Friday, October 13, 2017

Telangana PRC GOs(RPS 2020)GO 51 to GO 60

Telangana PRC GOs(RPS 2020)GO 51 to GO 60 Download

 Telangana State Government  has Released  PRC Orders of  Employees of TS: The Government has issued orders regarding the PRC of Employees. 9.21 lakh employees, contract / neighborhood service personnel, 30% fitment will be implemented for pensioners .. According to the latest orders, the minimum wage will increase to Rs 19 thousand. The DA as on July 1, 2018 meets 30.392% of the base salary. Employees will receive increased wages from June .. Even if they retire in July 2018, they will receive a pension as per the 2020 PRC.Total 10 GOs from GO No 51 to GO No 60 were released . Here are the Gos...

GO MS No 51 Dated 11.06.2021 Revised Pay Scales for Telangana Employees and Teachers in the State as per TS First PRC - Click Here to Download Go No 51

Telangana  - PRC 2021 Education department scales
1.GHM-II
          35120-87130 (old Scale)
         51320-127310(new scale)
2.School Assistants 
         28940-78910 (old scale)
        42300-115270 (new scale)
3.Secondary Grade Teacher
        21230-63010 (old scale)
        31040 -92050 (new scale)

GO MS No 52 Dated 11.06.2021 Allowances ( Dearness Allowances ) to TS Teachers and Employees as per the Recommendation of Telangana First PRC under TS Revised Pay Scales RPS - 2020 - Click Here to Download Go No 52

GO MS No 53 Dated 11.06.2021 Allowances ( House Rent Allowances HRA ) to Telangana Employees and Teachers in the State as per the recommendations of First PRC under RPS 2021 - Click Here to Download Go No 53

GO MS No 54 Dated 11.06.2021 Allowances ( CCA ) to Telangana Teachers and Employees as per  Recommendations of 1st PRC of Telangana under RPS - 2020 - Click Here to Download Go No 54

GO MS No 55 Dated 11.06.2021, Sanction of Family Pension to the TS Teachers and Employees Pensioners and Family Pensioners in the State - Click Here to Download Go No 55

GO MS No 56 Dated 11.06.2021 Extension of Retirement Gratuity to TS Teachers and Employees in the State as per PRC RPS 2020 - Click Here to Download Go No 56

GO MS No 57 Dated 11.06.2021 Additional Pension to Pensioners / Family Pensioners on Attaining of 70  Years in Telangana as Revised Pay Scales 2020 - Ge the GO Here Go No 57

GO MS No 58 Dated 11.06.2021, Family Pension to CPS Employees due to Medical invalidation/Death - Click Here to Download Go No 58

GO MS No 59 Dated 11.06.2021 Medical Allowances to Pensioners as per TS First PRC Recommendations under RPS 2020 - Download the GO Here Go No 59

GO MS No 60 Dated 11.06.2021, Enhancement of Remuneration to Contract and Outsourcing Employees  in The State of Telangana - Click Here to DownloadGo No 60 

TS PRC RPS 2020 Model Fixation for 2008 DSC MODEL CALCULATION OF NEW BASICS IN PRC
Dsc 2008 pay fixation details 
B.Pay               -28940 
DA 30.392%.   -8795 (1.7.2018)
Fitment 30% -8682
Tg increment- 330
Total 46417 
with Stage benefit 47240
3 increments
47240+1280+1400+
1400=51320
Present B pay -51320
DA 7.28% -3736
HRA 11%-5645 
TGI-330
TOTAL Gross:61031


Deductions:
CPS-5506
PT-200
TSGLI-1000
GIS-30 
Total:6736

Net:54295
Before salary 42168
After PRC salary 54295
Difference:12127 
Note: Tsgli ఎక్కువ cutting  మరియు HM allowance  ఇతర అలవెన్స్ లు  ఉన్నవారు తదనుగుణంగా calculation చేసుకోగలరు.
*MODEL CALCULATION OF NEW BASICS IN PRC*

*DSC SGTs 2012 pay fixation details

B.Pay               -26,600(1-7-2018) 
DA 30.392%.   -8084 (1.7.2018)
Fitment 30% -7980
Total :-42,664
with Stage benefit :-43490
increments
2018 AGI:-43490+1190= 44680
2018 AAS:-44680+1280=45960
2019 AGI:-45960+1280=47240
2020 AGI:-47240+1280=48520

