Friday, June 21, 2019

Promotion Vacancies Cadre Wise , Subject Wise and District Wise

Promotion Vacancies Cadre Wise , Subject Wise and District Wise


ఈరోజు పాఠశాల విద్యా శాఖా మంత్రిగా *శ్రీ ఆదిమూలపు సురేష్ గారు* పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం మరియు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పదోన్నతులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

Promotion Vacancies Cadre Wise , Subject Wise and District Wise/2019/06/promotion-vacancies-cadre-wise-subject-wise-district-wise-to-sgts-and-school-assisstants-in-ap.html


రాష్ట్రవ్యాప్తంగా ఖాళీల వివరాలు:
👉 Gr-1HM: 7
👉 Gr-2 HM: 870
👉 SA ఇంగ్లీష్: 380
👉 లెక్కలు: 297
👉 ఫిజికల్ సైన్స్ :162
👉 బయో సైన్స్: 511
👉 సోషల్ స్టడీస్ :1215
👉 తెలుగు :518
👉 హిందీ :254
👉 ఉర్దూ :16
👉 ఒరియా :5
👉 తమిళ్ :2
👉 PD : 315
👉 సంస్కృతం :11
👉 LFL HM : 834
*👉మొత్తం :5290*

తదుపరి ఇటీవల అప్ గ్రేడ్ అయిన
👉పి డి పోస్టుల సంఖ్య :2603

*👉మొత్తం :7893*


👉లాంగ్వేజ్ పండిట్ లుగా అప్‌గ్రేడ్ పోస్టులు :10224 వీటికి  ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేయనున్నారు.

 ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులను సీనియారిటీ లిస్టులు తయారు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన షెడ్యూలు మరియు ఉత్తర్వులు ఈరోజు లేక రేపు తప్పనిసరిగా విడుదల చేయనున్నారు.

 Click here to download

Promotion Vacancies Cadre Wise , Subject Wise and District Wise pdf