Monday, June 26, 2017

TSLPRB Results 2022

TSLPRB Results 2022

TSLPRB Results of Preliminary Written Tests of SCT SIs (Civil) and / or eqv Posts, SCT PCs Civil and / or eqv Posts, Transport Constables, Prohibition & Excise Constables 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7వ తేదీన రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే.*

ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా,1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు


Click Here for Press Note

Click Here for SI Results

Click Here for PC Results

Click Here for Result pdf (list of Hallticket numbers of candidates not qualified in Preliminjary Test)

Official Website





TSLPRB 16614 Posts Recruitment Notification 2022 Eligibility Exam Syllabus Certificates @tslprb.in

TSLPRB Constable Notification 2022 download for available TS 16027 SCT PC Civil and / or Equivalent ,SCT SI Civil and / or Equivalent , SCT PC IT & CO / Mechanic / Driver, SCT SI IT & CO / PTO / ASI FPB  vacancies, apply Telangana Police constable online application form at www.tslprb.in.| Telangana Police Constable have various type of categories as SCT PC Civil and / or Equivalent ,SCT SI Civil and / or Equivalent , SCT PC IT & CO / Mechanic / Driver, SCT SI IT & CO / PTO / ASI FPB Students must start preparation for TSLPRB Constable Syllabus 2022, download ts police previous years old papers in pdf with solution to fight competition. Here you have updates of Telangana Police Constable Notification, Booklet, Answer Key, Exam Date, Hall Ticket, Results, Cutoff marks| .Applications are invited through ONLINE mode only in the prescribed proforma to be made available on WEBSITE (www.tslprb.in) from ( dates will be mentioned in Notification ) for recruitment to the following posts. The registered candidates may download their Hall Ticket one week before the date of  Preliminary Written Test, The number of vacancies indicated is only tentative and is liable for change without giving any notice. TSLPRB reserves the right to notify the modifications with regard to any aspect of recruitment during the process of recruitment| Telangana State Govt Recruitment Notification for Constables in Home Department | Eligibility Criteria for the Poststs-police-constable-recruitment-notification-eligibility-exam-syllabus-model-papers-online-application-tslprb.in-hall-tickets-Answerkey-results-selection-list-download

 TS Police Exam Pattern : పోలీసు ఉద్యోగాల రాతపరీక్ష విధానం ఇదే..

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 16,614 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెల్సిందే.

పోలీసు ఉద్యోగాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాత పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామా..

ఎంపిక విధానం :

1. ప్రిలిమినరీ రాత పరీక్ష 

2. ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ 

3. ఫైనల్‌ రాత పరీక్ష

ప్రిలిమినరీ రాత పరీక్ష :

ఎస్సై, కానిస్టేబుల్‌ విభాగాల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రిలిమినరీ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. అయితే ఈ సారి నుంచి ప్రిలిమినరీ రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/5వ వంతు మార్కు కోత వి«ధిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ రాత పరీక్షలో 30 శాతం మార్కులు(60 మార్కులు) సాధించిన అభ్యర్థులను తర్వాత దశ(ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌)కు ఎంపిక చేస్తారు.

ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ :

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ దశలో నిర్ణీత సమయంలో పురుష అభ్యర్థులు 1600 మీ. పరుగు, మహిళ అభ్యర్థులు 800 మీటర్ల పరుగులో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి లాంగ్‌ జంప్, షార్ట్‌పుట్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారిని మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.

ఫైనల్‌ రాత పరీక్ష :

 కానిస్టేబుల్స్‌ ఫైనల్‌ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ఇందులో అర్థమెటిక్,రీజనింగ్, జనరల్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపరులో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కుల మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఏఆర్, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, టీఎస్‌ఎస్పీ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్స్‌కు ఫైనల్‌ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.

 సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఫైనల్‌ రాత పరీక్షలో 4 పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లలో ఇంగ్లిష్, తెలుగు భాషాంశాలపై 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. 3, 4వ పేపర్లుగా అర్థమెటిక్‌–రీజనింగ్, జనరల్‌ స్టడీస్‌ అంశాలపై 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. ఈ సారి నెగిటివ్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.


