DSC -SGT నమూన పరీక్ష , ఉచిత స్టడీ మెటీరియల్ మరియు ఫ్రీ కోచింగ్
డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన శుభసందర్భంగా ఫూలే-అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో DSC-SGT అభ్యర్థులకు అవగాహన సదస్సు - నమూనా పరీక్ష - స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా, పి. గన్నవరం మండలం గ్రేస్ డిగ్రీ కళాశాల నందు ది. 04-11-2018 ఆదివారం నాడు జరుగును.
మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు
SGT నమూన పరీక్ష
3 గంటల నుండి 4 గంటల వరకు యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ మోకా సత్తిబాబు గారు, అడిషనల్ ఎస్పీ మరియు వివిధ సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ చే అవగాహన సదస్సు
4 గంటల నుండి నమూనా పరీక్ష ద్వారా ఉత్తమ ప్రతిభ కనపరచిన 100 మందిని ఎంపిక చేసి, వారిలో 50 మందికి స్టడీ మెటీరియల్ పంపిణీ మరియు మరో 50 మందికి వివిధ కోచింగ్ సెంటర్లలో ఉచిత శిక్షణ అవకాశం కల్పిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు సంప్రదించగలరు.
9553355800, 8179012227, 9963159101..
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.