TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Friday, October 5, 2018

ఉచిత శిక్షణ..HYD విజేత లో SI,కానిస్టేబుల్ (Mains) ఉచిత శిక్షణ...

ఉచిత శిక్షణ..HYD విజేత లో SI,కానిస్టేబుల్ (Mains) ఉచిత శిక్షణ...

Free coaching for SI, Police Constables at Vijetha Study Circle Hyderabad



SI of POLICE, పోలీస్ కానిస్టేబుల్, పోటీ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులకు విజేత  స్టడీ సర్కిల్‌లో English / Telugu  మీడియం లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్ వి.జె.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.*


 అభ్యర్థులు Oct’ 8th  లోపల విజేత స్టడీ సర్కిల్‌ లో  2  పాస్‌పోర్ట్ సైజు  ఫొటోలు, SI,కానిస్టేబుల్ ప్రిలిమ్సు Hall Ticket XROX తో అభ్యర్థులు వారి పేరును  నమోదు చేసుకోవాలని సూచించారు.*

నమోదు చేసిన  అభ్యర్థులకు Daily exams, 20 Grand Tests, స్టడీ మెటీరియల్ కొరకు  నామినల్ ఫిజు 3600 తో  9am to 8pm ఇంటెన్సివ్ కోచింగ్ రోజువారి పరీక్షలతో (కఠోర శిక్షణ) ఇస్తారని  పేర్కొన్నారు.*


 5వేలకు పైగా ప్రాక్టీసు బిట్స్ రోజు వారి పరీక్షలతో (కఠోర  శిక్షణ) 2 వేల పేజీలతో స్టడీ మెటీరియల్  మరియు ఇతర శిక్షణా కేంద్రాలకన్నా ఎక్కువ నాణ్యతతో కూడిన (రోజుకు 10గంటలు 3 నెలల కఠోర శిక్షణ) గ్రూపు-1,2 లేవెల్ శిక్షణ  ఇస్తారని  పేర్కొన్నారు.*

అడ్మిషన్లు జరుగుచున్నవి వివరములకు క్రింది చిరునామాను సంప్రదించాలని సూచించారు.
 *▪DILSHUKHNAGER: బస్‌స్టాండు ఎదురుగా,ఆంధ్ర బాంక్ పైన  99084 80999, 9908470999*
*▪RTC X ROADS: SM PLAZA,సుదర్శన థియేటర్ గేట్ పక్కన 9246110226, 9246110227*
*▪KPHB: బస్‌స్టాండు బాంక్ ఆఫ్ ఇండియా పైన 9848590605, 9246110224.*


Plese share.... ఈ మెసేజ్ ప్రతి SI,కానిస్టేబుల్ Mains రాసే పేద విద్యార్థులకు చేరేందుకు మీకు ఉన్న గ్రూపులో share చేయండి


Free coaching for SI, Police Constables at Vijetha Study Circle Hyderabad/2018/10/vijetha-study-circle-hyderabad-free-coaching-for-si-police-constables.html
ఉచిత శిక్షణ..HYD విజేత లో SI,కానిస్టేబుల్ (Mains) ఉచిత శిక్షణ..