TSLPRB Constable Notification 2022 Eligibility Exam Syllabus

Telangana State Police SI Syllabus 2022 TSLPRB Police Constable Exam Pattern Pdf  Download TS Police Sub Inspector Exam Syllabus tslprb.in. ... Telangana State Level Police Recruitment Board has announced the latest 16614 Telangana State Govt Recruitment Notification for Constables in Home Department | Eligibility Criteria for the Posts |  ts-police-constable-recruitment-notification-eligibility-exam-syllabus-online-application-tslprb.in-hall-tickets-results-selection-list-download Applications are invited thro ugh ONLINE mode only in the prescribed proforma to be made available on WEBSITE (www.tslprb.in) from ( dates will be mentioned in Notification ) for recruitment to the following posts. TS State Police Constable & SI Recruitment 2022 – Apply Online for Telangana State Level Police Recruitment Board TSLPRB has Released Notification 2022... Telangana state Police SI and Constable 2022 Exam Provide Syllabus Details.
Telangana State Police SI Syllabus 2022 TSLPRB Police Constable Exam Pattern Pdf  Download TS Police Sub Inspector Exam Syllabus tslprb.in.  Telangana State Govt Recruitment Notification for Constables in Home Department | Eligibility Criteria for the Posts |  ts-police-constable-recruitment-notification-eligibility-exam-syllabus-online-application-tslprb.in-hall-tickets-results-selection-list-download Applications are invited thro ugh ONLINE mode only in the prescribed proforma to be made available on WEBSITE (www.tslprb.in) from ( dates will be mentioned in Notification ) for recruitment to the following posts. The registered candidates may download their Hall Ticket one week before the date of  Preliminary Written Test, The number of vacancies indicated is only tentative and is liable for change without giving any notice. TSLPRB reserves the right to notify the modifications with regard to any aspect of recruitment during the process of recruitment.
Telangana Police Constable have various type of categories as SCT PC Civil and / or Equivalent ,SCT SI Civil and / or Equivalent , SCT PC IT & CO / Mechanic / Driver, SCT SI IT & CO / PTO / ASI FPB  Students must start preparation for TSLPRB Constable Syllabus 2017, download ts police previous years old papers in pdf with solution to fight competition. Here you have updates of Telangana Police Constable Notification, Booklet, Answer Key, Exam Date, Hall Ticket, Results, Cutoff marks.
TSLRPB Recruitment  2022 Details
Eligibility for the Posts
Eligibility criterias for the Telangana Police Constable/Sub Inspector Recruitment 2022 in terms of educational qualification and upper and lower age limit 
are as follows, check them out and learn all about the Telangana Police Eligibility Criterias 2022.
Education Qualification
Constable – An applicant must have passed the 10th examination if he / she belongs to Scheduled Caste or Schedule Tribes. If the applicant belongs to the  General Caste category he / she must have passed the Intermediate examination.
Sub Inspector – An applicant must have a graduation degree from a recognised university or institution, either applicant belongs to SC/ST or General caste category.
Scientific Assistant (FSL) – An applicant must have a post graduate degree or have a master’s degree in the relevant field.
Lab Technician – An applicant must have qualified the SSLC (10th) Examination from a recognised board or school.
Age Limit
Constable – An applicant’s age must not be below 18 years and above 22 years.
Sub Inspector – An applicant’s age must not be below 18 years and above 33 years.
Scientific Assistant (FSL) – An applicant’s age must not be below 21 years and above 40 years.
Lab Technician – An applicant’s age must not be below 18 years and above 22 years.
Note: There is a 05 years upper age relaxation for the Scheduled Caste, Scheduled Tribes and Other Backward Class candidates.
TS Police Vacancy 2022
As per the official notification which is published by Telangana State Level Police Recruitment Board, there are a total 16,587 for the various posts of Sub Inspector and Police Constable. Post-wise Vacancy details are tabulated below, check them out and learn all about the TSLPRB Police Vacancy 2022.
TSLPRB Police Vacancy 2022 (Director General of Police, Hyderabad)
Posts Vacancies
Police Constable (Civil) 4,965
Police Constable (A.R) 4,423
Police Constable (TSSP) 5,704
Police Constable (IT & C) 262
Police Constable (Driver) PTO 100
Police Constable (Mechanic) PTO 21
Police Constable (SARCPL) 100
Sub Inspector (Civil) 415
Sub Inspector (A.R) 69
Sub Inspector (TSSP) 23
Sub Inspector (IT & C) 23
Sub Inspector PTO 3
Reserve Sub Inspector (SARCPL) 5
Assistant Sub Inspector (FPB) 8
Scientific Officer (FSL) 14
Scientific Assistant (FSL) 32
Lab Technician (FSL) 17
Lab Attendant (FSL) 1
Total 16,185
Telangana Police Vacancy 2022 (Director-General Special Protection Force)
Posts Vacancy
Police Constable (SPF) 390
Sub Inspector (SPF) 12
Total 402
Grand Total 16,587
Note: Do check the official website in order to get the caste category-wise TSLPRB Police Vacancy 2022.
General Instructions 
