Monday, 10 July 2017

SSA 3Rs 60 Days Action Plan-Pre Test Question Papers Download

SSA 3Rs 60 Days Action Plan-Pre Test Question Papers Download


SSA 3RS Programme 60 Days Action Plan Pre Test Question Papers Download Telugu English Maths 3RS Prograame Schedule and Action Plan Communication of Guidelines to Implement the Programme for 60 Days ssa-3rs-programme-60-days-action-plan-question-papers-download

SSA 3Rs 60 Days Action Plan-Pre Test Question Papers Download


*LEP -Learning Enhancement Programme*

*కనీస సామర్ధ్యాలు*
👉తెలుగు & ఆంగ్లం నందు చదవడం, రాయడం.
👉 గణితం నందు చతుర్విధ ప్రక్రియలు.      నేరవేర్చాలి.....     
*Imp.points.....*👉
*ప్రారంభ పరీక్ష నిర్వహించి Able group ,Unable group గా పిల్లల సామర్ధ్యాన్ని బట్టి విభజించుకోవాలి. ఒక గ్రూప్ నందు 1-30 కు పిల్లల సంఖ్య మించరాదు.*
👉*ఒక్కొక్క విభాగం నుండి 3క్ కు 2A వచ్చేటట్టు మొత్తం 18Q కు 12A ల కంటే ఎక్కువ వచ్చిన వారికి Able గ్రూప్ గా , 12A కంటే తక్కువ వచ్చిన వారికి Unable గ్రూపులోకి తీసుకోవాలి*. (ఉదా. గణితం).
👉*1 & 10 తరగతుల విద్యార్థులకు రన్నింగ్ క్లాస్సెస్ నిర్వహించాలి.
*👉 *2 ౼9 వ తరగతుల విద్యార్థులకు 1 నుండి 5వ పీరియడ్ వరకు రన్నింగ్ క్లాస్సెస్ మరియు 6,7,8 పిరియడ్లు 3R /LEP తరగతులు నిర్వహించాలి.
*👉*P. S , U. P. S. వారు 5,6,7 పిరియడ్లలో 3R భోదించాలి.
*👉*ఉన్నత పాఠశాల వారు 6,7,8 పిరియడ్లలో 3R భోదించాలి.
*👉*1 నుండి 60 రోజుల పనిదినాలు ఉండేటట్టు చూసుకోవాలి. మీరు CL పెట్టినచో ఆ రోజు లెక్కించరాదు.
*👉*1 నుండి 60 రోజుల కాల మానికను మాడ్యూల్ నందు అందించాము. దాని ఆధారంగానే భోదించాలి.
*👉 *మొదటి రోజు సామర్థ్యం కనీసం 80% విద్యార్థులకు వచ్చిన తరువాతనే , రెండవ రోజు ప్రణాళికలు వెళ్ళాలి.
*👉*ప్రారంభ , మాధ్యమ , చివర పరీక్షలు నిర్వహించాలి.
*👉 *దిగువ తెలిపిన రికార్డులు కచ్చితంగా ఉండాలి.**LEP 2017-18*




*REGISTERS/RECORDS/FORMS*

With teachers:


1. Teacher's dairy for LEP
2. Baseline test results in prescribed proforma
3. Able group students name, unable group students names classwise
4. Groups of students{after grouping}
5. Middle tests, End test results6. Answer sheets bundles
7. MATERIAL  for classroom transaction
With students:
1. Separate Note book/ note books for work

With HM:
1. Time table for 60 days
2. Groups with student names
3..allotted teachers with subject.    

 *పై కొన్ని సూచనలను పాటిస్తూ మన ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మనమందరం కృషి చేద్దాం......*

 3RS Guidelines

3 R’s programme should be conducted for 45-60 instructional days.
Firstly conduct pre-test to the students of class VI,VII,VIII and IX.
Prepare question paper for it. Model paper is enclosed.
Identify the students who cannot read and write. Record their details in the proforma-I (Proforma -I is attached). For them conduct 3R’s programme  in the allotted period i.e., in the afternoon.
Action plan, day wise list of activities and process have been attached. However these are only suggestive. You can provide other activities taking from other sources but ensure that reading and writing happen meaningfully.
For the children who can read and write, provide them ample and meaningful practice in the construction of Discourses (Major and minor).
Conduct achievement level test to the students at the of the 3R’s Programme. Record their details in the proforma-II (Proforma –II is attached). In the activities, my name activity, marking the attendance, miming, language game, mind mapping and bridging the gap activities should be conducted. In addition to these you can provide other activities also.







 3Rs పై పరిశీలన నివేదిక...తదుపరి చర్యలు

Click Here to Download

1 comment:

  1. I really like your site - In addition to this I herewith posting a very useful site regarding the educational and Govt Jobs information.
    Click Here To educational and Govt Jobs information.

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.

AP DSC TET cum TRT 2018 Details

TS Latest Updates

Academic Information

Academic Information

Top