Monday, January 7, 2019

P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019

P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019


Telangana vetarnary university recruitment 2019 Apply here | TS P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019

తెలంగాణ  వెటర్నరీ  వర్సీటీ లో  ఉద్యోగాలు

తెలంగాణ  వెటర్నరీ  వర్సీటీ లో  ఉద్యోగాల గురుంచి :

హైదరాబాద్ లోని పీవీ నర్సింహా రావు  తెలంగాణ  వెటర్నరీ  యూనివర్సీటీ లో  తాత్కాలిక ప్రతిపాదికన కాంట్రాక్టు  టీచింగ్  ఫ్యాకల్టీ  భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
తెలంగాణ  వెటర్నరీ  వర్సీటీ లో  ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటరెస్ట్ ఉన్న వారు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.


P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019 Telangana vetarnary university recruitment 2019 Apply here | TS P.V Narasimha Rao Telangana Veterinary University Recruitment 2019 తెలంగాణ వెటర్నరీ వర్సీటీ లో ఉద్యోగాలు తెలంగాణ వెటర్నరీ వర్సీటీ లో ఉద్యోగాల గురుంచి :/2019/01/PVNRTVU-PV-Narasimha-rao-telangana-veterinary-university-recruitment-2019-walk-in-tsvu.nic.in.html

ముఖ్యమైన తేదీలు మరియు లింక్ లు 



వాక్ ఇన్ తేదీ 11.01.2019
ఖాళీలు36
నోటిఫికేషన్డౌన్లోడ్ 
అప్లైవెబ్సైటు 










Posts:
వెటర్నరీ సైన్స్ (30)
ఫిషెరీ సైన్స్(6)

Salary
రూ 37,800 నుంచి 43,470/- వరకు

Educational Qualification
ఎంపీఎస్సీ / ఎంఫఎస్సీ / పీహెచ్ డీ

Venue
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్