Thursday, August 9, 2018

TS NTSE 2020-21 Notification Guidelines Dates Online Application @bse.telangana.gov.in

NTSE 2021-22: National Talent Search Exam for class X- Important Dates, Eligibility and Application Form

జనవరి 23 న ఎన్టీఎస్ఈ పరీక్ష

జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ( ఎన్ టీఎస్ఈ ) 2022 జనవరి 23 న నిర్వహిస్తున్నారు

పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు

గుర్తింపు పొందిన విద్యాసంస్థలు , కేంద్రియ విద్యాలయాలు , సీబీఎస్ఈ , ఐసీఎస్ ఈల నుంచి గుర్తింపు పొందిన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్షకు అర్హులు

 18 సంవత్సరాల్లోపు వయస్సు కలిగి దూర విద్య ద్వారా మొదటిసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు

జాతీయ ప్రతి భాన్వేషణ ఉదయం 9.30 నుంచి 11.30 గం టల వరకు పేపర్ -1 , మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది

ఈ పరీక్ష రాయదలచిన ప్రతి విద్యార్థి రూ .200 రుసుమును ఎన్టీఎస్ఈ పేమెంట్ ట్యాబ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది

 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 చివరి తేదీ, పరీక్ష రుసుమును డిసెంబర్ 1 వ తేదీలోపు చెల్లించాలి*

 దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు

పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్సైట్ www.bseap.org లో కాని , సంబంధిత ఉప విద్యాశాఖ అధికారి కార్యా లయంలో సంప్రదించాలి

------------------------------------------------------------------------------

TS NTSE 2019 Notification Guidelines Dates Online Application @bse.telangana.gov.in



Telangana NTSE 2019 Notification is out | BSE Telangana issued NTSE 2019 Notification TS National Talent Search Examination 2019 Schedule Relesed | Online Application for Telangana NTSE is available at School Education Department Board of SSC Official Website bse.telangana.gov.in | User Guide to fill Online Application form Download Here | How to Fill and Submit National Talent Search Examination NTSE 2019 Step by Step By Process | Detailed Guidelines on NTSE 2019 Download Here ts-ntse-national-talent-search-examination-notification-guidelines-online-application-form-exam-pattern-download-bse.telangana.gov.in

TS NTSE 2018 Notification Guidelines Dates Online Application @bse.telangana.gov.in Telangana NTSE 2018 Notification is out | BSE Telangana issued NTSE 2018 Notification TS National Talent Search Examination 2018 Schedule Relesed | Online Application for Telangana NTSE is available at School Education Department Board of SSC Official Website bse.telangana.gov.in | User Guide to fill Online Application form Download Here | How to Fill and Submit National Talent Search Examination NTSE 2018 Step by Step By Process | Detailed Guidelines on NTSE 2018 Download Here ts-ntse-national-talent-search-examination-notification-guidelines-online-application-form-exam-pattern-download-bse.telangana.gov.in/2018/08/ts-ntse-national-talent-search-examination-notification-guidelines-online-application-form-exam-pattern-download-bse.telangana.gov.in.html
TS NTSE 2019 Notification Guidelines Dates Online Application @bse.telangana.gov.in


TS NTSE 2019 Notification Details

Telangana State National Talent Search Examination NTSE 2019 Important Dates Schedule Released by Board of Secondary School Education BSE Telangana

Eligibility for TS NTSE 2019

The Students studying X Class/ 10th Standard in Academic year 2019-20 in State Govt Recognised Institutions in Telangana State including Kendriya Vidyalaya Navodaya Schools affliated to CBSE / ICSE are eligible to appear for NTSE Exam

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ) ద్వారా స్కాలర్షిప్ప్లు ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్యను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) రెట్టింపు చేసింది. ఇక నుంచి 2000 మంది విద్యార్థులకు  ఎన్టీఎస్ఈ స్కాలర్ షిప్ లు మంజూరు చేస్తారు. ఈ ఏడాదిలో విడుదలయ్యే ఎన్టీఎస్ ఈ నోటిఫికేషన్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. గతంలో 1000 మంది విద్యార్థులు మాత్రమే స్కాలర్ షిప్ ను ఎంపిక చేసే వారు.



ప్రతిభావంతులైన పారల విద్యార్థులను ప్రోత్సహించి వారికి చేయూతనిచ్చే ఉద్దేశంతో ఎన్ సీఈఆర్ టీ. ఎన్టీఎస్ఈ స్కాలర్షిప్స్ ను ప్రారంభం చింది. పదో తరగతి చదివే విద్యార్థులు ఈ

పరీక్ష రాసేందుకు అర్హులు.



