Sunday, May 6, 2018

TS Teachers Transfers Web Options Selection Process

TS Teachers Transfers Web Options Selection Process

Telangana Teachers Transfers 2023 Web Counselling for Allotment of Places to Teachers. Teachers have to login Teacher Transfers  Official website transfers.cdse.telangana.gov.in/tstt. Login to with their Treasury ID / Refference ID and have to Exercise web options Online. Here is the Step by Step Process to select Web Options Selection of Mandals Selection of Schools Priority wise change of Priority of Mandals Schools Complete Details here ts-teachers-transfers-web-options-selection-procedure-details




Online Transfers to Teachers in Telangana - Process to Exercise Web Options - DOs and Don'ts Telangana Govt decided to conduct Online Transfers to teachers through web Options. As it is First time conducting Transfers Online Mode, Teachers need to get knowledge about Filling Online Application Form in http://cdse.telangana.gov.in i.e How to Submit Online Application Form Required Information and Documents while going to do Submission of Online Application Form for Transfers, Certificates to be uploaded, Process to Exercise web Options online-transfers-to-teachers-in-telangana-process-filling-application-form-exercising-web-options/2018/05/online-transfers-to-teachers-in-telangana-process-filling-application-form-exercising-web-options.html


SGT  - SA బదిలీలు - కొన్ని ముఖ్య సూచనలు.
---------------------------------------
SGT లు - SA లు - 8 Years పూర్తి అయ్యి కంపల్సరీ Transfer లో వున్న వారు  చేయవలసినది :
-------------------------------------
👉 ఉదాహరణకు ట్రాన్స్ఫర్ అప్లైడ్ లిస్ట్ లో మీ సీరియల్ నంబర్ 210 వుంది అనుకుంటే - మీరు 210 places తప్పనిసరిగా అంటే Minimum Vacancy places select చేసుకోవాలి... Maximum మీ ఇష్టం... 
Compulsary వున్నవారి number  310 వుంటే 310 places We options నమోదు చేయాలి.
కాబట్టి,
👉మీరు VacancY List వచ్చాక - అన్ని మండలాల Vacancies పై అవగాహన కలిగి - ఒక White paper పై Sequence లో ఈ విధంగా రాసుకుని వెబ్ ఆప్షన్స్ నమోదు చేయండి.
*👉 SchooL Name*
*👉 Mandal Name*
*👉 వీలైతే DISe Code*
*( ఒక ఊర్లో రెండు - మూడు PS లు వుంటే DISE code వల్ల మనకు క్లారిటీ వస్తుంది.*
*👉Ex: Gattu Proper లో..👇* 
 4 Primary schools వున్నాయి.
అన్నీ PS పాఠశాలలే.. అప్పుడు DISE code వల్ల కరెక్ట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోగలం.
*NEXT........*
-----------👇👇
*SGT లు - SA లు - 8 years పూర్తి కానీ వారు - Compulsary Transfer లో లేని వారు  చేయవలసినది :*
--------------------👇------------------
👉Transfer List లో మీ సీరియల్ నంబర్ కు - మీరు ఎంచుకునే వెబ్ ఆప్షన్స్ కు సంబంధం లేదు.
👉 మీ సీరియల్ నంబర్ 450 వుంది అనుకోండి..  మీరు కంపల్సరీ లో లేరు కాబట్టి..మీరు ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే...
మీరు వెళ్ళాలి అనుకునే  places Perfect గా సెలెక్ట్ చేసుకుని.. 
వెబ్ ఆప్షన్స్ నమోదు చేయండి.
👉సీరియల్ నంబర్ 450 లేదా ఇంకోటి కావచ్చు - మీకు 8 Years పూర్తి కాలేదు కాబట్టి.. ఆప్షన్స్ మీరు 1 ఇస్తారా.... 2 ఇస్తారా..10 ఇస్తారా... 50 ఇస్తారా... అది మీ ఇష్టం.. *కానీ కంపల్సరీ లో లేని వారు చాలా ముఖ్యమైన విషయం ఒకటి వెబ్ ఆప్షన్స్ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి.. అది ఎంటి అంటే...*
*👉 మీకు అనుకూలమైన ఆప్షన్స్ ఇచ్చాక చివరి option మీ స్కూల్ తప్పనిసరిగా ఇవ్వండి..* 
*ఎందుకంటే..*
*మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ మీకు Allot కాకుంటే...చివరికి మీ స్కూల్ మీకు వుంటుంది.*
*👉 లేకపోతే..కంప్యూటర్ ఏదో ఒక స్కూల్ కు మిమ్మల్ని పంపిస్తుంది.*
👉అందుకే వేకెన్సీ లిస్ట్ print తీసుకోండి.  మిత్రుల సహాయం తీసుకొని ప్రిఫరెన్స్ ప్రకారం  లిస్ట్ తయారు చేసుకోండి.
👉మొదట మీకు దగ్గర మండలాలు  తర్వాత  దూరం ఉన్నా సరే కాస్త రవాణా సదుపాయం మంచిగా ఉన్న పాఠశాలలు, తర్వాత మిగతావి.. అలా మీ నెంబర్ వచ్చే వరకు సెలెక్ట్ చేసి పెట్టుకోండి.
ముందే సిద్ధంగా లేకపోతే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్   చేసుకోకుంటే అప్పుడు చాలా ఇబ్బంది, టెన్షన్ పడాల్సి వస్తుంది..
*2018 Transfers లో Web Options సరిగా నమోదు చేయక పోవటం వల్ల ఒక Teacher కు జరిగిన నష్టం మీకు తెలియ చేస్తాను.*
-------------------
*👉 ShadNagar కు చెందిన ఒక 2002 DSC SGT Teacher -* Web options సందర్భంగా.... ఆప్షన్స్ మధ్యలో Macherla - Gattu  మండలం పొరపాటుగా Weboptions నమోదు చేసే Net Center operator Enter చేశాడు.
👉ముందు ఎంచుకున్న ShadNagar - ఇతర nearby places ఆ sir కు Allot కాలేదు..
ఆ తర్వాత పొరపాటుగా ఆయన Option ఇచ్చిన Macherla - గట్టు allot అయ్యింది.
👉 కనీసం ఆప్షన్స్ ఇచ్చాక - ఇచ్చిన ఆప్షన్స్ ను ప్రింట్ తీసుకుని ఎడిట్ చేయడానికి అవకాశం ఇచ్చిన రోజు చేసినా బాగుండేది.
👉 సరిగ్గా చూసుకొక - ఎడిట్ అవకాశం పోయింది.
👉High Court కి వెళ్లి ప్రయత్నం చేసినా Place మారలేదు.
👉2018 నుంచి - 2021 వరకు ఆయన గట్టు లో పనిచేసారు 
👉2021 డిసెంబర్ లో 317 GO వల్ల రంగారెడ్డి జిల్లా ఎంచుకుని -  అక్కడకు వెళ్ళిపోయారు.
*------ కాబట్టి... మిత్రులారా...*
Be Careful When selecting Web Options .options నమోదు చేశాక ప్రింట్ తీసుకోండి..
Check చేసుకోండి..
ఎక్కడైనా తప్పు వుంటే.. ఎడిటింగ్ కు అవకాశం ఇచ్చిన రోజు మార్చి సరి చేసుకోండి.
*.......ధన్యవాదాలు*🙏





