Tuesday, 15 September 2020

Telangana Teachers Graduates MLC Elections Voter Enrollment Registration Form Download @ceotelangana.nic.in


Telangana Teachers Graduates MLC Elections Voter Enrollment Registration Form Download @ceotelangana.nic.in

Elections commission of India has intimated the state Election Commission to start the preparations for MLC Elections in Telangana.

All the Teachers and Graduates of the Mahabubnagar, Ranga Reddy, Hyderabad, Warangal, Khammam and Nalgonda Districts are requested to enroll your name in the Graduates MLC Electorolls, who are completed their graduation on or before 1-11-2017 in form no. 18. Required proofs are Graduation Certificate,passport photograph and EPIC card with Gazetted Signature.

తెలంగాణాలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్,  ఖమ్మం, వరంగల్ మరియు నల్గొండ జిల్లాలలోని పట్టభద్రులైన (డిగ్రీ ) మేధావులారా త్వరలో  జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది  మీ అమూల్యమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఓటును తప్పనిసరిగా నమోదు చేయవలసిందిగా విజ్ఞప్తి.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో  మీరు నమోదు చేసుకున్న ఓటు వేయడానికి మీకు ఓటు హక్కు ఇవ్వబడుతుంది.www.ceotelangana. nic. in

Eligibility: 2017 కంటే ముందు డిగ్రీ పాసైన వారు,

 2017లో డిగ్రీ / ఇంజనీరింగ్ పాస్ అయిన గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ పాసై 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి

కావలసిన పత్రాలు:

  1. పాసైన  డిగ్రీ ప్రోవిజనల్ సర్టిఫికెట్ మరియు మార్కుల మెమో
  2. ఆధార్ కార్డు జిరాక్స్
  3. ఓటర్ ఐడి కార్డు జిరాక్స్
  4.  రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, 
  5. సెల్ నెంబర్

Last Date: 21 సెప్టెంబర్, 2020

ఈ సమాచారాన్ని అర్హులైన పట్టభద్రులందరికి తెలియజెయ వలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

Click Here
Click Here for Online Registration




Latest Updates TS & AP

Recruitment Updates

Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • SSC Material

    AP Latest Information

    TS Latest Information

    We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.
    Top