ఈ ఏటి అక్టోబర్ - నవంబరులో నోటిఫికేషన్ వెలువడుతుంది. రెండు దశల్లో ఈ పరీక్ష ఉంటుంది. స్టేజ్-1 రాత పరీక్షను విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉన్న రాష్ట్రం

/ కేంద్ర పాలిత ప్రాంతం స్థాయి లో, స్టేజ్ -2 పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. తెలంగాణ /ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిక్షల విభాగం ఈ పరీక్షను బాధ్యతలను పర్యవేక్షిస్తుంది.

ఇందులో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన విద్యార్ధులకు పాఠశాల స్థాయి తర్వాత కోర్సులు

చదివేందుకు స్కాలర్షిప్ తను అందజేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్ రెండేళ్లు  నెలకు రూ. 1250,

అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నెలకు రూ.2,000 స్కాలర్షిప్ ఇస్తారు. పీహెచ్డీ లో చేరితే మాత్రం, యూజీసీ నిబంధనలు అనుగుణంగా ఉపకారవేతనం నిర్ధారిస్తారు. ఈ వెబ్ సైట్: www.ncert.nic.in.





BSE Telangana నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ నవంబర్ 2019 ప్రకటన:

నేషనల్ టాలెంట్ సెర్స్ ఎగ్జామినేషన్ మరియు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నవంబరు 2019 తేదీ 03-11-2019 న జరుగనున్న నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ మరియు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష లకు రుసుమును సకాలములో  చెల్లించాలి.

"పరీక్ష రుసుమును సకాలములో చెల్లించని విద్యార్ధులకు దరఖాస్తులు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసికొనుటకు అనుమతిలేదు."



03-11-2019 న జరుగనున్న నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (NTSE) stage I లెవెల్

పరీక్ష కొరకు తెలంగాణ రాష్ట్రంలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు 'http://bse.telangana.gov.in' ద్వారా ఆహ్వానించబడుతున్నది.



రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, CBSE మరియు ఐ.సి.యస్ ఇలా నుండి గుర్తింపు పొందిన విద్యాలయాలలో చదువుతున్న విద్యార్థులు

అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. పరీక్ష రుసుము ప్రతి విద్యార్థికి రూ.100/-చొప్పున చలానా రూపంలో మాత్రమే చెల్లించవలెను. డిమాండ్ డ్రాఫ్ట్ లు అంగీకరించ బడవు.



దరఖాస్తులు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసికొను సమయం లో Fee/ రుసుము వివరములు పొందుపరచవలసి యున్నందున దరఖాస్తుల ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసికొనుటకు ముందుగా పరీక్ష రుసుమును ఏదేని ట్రెజరీ బ్రాంచ్ ద్వారా చలాన్ చెల్లించవలెను. మరియు దరఖాస్తుల ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసిన సమయంలో తెలంగాణ ప్రభుత్వముచే జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రమును ఎస్.సి/ఎస్.టి/ఒబిసి నాన్ క్రిమీలేయర్ విద్యార్ధులు, income

మరియు ఎస్సెట్స్ ధృవీకరణ పత్రము ఇడబ్ల్యుయస్ (ఎకనమిక్స్ వీకర్ సెక్షన్స్) విద్యార్ధులు, వైద్య ధృవీకరణ పత్రం అంగ వైకల్య విద్యార్థులు పొందుపరచవలసి యున్నది. ఒబిసి విద్యార్థులు నాన్ క్రిమీలేయర్ ధృవీకరణ పత్రం తో బడి ఉన్న కుల ధృవీకరణ పత్రము పొందుపరచవలసి యున్నీది. ఒబిసి క్రిమీలేయర్  విద్యార్ధులు సాధారణ విద్యార్థులు గా పరిగణించబడును . పరీక్ష విధానము, మరియు ఇతర  వివరాలు కార్యాలయపు వెబ్ సైటు "http// telangana.gov.in' నందు గాని,  ఆంగ్ల పత్రిక నందు గాని నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ నవంబర్ 2019 లో పొందగలరు. వీటిని అదనపు వివరముల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గానీ, ప్రభుత్వ విధి సంచాలకుల కార్యాలయం

హైదరాబాదు లో గాని సంప్రదించగలరు.



