Wednesday, 9 January 2019

*APTF* *ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్* కర్నూలు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో *DSC - SGT* *ఉచిత మోడల్ గ్రాండ్ టెస్ట్*

 APTFఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో DSC - SGT ఉచిత మోడల్ గ్రాండ్ టెస్ట్




*ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్*
కర్నూలు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో
*DSC - SGT*
*ఉచిత మోడల్ గ్రాండ్ టెస్ట్*
*12వ తేదీన కర్నూలు నగరం నందు*,
*13వ తేదీన ఎమ్మిగనూరు, నంద్యాల, ఆదోని మరియు పత్తికొండ* పట్టణాలలో నిర్వహించనున్నారు.

మూడు సంవత్సరాలుగా ఎంతో శ్రమించి డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు *పరీక్ష నందు ఎదురయ్యే బాలారిష్టాలను  అధిగమించుటకు లభించిన మహదవకాశాన్ని వినియోగించుకుని డీఎస్సీ ప్రధాన పరీక్ష నందు సఫలీకృతులై ఉపాధ్యాయులుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాలని శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఏపీటీఎఫ్ మీకై ఈ పరీక్షను ఏర్పాటు చేసింది*

APTFఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో DSC - SGT ఉచిత మోడల్ గ్రాండ్ టెస్ట్/2019/01/ap-dsc-sgt-free-model-mock-grand-tests.html


 *APTF DSC - SGT* *ఉచిత మోడల్ గ్రాండ్ టెస్ట్*పరీక్ష రిజిస్ట్రేషన్ కై


  1. మీ పేరు:
  2. హాల్ టికెట్ నెంబర్:
  3. టెట్ పేపర్ -1 మార్కులు:
  4. రిజర్వేషన్:
  5. మొబైల్ నెంబరు:
  6. మున్నగు వివరాలను కింద సూచించిన ఫోన్ నెంబర్లు కాల్ చేయడం ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా  రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చును.



*కర్నూలు*
MANIKYA RAJ *8008229651*
SIVAIAH *9491852026*
RANGANNA *9866363756*
PRASAD RAO *9177343119*

*ఎమ్మిగనూరు*
PAPANNA *9052227988*
PARASURAM *9493324437*
JATTAPPA *7989977118*

*నంద్యాల*
BHASKAR REDDY  *9441508404*
RAMACHANDRA REDDY *9440546237*

*ఆదోని*
RAMASUBBA REDDY *9491200381*
SOMASHESADRI REDDY *9885117630*

*పత్తికొండ*
PANDU RANGA REDDY *9885058909*
SANJEEV *9010714353*

గమనిక:
*ఒక ప్రతి అభ్యర్థి  పై కనపరిచిన వారిలో ఒక్కరికి మాత్రమే  ఫోన్ చేయడం కానీ, మెసేజ్ పంపడం ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి.*
*దయచేసి అందరి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయకండి.*
Click here to Download

Avanigadda SGT Grand Test Question papers Download

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

AP DSC TET cum TRT 2018 Details

TS Latest Updates

Academic Information

Academic Information

Top