TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Sunday, July 6, 2025

WhatsApp Metro Ticket Booking: Step-by-Step Process

 Metro Travel: How to Book a Metro Ticket via WhatsApp

Metro travel has become easier with digital services. No more standing in long queues to buy tickets! Now, you can book your Metro ticket directly through WhatsApp in just a few minutes using your smartphone.

This facility is currently available for Hyderabad Metro and some other cities as well. Here's a detailed guide on how to book your Metro ticket using WhatsApp:




WhatsApp Metro Ticket Booking: Step-by-Step Process

Step 1: Save the WhatsApp Number

First, save the official WhatsApp number of the Metro Rail service on your smartphone.

·         For Hyderabad Metro, save: +91 83411 46468

·         For other cities, visit the official Metro website to find the correct WhatsApp number.

Step 2: Send a Message to the Chatbot

·         Open WhatsApp.

·         Send a message like “Hi” or “Ticket” to the saved Metro number.

This will activate the automated chatbot to assist you further.

Step 3: Provide Travel Details

The chatbot will show you options. Follow the prompts to enter your travel details:

·         From Station: Enter your boarding station.

·         To Station: Enter your destination station.

·         Travel Date & Time: Choose your preferred date and time of travel.

·         Number of Passengers: Enter the number of tickets you want to book.

Step 4: Make the Payment

After confirming your travel details, you will receive payment options such as:

·         UPI

·         Debit/Credit Card

Complete the payment through your preferred method.

Step 5: Receive QR Code Ticket

Once the payment is successful:

·         You will get a QR Code ticket on WhatsApp.

·         At the Metro station, scan this QR code at the entry gate to begin your journey.

 Requirements:

·         A smartphone with WhatsApp installed and active.

·         Internet connection.

·         UPI/ Debit or Credit Card for online payment.

Metro Travel వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్ ఎలా బుక్ చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

Metro Travel: ఈ డిజిటల్ ప్రపంచంలో మెట్రో ప్రయాణం మరింత సులువైపోయింది. ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి లాంగ్ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ మెట్రోతో పాటు, మరికొన్ని నగరాల్లో కూడా ఈ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైంది. దీనివల్ల నిమిషాల్లోనే మీ మొబైల్ నుంచే టికెట్ తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్ బుక్ చేసుకునే పూర్తి ప్రక్రియ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఇది ఒక డిజిటల్ సర్వీస్. ఇందులో మీరు వాట్సాప్ ద్వారా చాట్‌బాట్‌కు మెసేజ్ పంపి, మెట్రో టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్, సేఫ్. ఇందుకోసం మొబైల్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ అయి, యాక్టివ్‌గా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. ఫోన్‌లో చెల్లింపుల కోసం UPI లేదా డెబిట్ కార్డు వంటి ఆప్షన్లు ఉండాలి.

వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్ ఎలా బుక్ చేయాలి?

1: నంబర్‌ను సేవ్ చేసుకోండి

మొదటగా, మీ స్మార్ట్‌ఫోన్‌లో హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ వాట్సాప్ నంబర్ ‪+91 8341146468‬ను సేవ్ చేసుకోండి. మీరు వేరే నగరంలో ఉంటే, ఆ నగరం మెట్రో సర్వీస్ అధికారిక వాట్సాప్ నంబర్‌ను వారి వెబ్‌సైట్‌లో చెక్ చేసి సేవ్ చేసుకోండి.

 2: చాట్‌బాట్‌కు మెసేజ్ చేయండి

ఆ తర్వాత, వాట్సాప్ ఓపెన్ చేసి, మీరు సేవ్ చేసుకున్న ఆ నంబర్‌కు "Hi" అని గానీ, లేదా "Ticket" అని గానీ టైప్ చేసి పంపండి.

 3: ట్రావెల్ డీటెయిల్స్ పంపాలి

ఇప్పుడు చాట్‌బాట్ మీకు కొన్ని ఆప్షన్లను అందిస్తుంది. వాటిలో మీరు మీ ట్రావెల్ డీటెయిల్స్ అందించాలి. "From Station": మీరు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నారు?. "To Station": మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?.. మీ ప్రయాణ తేదీ, సమయాన్ని సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎంత మందికి టికెట్లు బుక్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ ఎంటర్ చేయాలి.

 4: పేమెంట్ చేయాలి

మీరు వివరాలు పూర్తి చేసిన తర్వాత, మీకు పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ వంటి వాటిలో పేమెంట్ చేయాలి

 5: QR కోడ్ టికెట్ పొందండి

పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఒక QR కోడ్ ఉన్న టికెట్ వాట్సాప్ చాట్‌లో వస్తుంది. ఈ QR కోడ్‌ను మెట్రో స్టేషన్ ఎంట్రీ గేట్ వద్ద స్కాన్ చేసి, మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

📢 Join our Telegram for instant job alerts! 👉 Click Here

🚨 Daily Govt Job Alerts on Telegram!

📲 Click Here to Join