1. ట్రెజరీ బ్రాంచ్ లో పరీక్ష రుసుమచలాన ద్వారా చెల్లించుటకు చివరి తేదీ: 28-08-2019

2. దరఖాస్తుల ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసి కొనుటకు చివరి తేదీ: 29-08-2019

3. ప్రధానోపాధ్యాయులు మధిత దరఖాస్తులను, రెండు సెట్స్ ముద్రిత నామినల్ రోలు లను

మరియు చలానాలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం లో సమర్పించుటకు చివరి తేదీ: 

30-08-2019

4. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయపు సిబ్బంది, నామినల్ రోల్స్ లను మరియు చలానాలు ప్రభుత్వ పరీల సంచాలకులు కార్యలయంలో సమర్పించుటకు చివరి తేదీ: 31-08-2019

NTSE Stage I Exam Pattern


Type of  Test                           Max. Marks     No of Qsns     Duration

Mental Ability Test                     100                 100             120 Mins
Scholastic Aptitude Test             100                 100             120 Mins



Important Dates
  1. Last date for remittance of examination fee in the shape of challan:  28-08-2019
  2. Last Date for registered of applications online: 29-08-2019
  3. Last date for submission of printed copy of online registered application form along with fee in the shape of challan (original copy), copies of caste and medical certificates in case of SC/ST/OBC/PHC candidates and NR (two copies of NRs) by the candidate/ Head masters of the schools concerned in the office of concerned District Educational Officer:   30-08-2019
  4. Last Date for submission of printed application forms and nominal rolls attested by concerned head master, along with original challans by the concerned DEO's to the Director of Government Examinations, T.S Hyderabad:   31-08-2019
  5. Date for Stage I Exam:  03 November 2019
  6. Date for Stage II Exam:   10 May 2020

NTSE Fee Particulars

  1. Rs 100 for NTSE Examination
  2. Challan to be paid at SBI with Following head of Accounts
  3. 0202 - Education Sports Arts and Culture
  4. 01   - General; Education
  5. 102 Secondary Education
  6. 06 - Directorate of Govt Examination
  7. 800 - User Charges
  8. DDO Code : 25000303001

Instructions to candidates/Principal of School:

Before filling up the application form for State  Level National Talent Search Examination
1. The candidates/Principal of  the School must confirm the last date for submission of application form from the state liaison officer and applications must be submitted before the last date to the concerned District Educational Officer.
2. The candidates/Principal of School  shall get confirmed the name of examination centre from the DEO.
3. Last date for remittance of examination fee by the  candidates/Principal of School: 01-09-2019.
4. Incomplete or wrongly filled in applications are liable for rejection.
5. The candidates/Principal of School shall submit the filled in application along with the examination fee of Rs.100/- in the form of CHALLAN to the following Head of Account ( No Demand drafts are acceptable)
0202 Eduaction, Sports and Culture
01 General Education
102 Secondary Education
06 Director of Government Examination
800 User Charges

STEPS TO FILL NTSE APPLICATION FORM



  1. Step 1: Open www.bse.telangana.gov.in in any web browser, then following web page will be displayed. Then click on “NTSE” link which is displayed at left side bottom of the web page (rounded in red color).
  2. Step 2: Following screen will be displayed, then click on the link “NTSE Application” (rounded in red colour).
  3. Step 3: After clicking on the link “NTSE Application” then the following screen will be displayed. You have to enter the User Id and Password (rounded in red colour) to open the application form.
  4. Step 4: After login, the following screen i.e. NTSE Application Form will be displayed to make necessary entries of the students appearing NTSE 2019
  5. Step 5: Fill all the columns in the application and upload the photo with signature by clicking on browse button (example shown above). The size of the photo with signature should be less than 30 KB and format should be of image. And upload Caste , Non Creamy Layer and Medical certificates by cliking the browsers in case of SC/ST/OBC/PHC. After filling all the details, click on “Submit Application” (rounded in red colour) and take the printout of each application. Enter the details of each student one by one in the same procedure.
  6. Step 6: After uploading the details of all students, click on “Report” at the top of application form. Then click on “PDF” link (rounded in red colour) for display of Nominal Roll.
  7. Step  7: After clicking on “PDF” link, the following screen will be displayed to take printout of Nominal Roll.
  8. Step 8: Take a printout of Nominal Roll and submit the following in the O/o the District Educational Officer concerned.
  9. Two sets of Nominal Rolls attested by the Head of the Institution concerned.
  10. Application of each candidate attested by Head of the Institution concerned (Attested copyof Caste and Medical Certificate in case of SC/ST/OBC/PH, and Non creamy layer certificate in case of OBC shuld be enclosed).
  11. Original Challan.
Click Here To Download 

TS NTSE 2019 Online Application Form