Click Here For CDSE Web Options Demo


TS Teachers Transfers Web Options Selection Process
Teacher Transfers Web Options Selection Procedure 
  1. HM/Teacher need to log on to http://transfers.cdse.telangana.gov.in./tstt
  2. Click Submission of web options
  3. Enter their Reference ID, OTP the verification code received through their registered mobile. (it is advised to give the working conditioned mobiles only)
  4. After this web option, screen will be displayed with following auto populated values.
  5. Name of the Teacher
  6. Treasury ID
  7. Category of the post
  8. Subject
  9. Medium
  10. Whether 8 years completed or not?
  11. Whether effected by Rationalisation
  12. Present working Place, Mandal etc.
  13. The HM/Teacher who comes under compulsory transfer, they have to choose all the available vacancies except their present working place.Others may select at least one vacancy.
  14. Then after the Name of Mandals where the vacancies are available including the vacancies likely to be arose gets displayed on the left side column of the screen.
  15. The Mandals have to be selected in the preferential order as desired by Teacher. The selected Mandals will be moved to right side column of the screen in the selected order. In right side column of the screen, there is also a provision to change the selection order of the Mandals by moving up or down.
  16. After selection of Mandals then need to press SUBMIT button to get the school names where the vacancies are available.
  17. After submit button, the next screen gets displayed with two columns. In the left column of the screen the schools names gets displayed as in the order of preferential Mandals chosen by the individual.
  18. As in the case of selection of Mandal, here also, School Names are to be selected in thepreferential order for web counselling and selected school names will be moved to right side column of the screen in the selected order. In right side column of the screen, there is also a provision to change the selection order of the School names by moving up or down.
  19. After selecting all the details, press PREVIEW button. This will display the details submitted by them.
  20. If they found that all the details are correct, press SUBMIT otherwise press EDIT and resubmit the information.
  21. Editing of web option is allowed for ONE time by sending OTP to their registered Mobiles.
  22. Based on the web options exercised by the individual and Seniority of the teacher, the allotment process will be done and transferred teachers’ details along with proceedings will be hosted in the website.
Download Web Options Excercise Form 

Web Options Domo for TS Teacher Transfer 2023