Present B pay -48520
DA( 7.28%): -3532
HRA( 11%):-5337
TGI:-300
*TOTAL Gross*:-57,689
*Deductions:*
CPS:--5205
PT:-200
TSGLI:-850
GIS:-30 
Total Dedication:-6285
*Net salary:-51,404*
AAS 1 day Arrears:-51
Before salary:- 39961
After PRC salary:-51404
*Difference:11433*
Note:Tsgli ఎక్కువ cutting  మరియు HM allowance  ఇతర అలవెన్స్ లు  ఉన్నవారు తదనుగుణంగా calculation చేసుకోగలరు....
PRC High lights.....
The monetary benefit shall be allowed from 01.04.2020.
The arrears for the period from 01.04.2020 to 31.03.2021 shall be paid at the time of superannuation of the Government employee or to the legal heirs in case of demise of the employee.
The arrears for the period from 01.04.2021 to 31.05.2021, will be paid during the financial year 2021-22.
The salary in the Revised Pay Scales, 2020 will be paid from the month of June, 2021 payable in July, 2021.
Key Points of TS PRC 2020
April - 2020 నుండి మార్చి - 2021 వరకు వేతన వ్యత్యాస బకాయిలు ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తారు.
1.4.2021 నుండి 31.5.2021 వరకు 2 నెలల బకాయిలు
ఈ 2021-22 ఆర్థిక సంవత్సరం లో చెల్లిస్తారు.
ప్రస్తుతం కొత్త PRC లో DA 7.28% ఇది 01.07.2019 నుండి వర్తిస్తుంది. ఇంకా Jan - 2020, July - 2020, June - 2021
DA లు మంజూరు కావాల్సి ఉంది.
HRA స్లాబులు 11,13,17,24 గా ఉంటాయి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 01.04.2020 నుండే అమలు.
అంటే ఆ తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికే PRC బెనిఫిట్స్, అంటే RE FIX చేసుకునే అవకాశం. అంతకు ముందు రిటైర్ అయిన వారికి PENSION మాత్రమే ఫిక్స్ చేస్తారు.
01.04.2020 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారు DDO తో PAY FIXATION చేయించి, REVISED పెన్షన్ AG/LF కు పంపుకోవాలి. వారికి గ్రాట్యుటీ, కమ్యూటేషన్ బకాయిలు వస్తాయి. LEAVE ENCASHMENT బకాయిలు కూడా వస్తాయి.
ఇంకా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము GO రావలసి యున్నది. ఎందుకంటే ఏ క్యాడర్ లో అయిన 6, 12, 18, 24 స్కెలు పొందిన వారికి ఈ GO లతో PAY FIXATION చేయలేము. బహుశా ఈ GO ఈ రోజు, రేపట్లో రావచ్చు.
FINANCE DEPARTMENT వారు DTA గారికి చెల్లింపు మార్గదర్శకాలు ఇస్తే, వారు IFMIS లో RPS వేతనాలు పొందే విధంగా తగు మార్పులు చేస్తారు.
As per Reliable sources, PRC RPS 2021 GOs will be Released soon and Key Implementations may be as Follows
  1. Telangana Government has decided to pay 12 months Arrears in one time for those those employee age less than 58 years.
  2. Incase of age nearer to 58 years arrears will pay after 61 years complete pensioners
  3. PRC effected from 01.07.2018.
  4. From 01.07.2018 to 31.03.2020 Notional.
  5. From 01.04.2020 to 30.03.2020 Monetary benefits.
  6. From 01.04.2021 cash who were retired on or before 30.06.2018,,their fixation prepared by STO/DTO.
  7.  who were retired on or after 01.07.2018 their fixation prepared by concerned DDO, and submit to  concern STO/DTO.
  8.  After fixation approve by STO /DTO, Revised pension papers to be  submitted  at AG Office.
PRC RPS 2021 Pay fixation shall be done in three parts
Part-I: From 01-07-2018 to 31-03-2020 for which the fixation shall be done as notional.
Part-II:From 01-04-2020 to 31-03-2021, shall be done as monetary benefits and arrears will be paid as 
per further orders
Part-III: From 01-04-2021 to be paid in the month of May, 2021 ( If it is late to implement, arrears will be paid in cash )

