TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Saturday, March 13, 2021

TS Intermediate 2021 Model Question Papers Download

TS Intermediate 2021 Model Question Papers Download 

TS: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో మోడల్‌ కొశ్చన్‌ పేపర్స్‌

కోవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు మూతబడిన నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ మేర‌కు ఇంట‌ర్ మోడ‌ల్ పేప‌ర్స్‌ను తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. అన్ని స‌బ్జెక్టుల ప్ర‌శ్నాప‌త్రాల్లో మార్పులు చేసిన‌ట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

రెండు మార్కుల ప్ర‌శ్న‌లు ప‌దింటికి ప‌ది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్ర‌శ్న‌ల్లో మార్పులు చేశారు. మోడ‌ల్ పేప‌ర్స్ కోసం* https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

TS Intermediate 2021 Model Question Papers Download

TS Intermediate 2021 Model Question Papers Download 

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.* *ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి.

ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్‌ పరీక్షలయిన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను ఏప్రిల్‌ 1న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.

Click Here to Download TS Inter Model Question Papers