Friday, May 29, 2020

Important Services of Grama Secretariat Get Details

సచివాలయంలో అందిస్తున్న ముఖ్యమైన సేవలు

సచివాలయంలో అందిస్తున్న ముఖ్యమైన సేవలు




1 .Adhar e-KYC
2. ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్
3. తిరుపతి మరియు ముఖ్యమైన  దేవాలయాల రూమ్స్ బుకింగ్
4. Voter ID's  applications
5. రెవెన్యూ సేవలు
Income సర్టిఫికెట్
Caste సర్టిఫికెట్
పట్టాదారు పాస్ బుక్
F.M.B కాపీ
లీగల్ హెయిర్
ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్
6.సధరమ్ స్లాట్ బుకింగ్
7. E.C కాపీ
8. కొత్త రైస్ కార్డ్, adding, deleting
9. Building plans
10. Marriage సర్టిఫికెట్
11. Birth, Death సర్టిఫికెట్
12.స్టూడెంట్ బస్ పాస్
13. డ్రైవింగ్ లైసెన్సులు స్లాట్ బుకింగ్, LLR స్లాట్ బుకింగ్.


 *గ్రామ , వార్డు సచివాలయాలు - అందులో అందించే సర్వీసులు*


 ☞︎︎︎ క్యాస్ట్ సర్టిఫికెట్ - 15 రూపాయలు
☞︎︎︎ Obc సర్టిఫికెట్ - 15 రూపాయలు
☞︎︎︎ EWS సర్టిఫికెట్ - 15 రూపాయలు.

*చాలా సర్వీసెస్ కేవలం 15 రూపాయలు మాత్రమే .కొన్నింటికి వేరు వేరు ఛార్జ్ ఉంటుంది.*

   *సచివాలయాల్లో ఏమేమి సర్వీసులు అందిస్తారు.*

సచివాలయంలో 2 రకాల  సర్వీసెస్ అందిస్తారు.

1. *మీసేవ సర్వీసెస్*
2. *నాన్ మీసేవ సర్వీసెస్..*

మీసేవ సర్వీసెస్ లో భాగంగా ఏమేమి సర్వీసులు అందిస్తారు , సర్వీసుకు ఎంత అమౌంట్ చార్జ్ అవుతుంది.

✰ ఆధార్ :  ekyc చేస్తారు - 15 రూ

✰  CDMA ( *మున్సిపల్ సర్వీసెస్*  ):  చైల్డ్ బర్త్ సర్టిఫికెట్ , బర్త్ సర్టిఫికెట్ లో పిల్లల పేర్లు చేర్చడం (చైల్డ్ name inclusion) , Corrections in Birth and death certificate , Non availability birth and death certificates . ( ☜︎︎︎ 65 రూపాయలు)

✰ *వికలాంగులకు :* సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్ , సర్టిఫికెట్ ప్రింట్ చేయడం.

✰ *రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ :* Encumbrance Certificate (E.C), Certified copy of Registration document .

✰ Social welfare : ఫ్రెష్ , రెన్యువల్ Scholar ship apply , *జ్ఞాన భూమి స్టూడెంట్ బయోమెట్రిక్ తీసుకోవడం.*

✰ *రైతులకు :*  1బి , computerised అదంగల్  సర్టిఫికెట్లు , అగ్రికల్చర్ income  సర్టిఫికెట్  ( 15 రూపాయలు) ..

✰ *రెవిన్యూ సర్వీసెస్ :*  ఇన్కమ్ సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రం(caste సర్టిఫికెట్) ,  ఓబీసీ సర్టిఫికెట్ , EWS సర్టిఫికెట్ , Family member certificate , Local candidate certificate ( 15 రూపాయలు)

ఇంకా చాలా రకాల సర్వీసులు ఉంటాయి.

✵Non Mee seva Services✵

✰ *కొత్త రేషన్ కార్డ్ అప్లై , రేషన్ లో మెంబెర్ యాడ్ చేయడం.*

✰ *రైతు భరోసా కి అప్లై చేయడం , అమౌంట్ పడిందో లేదో స్టేటస్ చెక్ చేయడం*

✰ *నిరుద్యోగులకు* :  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్APSSDC లో నమోదు చేసుకోవచ్చు.

✰𝐀𝐏𝐒𝐑𝐓𝐂 : స్టూడెంట్స్ కి బస్ పాస్ అప్లై చేయడం , టికెట్ రిజర్వేషన్లు చేసుకోవచ్చు.

☆𝐘𝐒𝐑 పెళ్లి కానుక సర్టిఫికెట్ డౌన్లోడ్ , అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు.

☆ ప్రజా సాధికారక సర్వే స్థితి తెలుసుకోవచ్చు.

✰ *రవాణా :*  లెర్నింగ్ లైసెన్స్ LLR  కి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రెస్ మార్పు , renual సర్వీసెస్ ఉన్నాయి.

✵ *మొత్తం 540 సర్వీసెస్ చేస్తారు* ✵

✰ మీరు ఉన్నది గ్రామ సచివాలయం పరిధిలో అయితే *డిజిటల్ అసిస్టెంట్* గారిని

✰ మున్సిపాలిటీ లో అయితే *వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ* గారిని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.











Click Here to Download

Important Services of Grama Secretariat pdf