Reduction in HRA to be Paid to the Employees and Teachers in the state
30% HRA Reduced to 24% in  Hyderabad, Secunderabad which are classified as A1 city and areas falling  under the jurisdiction of GHMC
20% HRA Reduced to 17% in Karimnagar, Khammam, Mahaboob Nagar, Nizamabad, Ramagundam, Warangal where the population is more than 2Lakh
14.5% HRA Reduce to 12%  Adilabad, Kagaznagar, Nirmal, Bellampalle, Mandamarri, Mancherial,
(Adilabad District), Bodhan, Kamareddy, Armur (Nizamabad District), Sircilla, Jagityal, Koratla, Metpalli(Karimnagar Dist.), Siddipet,15.Zahirabad, Sangareddy(Medak Dist.),Vikarabad, Tandur(RR Dist.), Wanaparthy, Gadwal(Mahabubnagar Dist.), Nalgonda, Miryalaguda, Suryapet, Bhongir (Nalgonda Dist.), 25.Jangaon(Warangal Dist.), Palwancha,Kothagudem(Khammam District).
12% HRA Reduce to 11%  in all other places









































TS Teachers and Employees 2021 New Basc Pay @ 30% Check Here
*🔊ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌*
*📣శాసనసభలో పీఆర్సీపై ప్రకటన చేసిన కేసీఆర్‌*
 *రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి పీఆర్సీపై ప్రకటన చేశారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు.  కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్‌ నివేదిక ఇచ్చిందని చెప్పారు. సీఎస్‌ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా సీఎస్‌ కమిటీ చర్చించిందని గుర్తుచేశారు.*
*రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైందని కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా టీఎన్‌జీవో సంస్థ పేరు మార్చుకోలేదని కొనియాడారు. టీఎన్‌జీవో పేరు కూడా ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు.*


Click Here to Download






















 R.P.S 2018
Download PRC Expected Basic Pays at Different Fitments
Process to calculate Your Gross Salary:
1. Select Basic 
2. Select HRA
3. Select IR
4. Click on Submit


fitment-and-master-scales-to-ap-telangana-employees-in-rps-prc-2018-instructions-for-pay-fixation-prc-rps-fixation-softwares-telangana-andhra-pradesh-prc-revised-pay-scales-2018-expected-new-basic-pay-in-prc-rps-2018-complete-gos-and-memos-pay-revision-commission





ఇది అంచనా మాత్రమే తగ్గోచ్చు లేదా పెరగవచ్చు

What is PRC ( Pay Revision Commission )?

PRC came from English words Pay Revision Commission. For every 5 Years State Govt will appoint Pay Revision Committee to study the possibilities and real need of employees. This Committe study the things Pay fixation  Basic pays DA Fitment. According to the findings committee will decide basic pays. Fresh Master Scales Increments Dearness Relief. This Pay Revision Committee will study previous PRC Report and Submit Scientific Basic Pays to Govt

What is IR ( Interim Relief )?

After Forming every PRC it will take minimum 6months time to study the actual things at ground level and to decide Basic Pays DA Master Scales Allowances. Meanwhile Govt anounce some percentage of payment to cover the delay of applying new pay scales to Employees is called Interim Relief IR. This IR will continue up to awarding Revision of Pay Scales to Employees

What is PRC Fitment?

According to the Rates index, Percentage of increment in Basic Pays Govt will anounce Percentage of Increment in Basic Pays is called Fitment. In 2015 PRC Both AP and Telangana Employees got 43% Fitment in Existing Pay Revision Commission. This PRC Time is up to 31.06.2018. New PRC should be anounced from 01.07.2018 in both states
What are Master Scales?
Series of Basic Pays is Called Master Scales. Equating Old Basic Pays and DA PRC will decide Basic Pays and Increments and Submit Report to Govt. Fixation of Basic Pays, Increments will be mentioned in Master Scales

What is Notional Fixation

The period from PRC Implementation Date and Actual Payment of New Salaries is Called Notional Period. The Fixation done in this period is called Notional Fixation. This situation arise because of Govts not implementing PRC at Right time

Ratio of DA Dearness Relief

The DA Value will change according to the Central DA. State Govt will Pay DA according to the Central Govt DA Percentage

పీఆర్సీ విధులు, విధానాలు

ప్రతి ఐదేళ్లకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ద్వారా ప్రభుత్వం వేతనాలు పెంచుతుంది. పీఆర్‌సీ సమయంలో ఫిట్‌మెంట్‌, ఐఆర్‌ , ప్రారంభ డీఏ, నోషన్‌ ఫిక్సేషన్‌ తదితర పదాలు వినిపిస్తాయి. 2018 జూలై ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నూతన వేతనాలు అమలు చేయడానికి 11వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్‌సీ విధి విధానాలను తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌ వివరించారు.

