) in Telangana State and Diploma in Agriculture, Agriculture Engineering, Seed Technology & Organic Agriculture Courses offered by Professor Jay Shankar Telangana State Agricultural University (PJTSAU) for the academic year 2022-23Telangana Polytechnic Entrance Exam Notification 2022, Online Application Fee Dates. Submission of Online Applications at www.sbtet.telangana.gov.in How to Apply Online for TS POLYCET 2022 Know the Process here |Apply Online for Polytechnic Common Entrance Test 2022 at http://sbtet.telangana.gov.in | Schedule for POLYCET 2022 | Important Dates to remember for TS Polytechnic Education | http://ploycetts.nic.in | Board od Technical Education, Telangana State has released Common Entrance Test Notification for the Year 2021 | Date of Examination for Ploytechnic Entrance Test | Download Hall Tickets for POLYCET 2022 | TS POLYCET-2021 Online Registration @sbtet.telangana.gov.in | TS POLYCET Application Form Download | Apply Online for Polytechnic Entrance Exam 2022 State Board of Technical Education of Telangana State Released | Schedule for POLYCET 2021 | Important Dates to remember for TS Polytechnic Education | http://ploycetts.nic.in | Board od Technical Education, Telangana State has released Common Entrance Test Notification for the Year 2021 | Date of Examination for Ploytechnic Entrance Test | Download Hall Tickets for POLYCET 2021 | Results for Polytechnic Entrance Test 2022 | ts-polycet-2021-online-registration-sbtet-dtets-polycetts-telangana
Telangana POLYCET 2022 Notification Details
పాలీసెట్ ఎవరు రాయవచ్చు.. ప్రవేశాలు ఎలా!
పదో తరగతి పూర్తివగానే మూడేండ్ల డిప్లొమా కోర్సు పూర్తవగానే లైఫ్‌లో సెటిలవ్వొచ్చు. ఉద్యోగం వద్దనుకుంటే బీటెక్ సెకండియర్‌లో చేరి ఉన్నత విద్యనభ్యసించవచ్చు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీటీఈటీ) తెలంగాణ 2021-22 విద్యా సంవత్సరానికిగాను పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అందిస్తున్న సంస్థలు..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్‌టీవీయూ)
SBTET ద్వారా అనుమతి పొందిన అనుబంధ (గవర్నమెంట్/ ప్రవేట్) పాలిటెక్నికల్ కశాశాలలు
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా కంపార్ట్‌మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250
ఎంపిక: కామన్ ఎంట్రన్స్ ఆధారంగా
పరీక్ష విధానం: పరీక్ష (POLYCET) 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో పదో తరగతి (S.S.C.) సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథ్స్ 60 మార్కులు, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 మార్కులు, బయాలజీ 30 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష 2.30 గంటలు అంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుంది.
నోట్: పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కోర్సు చేసే అభ్యర్థులు బయాలజీ తప్ప మిగిలిన సబ్జెక్టులు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఎంట్రెన్స్ టెస్ట్‌లో అంటెప్ట్ చేయాలి. అదేవిధంగా అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా (PJTSAU & PVNRTVU అందించే కోర్సులు)లో అడ్మిషన్ కోసం పరీక్ష రాసే అభ్యర్థులు బయాలజీ (30 మార్కులు) ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది.
POLYCETలో అర్హత మార్కులు
SBTET ద్వారా పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు, వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు తప్పనిసరిగా స్కోర్ చేయాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రారంభం: Second week of April 2022
దరఖాస్తులకు చివరి తేదీ: 04-06-2022
లేట్ ఫీజుతో రూ. 100 చివరితేదీ: 05-06-2022
పరీక్షతేదీ: 30-06-2022
ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 10 రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.
వెబ్‌సైట్: https://polycetts.nic.in
![]() |
TS Polycet 2021 Notification Application Form: Eligibility, Dates, How to Apply, Results |
Eligibility Criteria
- Candidate should be the citizen of India.
- Applicant should belong to Telangana state.
- Minimum educational requirement for appearing the entrance test is SSC/10th class passed with at least 35% marks from the state board or any other recognized board.
- Qualifying examination must be passed with Mathematics as one of the subjects.
- Candidates who have passed 10th class from NIOS/TOSS/APOSS/CBSE/ICSE are required to pass Physics, Chemistry and Mathematics individually with minimum 35% marks.
- Appearing candidates may also apply.
- There is no limitation in the age criteria for appearing TS Polycet.
TS Polycet 2022 Application Dates
- Date of Issue of Notification : 25-03-2022
- Commencement of Online Application Form : Second Week of April 2022
- Last date for online registration with out late fee : 04-06-2022
- Last date online registration with late fee of Rs. 100/- : 05-06-2022
- Date of conduct of polycet -2021 - 30-06-2022
- Declaration of results -After 12 Days of Examination
- Visit the official link. (link will be provided above).
- Enter details in the application form including personal and academic details.
- Upload scanned photograph and signature
- Check and confirm your entries.
- Make the payment.
- Download your hall ticket.
- Visit the TS Polycet official website: polycetts.nic.in
- Click on the Link “Telangana POLYCET Results 2022″
- After selecting the link you will be navigated to the results page.
- Enter your hall ticket number to get TS POLYCET 2022 Rank card & results.
- Save the results for future references.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|