The applicants are required to go through the Notification carefully and decide themselves as to their eligibility for this recruitment before applying and enter the particulars completely ONLINE. No relevant column of the application form should be left blank; otherwise the application form will not be accepted.
The Telangana State Level Police Recruitment Board (here in after referred as Board) is not responsible, for any discrepancy in the application particulars while
submitting the form through online. The applicants are therefore, advised to strictly follow the instructions in their own interest and to verify the contents before submitting the online application.
The particulars furnished by the applicant in the Application Form will be taken as final. Candidates should therefore, be very careful in Uploading / submitting the application form online. The particulars made available in the website shall be processed through computer.
Incomplete / incorrect application form will be summarily rejected. The information if any furnished by the candidate subsequently in any form will not be entertained by the Board under any circumstances. Applicants should be careful in filling-up the application form before submission. If any lapse is detected at any stage of the recruitment process, the candidature will be rejected.
The applications received online in the prescribed proforma available in the website and within the prescribed time shall only be considered and the Board will not be held responsible for any kind of discrepancy.
The applicants must compulsorily upload his/her scanned photo and signature through jpg /jpeg format. The size of the scanned photo should not be more than 50 kb.
The applicants should not furnish any particulars that are false, tampered, fabricated or suppress any material information while making an application through website. In case at a later date if it is found that any false information is provided, punitive action will be taken as per law.
All the testimonials issued by the competent authorities shall compulsorily be produced as and when required. If the candidate fails to produce the same, his candidature will be rejected / disqualified without any further correspondence.
The claim of the candidates with regard to the date of birth, educational qualifications, community etc., are accepted only provisionally on the information furnished by them in their application form and certificates produced, subject to verification and satisfaction of the Board. Mere admission to any test or inclusion of the name of a candidate in a Merit List will not confer on the candidate any right for selection. The candidature is therefore, provisional at all stages and the Board reserve the right to reject his / her candidature at any stage of the selection without giving any notice.
Contenders are here get a joy full news regarding Telangana State Police recruitment board is once again come with massive vacancies. 11000 constable notification in TS is going to disclose with inviting application forms at tslprb.in. Candidates must have possession on 10th / 10+2 / Inter / Graduation degree & certificate. TSLPRB District Zone wise vacancies details is also distributed in official notification. We are also cover here with all available category and posts wise. Telangana Police Constable Notification 2017 releasing date published shortly. Students have to catch full eligibility criteria for TSLPRB constable jobs 2017. Age limitation is also must as minimum 18 years and maximum 30 years and age relaxation is according to the Telangana State Government Rules.
TSLPRB Constable Notification 2022
Latest Govt jobs updates, the Telangana State Level Police Recruitment Board that is also call as TSLPRB in short is pre announced new notification for TS Constable Recruitment 2022. There are total 16027 vacancies are available in Telangana Police Constable department. From Telangana State Youths 10th / 12th pass out are hunting TLSPRB constable Notification date 2022. In a local news paper of Telangana it is declared that police recruit board is soon announced detailed notification and inviting online application form start date of TSLPRB. TSLPRB Police Constable Recruitment 2022 notification is mentioned here as soon as available or uploaded by office on its authorized web portal at www.tslprb.in.
Contenders are here get a joy full news regarding Telangana State Police recruitment board is once again come with massive vacancies. 16027 constable notification in TS is going to disclose with inviting application forms at tslprb.in. Candidates must have possession on 10th / 10+2 / Inter / Graduation degree & certificate. TSLPRB District Zone wise vacancies details is also distributed in official notification. We are also cover here with all available category and posts wise. Telangana Police Constable Notification 2017 releasing date published shortly. Students have to catch full eligibility criteria for TSLPRB constable jobs 2017. Age limitation is also must as minimum 18 years and maximum 30 years and age relaxation is according to the Telangana State Government Rules.

