Wednesday, October 10, 2018

నవోదయ పరీక్ష కోసం కరీంనగర్ ఆర్నకొండ లో ఫ్రీ కోచింగ్

Free Coaching for Navodaya Entrance Examination at Arnakonda Karimnagar District


నవోదయ పరీక్ష కోసం ఆర్నకొండ లో ఫ్రీ కోచింగ్





  1. 30 మార్చి 2019 రోజున జరిగే నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఫ్రీ కోచింగ్ ఆర్నకొండ లో 21 అక్టోబరు 2018 రోజున ప్రారంభం చేస్తున్నాము.
  2. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5th class చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ ఆహ్వానితులే.
  3. నవోదయ పాఠశాలలో సీటు కోసం ఈ సంవత్సరం (2019) ప్రయత్నం చేయాలనుకుంటే ఇది అరుదైన అవకాశం.
  4. సమయం: ప్రతి ఆదివారం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 01.00 వరకు.
  5.  స్థలం: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆర్నకొండ (మండలం: చొప్పదండి).
  6. నోట్: ఆర్నకొండ కి ప్రయాణం చేయలేక పోయినచో మీకు వాట్సప్ ద్వారా అన్ని లెక్చర్లు మరియు టెస్టులు లైవ్ గా తీసుకొనబడును.
  7. మీరు ఇండియా లో ఎక్కడ వున్నా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగం చేసుకోవచ్చు.
  8. ఫ్రీ రిజిస్టరేషన్ కోసం మీ వివరాలు 9790591644 నంబరు కి వాట్సప్ ద్వారా 18 అక్టోబరు 2018 వరకు పంపవచ్చును.

Navodaya Vidyalaya VI Entrance Exam More Information


Navodaya Vidyalaya Entrance Test Notification
Navodaya Vidyalaya Entrance Test Online Applivation Form
Navodaya Vidyalaya Entrance Test- How to Apply Online
Navodaya Vidyalaya Entrance Test- Syllabus and Exam Pattern
Navodaya Vidyalaya Entrance Test- Model Question Papers
Navodaya Vidyalaya Entrance Test- Hall Tickets Download

Navodaya Vidyalaya Entrance Test- Results


Free Coaching for Navodaya Entrance Examination at Arnakonda Karimnagar District/2018/10/free-coaching-for-navodaya-entrance-examination-at-arnakonda-karinnagar.html

Free Coaching for Navodaya Entrance Examination at Arnakonda Karimnagar District


"విలువలతో కూడిన విద్య విలువలు గల సమాజంను నిర్మిస్తుంది."
ఇది మన సమాజంలో వున్న విద్యార్థుల కోసం చేసే ప్రయత్నం, సహకారము ఇవ్వాలని కోరుతున్నాము.


--ద ఎడ్యుకేటర్స్ టీమ్, ఆర్నకొండ.

ద ఎడ్యుకేటర్స్ టీమ్ ఫౌండర్: అనిల్'కుమార్ మంచికట్ల s/o మల్లేశం.
[డివిజనల్ ఇంజనీర్ (D.E.) & ఎడ్యుకేటర్ కమ్ మోటివేటర్.]
ఎడ్యుకేటర్ టీం ఫౌండర్ జర్మనీ & ఫ్రాన్స్ లో వర్క్ చేశారు. ఫ్రాన్స్ పూర్వ విదేశాంగ మంత్రి చేతుల మీదుగా సోషల్ కొలాబొరేషన్ అవార్డు తీసుకున్నారు.
ద ఎడ్యుకేటర్స్ టీమ్ లో పని చేసే ప్రతి ఒక్కరూ సమాజం కోసం మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చారు మరియు ప్రస్తుతం అత్యుత్తమ స్థాయిలో పని చేస్తున్నారు.

JNV  Navodaya 6th Class Entrance Test 2019 Online Registration Application Form Download