పీఆర్సీ  PRC
పీఆర్‌సీని ఆంగ్లంలో పే రివిజన్‌ కమిటీ (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్‌ దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేత నాలుగా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్‌ స్కేలు, ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతిపాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం, అయిదేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయం గా తాజా మూల వేతానాలను ప్రతిపాదిస్తుంది.

మధ్యంతర భృతి(ఐఆర్‌) 
ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ రద్దవుతుంది

ఫిట్‌మెంట్‌ 
తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితిశాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్‌ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్‌ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్‌ అంటారు

మాస్టర్‌ స్కేల్‌
మూత వేతనాల శ్రేణినే మాస్టర్‌ స్కేల్‌ అంటారు. పాత మూల వేతనాలు, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూల వేతనాల శ్రేణిని కమిటీకి నివేదిస్తారు. కొత్త మూల వేతనాలు, మాస్టర్‌ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు. మాస్టర్‌ స్కేల్‌లో మూల వేతనాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రిమెంట్‌ విలువలు పొందు పరుస్తారు. వేతన స్థిరీకరణలను మాస్టర్‌ స్కేల్‌ ప్రకారం జరుపుతారు.

నోషనల్‌ ఫిక్సేషన్‌ 
పీఆర్‌సీ అమలైన తేదీ నుంచి ఆర్థిక లాభాలు నగదుగా చెల్లించే తేదీకి మధ్య గల కాలాన్ని నోషనల్‌ పిరియడ్‌ అంటారు. ఈ పీరియడ్‌లో జరిగే స్థిరీకరణనే నోషనల్‌ ఫిక్సేషన్‌ అంటారు. ప్రభుత్వం పీఆర్‌సీని సకాలంలో జరపకపోవడం వల్ల నోషనల్‌ పిరియడ్‌ వస్తుంది. నోషనల్‌ కాలంలో పెరిగిన వేతనాలను ప్రభుత్వం చెల్లించేందుకు ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి గ్రాడ్యూటీ, పెరిగిన మూల వేతనాలకు చెల్లించరు. ఈ కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు.

నైష్పత్తిక డీఏ
ప్రతీ పీఆర్‌సీలో డీఏ విలువను మార్పు చేస్తారు. కేంద్రం ప్రకటించే ప్రతి ఒక్క శాతం డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏను నైష్పత్తిక డీఏ అంటారు.
Also Read |

Employees Service Register Model  Entries

TS Teachers Transfers and Promotions Important Information

PRC 2018 IR Readyreckoner for Different HRAs and Basic Pays





Click Here to Download
IR Ready reckoner for 30% 
IR Ready Reckoner for 12%
ఇది అంచనా మాత్రమే తగ్గోచ్చు లేదా పెరగవచ్చు
క్రోత్త PRC 2018 అమలు అయ్యే తేది  1-7-2018  కాబట్టి ఆరోజు ఉన్న D.A ను ఆరోజున ఉన్న PAY తో  కలిపి క్రోత్త Basic PAY ను రూపోందిస్తారు . కాబట్టి D.A. అంచనా 29.344% , I.R గతంలో మాదిరి 27% ఇవ్వకపోవచ్చు,  I.R  ఏక్కువ ఇస్తేనే, PRC Fitment ఏక్కువ  ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. PRC లో  ప్రభుత్వం ఎంత ఏక్కువ fitment ఇస్తే (గత PRCలో 43% కంటే ఏక్కువ) అంత ఏక్కువగా జీతాలు పెరుగుతాయి.  కాబట్టి I.R ఏక్కువగానే ఇస్తుందని ఆశిద్దాం



Expected New Basic Pay in R.P.S 2018 at Diffierent Fitment levels PDF