TSLPRB Police Constable Selection Process:
  1. Preliminary Written Test,
  2. Physical Measurement Test (PMT),
  3. Physical Efficiency Test (PET),
  4. Final Written Examination,
Application Fee:  Rs. 400 for General / OBC category students and Rs. 200/- for SC / ST / PWD Category candidates.
How to apply TSLPRB Constable Application Form 2022 Online?
  1. Interested candidates have to go at www.tslprb.in website
  2. There download detailed notification and read it carefully
  3. Click online apply link for constable police posts
  4. Fill application form carefully as (name, Fathers name, education qualification, photo, sign copy, and all other required information).
  5. Must have a copy of filled online application form.
Important Dates:
Application invited from start date:  2nd May 2022
Application invited from Last date:  20th May 2022


SYLLABUS FOR FINAL WRITTEN EXAMINATION (INTERMEDIATE  STANDARD)  (OBJECTIVE  TYPE) (200 QUESTIONS)
1.     English
2.     Arithmetic
3.     General Science
4.     History of India, Indian culture, Indian National Movement.
5.     Indian Geography, Polity and Economy
6.     Current events of national and international importance
7.     Test of Reasoning / Mental Ability
8.     Personality test (the questions will be from Ethics, Sensitivity to Gender and weaker sections, social awareness, Emotional Intelligence)
9.     Contents pertaining to the State of Telangana.
TSLPRB Jobs 2022 Notification: Aspirants should apply online form within valid date of time and stay connected with us regarding upcoming events as exam date, admit card, answer key, result
Click Here to Download
TSLPRB Police Recruitment All Notifications 
TSLPRB Police Recruitment Syllabus  Details  
TSLPRB Police Recruitment Model Question Papers 

తెలంగాణ‌లో 16,027 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

తెలంగాణ‌లోని ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,027 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

16,614 పోలీసు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

వీటిలో 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్సై పోస్టులు

భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌

మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 20 వరకూ గడువు

మహిళలకు సివిల్‌లో 33 శాతం; ఏఆర్‌లో 10ు కోటా

భర్తీ ప్రక్రియలో కీలక మార్పులు చేసిన బోర్డు

100, 800 మీటర్ల పరుగు, హైజంప్‌కు స్వస్తి

పురుషులకు 1600, మహిళలకు 800 మీటర్ల పరుగు

లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌ ప్రమాణాల్లో మార్పులు

అన్ని వర్గాలకూ ప్రిలిమినరీ కటాఫ్‌ 30 శాతం

నెగెటివ్‌ మార్కింగ్‌ 25 నుంచి 20 శాతానికి తగ్గింపు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే 3 మార్కుల వెయిటేజీ

ఈసారి 7 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా

నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి! కొలువుల పండుగ మొదలైంది! ఉద్యోగ ఖాళీల నియామకానికి తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది! అంతా ఊహిస్తున్నట్లే.. పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటనతోనే సర్కారు శ్రీకారం చుట్టింది. హోం శాఖలో 16,614 పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్సై పోస్టులున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆర్థిక శాఖ అనుమతి మేరకు పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, జైళ్లు, అగ్నిమాపక శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా పోస్టులకు మే రెండో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 20 వరకూ స్వీకరణకు తుది గడువు విధించారు.

ఖాళీల వివరాలను జిల్లాలు, జోన్లవారీగా www.tslprb.in వెబ్‌సైట్‌లో నియామక మండలి పొందుపరిచింది. కొత్త జోనల్‌ విధానం ప్రకారం.. కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌, ఫైర్‌మన్‌ పోస్టులను జిల్లాస్థాయిలో; టీఎ్‌సఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టును మల్టీ జోనల్‌లో; జైలు వార్డెన్‌, ఎస్సై పోస్టులను జోనల్‌; ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను రాష్టస్థాయిలో భర్తీ చేయనున్నారు. పోలీస్‌ పోస్టుల నియామక ప్రక్రియలో ఈసారి కీలక మార్పులు చేశారు.

గతంలో అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షాట్‌పుట్‌ తదితర దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించేవారు. పురుష అభ్యర్థులు 800 మీటర్ల పరుగులో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉండేది. 100 మీటర్లు, లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షాట్‌పుట్‌ల్లో ఏవైనా మూడింటిలో అర్హత సాధిస్తే సరిపోయేది. తాజాగా, 100, 800 మీటర్లు, హై జంప్‌ పరీక్షలకు స్వస్తి పలికారు. పురుష అభ్యర్థులకు 800 మీటర్ల స్థానంలో 1,600 మీటర్ల పరుగును నిర్వహిస్తారు. దానిని 7.15 నిమిషాల్లో పూర్తి చేయాలి. పురుష అభ్యర్థులు 1,600 మీటర్లు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. గతంలో మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు తప్పనిసరిగా ఉండేది. దానిని ఇప్పుడు 800 మీటర్లకు పెంచారు. వారు దీనిని 5.20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలాగే, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ పరీక్షల్లోనూ మార్పులు చేశారు. లాంగ్‌ జంప్‌ గతంలో 3.80 మీటర్లు ఉంటే దానిని ఇప్పుడు 4 మీటర్లకు పెంచారు. షాట్‌పుట్‌ (7.26 కిలో లు) గతంలో 5.60 మీటర్లు ఉండగా.. దానిని ఇప్పుడు 6 మీటర్లకు పెంచారు. అభ్యర్థుల పరుగును రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎ్‌ఫఐడీ) సాంకేతికతతో నమోదు చేస్తామని పోలీస్‌ నియామక మండలి తెలిపింది. అలాగే, దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థు లు ఒక్కసారి అర్హత సాధిస్తే అది మూడు నెలల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.

ఇక, మహిళా అభ్యర్థులకు సివిల్‌ పోస్టుల్లో 33%, ఏఆర్‌లో 10% రిజర్వేషన్‌ కల్పించారు. అభ్యర్థుల వయః పరిమితికి ఈ ఏడాది జూలై ఒకటో తేదీని కటా్‌ఫగా నిర్ణయించారు. కానిస్టేబుల్‌ పోస్టులకు అర్హత వయసును 18 నుంచి 22 ఏళ్లుగా; ఎస్సై పోస్టులకు 21 నుంచి 25 ఏళ్లుగా నిర్ధారించారు. యూనిఫాం పోస్టులకు ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన మూడేళ్ల సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనికి అదనంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదే ళ్లు; మాజీ సైనికులు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. అంటే, కానిస్టేబుల్‌ పోస్టులకు ఓపెన్‌ కేటగిరీలో అభ్యర్థులు 25 ఏళ్ల వరకూ; ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 30 ఏళ్ల వరకూ పోటీ పడవచ్చు.

ప్రిలిమినరీలో అర్హత 30 శాతమే!

పోలీస్‌ పోస్టులను మూడు దశల్లో భర్తీ చేస్తారు. తొలుత ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది రాత పరీక్ష ఉంటుంది. గతంలో ప్రాథమిక, తుది పరీక్షలు రెండింటికీ ఓసీలకు 40ు, బీసీలకు 35ు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు 30ు మార్కులు వస్తేనే తదుపరి పరీక్షలకు అర్హులు (కటా ఫ్‌)గా పరిగణించేవారు. అయితే, తాజా ప్రకటనలో ప్రిలిమినరీ రాత పరీక్ష అర్హతకు మార్కుల శాతాన్ని తగ్గించారు.

అన్ని వర్గాలకూ దానిని 30 శాతమే అర్హతగా నిర్ణయించారు. అయితే, తుది పరీక్ష కటాఫ్‌ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అలాగే, తాజా ప్రకటనలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానంలో కూడా మార్పులు చేశారు. ప్రిలిమినరీ, తుది పరీక్షలో ఒక తప్పు ప్రశ్నకు 25ు  నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండగా.. ఇప్పుడు దానిని 20 శాతానికి తగ్గించారు. అలాగే, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే మూడు మార్కుల వెయిటేజీ ఉంటుంది.   కాగా, పోలీస్‌ పోస్టులకు ఈసా రి పోటీ పెరిగే అవకాశముంది. గతంలో 18 వేల పోస్టులకు 6లక్షల వరకు దరఖాస్తులు వ చ్చాయి. ఈసారి 7 లక్షల వరకు రావొచ్చని పోలీస్‌ నియామక మండలి అంచనా వేస్తోంది.